logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మతసామరస్యానికి నల్లబెల్లి నిదర్శనం నల్లబెల్లి మండల కేంద్రంలో మతసామరస్యానికి నిలువెత్తు ఉదాహరణగా నిలుస్తూ, మహమ్మద్ సద్దాం హుస్సేన్ గత ఐదు సంవత్సరాలుగా రాఖీ పండుగ రోజు రాఖీ కట్టించుకుంటూ విశిష్టమైన సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఈసారి కూడా మాజీ జెడ్పి పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ది స్వప్న తన సోదరభావంతో సద్దాం హుస్సేన్ చేతికి రాఖీ కట్టి స్నేహానుబంధాన్ని మరింత బలపరిచారు. మతం, మతభేదాలను దాటి, మానవతా విలువలను నిలబెట్టే ఈ స్నేహ బంధం అందరికీ ఆదర్శం అవుతోంది.

on 9 August
user_Chetty:Ramesh
Chetty:Ramesh
Narsampet, Warangal•
on 9 August
5ba08c48-cdfc-4144-8517-be6364afaec4

మతసామరస్యానికి నల్లబెల్లి నిదర్శనం నల్లబెల్లి మండల కేంద్రంలో మతసామరస్యానికి నిలువెత్తు ఉదాహరణగా నిలుస్తూ, మహమ్మద్ సద్దాం హుస్సేన్ గత ఐదు సంవత్సరాలుగా రాఖీ పండుగ రోజు రాఖీ కట్టించుకుంటూ విశిష్టమైన సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఈసారి కూడా మాజీ జెడ్పి పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ది స్వప్న తన సోదరభావంతో సద్దాం హుస్సేన్ చేతికి రాఖీ కట్టి స్నేహానుబంధాన్ని మరింత బలపరిచారు. మతం, మతభేదాలను దాటి, మానవతా విలువలను నిలబెట్టే ఈ స్నేహ బంధం అందరికీ ఆదర్శం అవుతోంది.

More news from తెలంగాణ and nearby areas
  • Post by Ravi Poreddy
    1
    Post by Ravi Poreddy
    user_Ravi Poreddy
    Ravi Poreddy
    మంచిర్యాల, మంచిర్యాల, తెలంగాణ•
    19 hrs ago
  • గజ్వేల్ పట్టణంలో ఘనంగా శ్రీ దుర్గా ఆగ్రో మోటార్స్ షో రూమ్ ప్రారంభం 👉 ప్రజా తెలంగాణ న్యూస్ గజ్వేల్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో తూప్రాన్ రోడ్లో లక్ష్మణ్ గార్డెన్స్ ఎదురుగా శ్రీ దుర్గా ఆగ్రో మోటార్స్ ను గురువారం వీరపెరుమాల్ తిరుమురుగన్ స్టేట్ హెడ్ స్వరాజ్ టాక్టర్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా షోరూం ప్రారంభించిన సందర్భంగా కొనుగోలుదారులకు మంచి ఆఫర్స్ ఉన్నాయని తెలియజేశారు. జనవరి 15 వరకు ఒక ట్రాక్టర్ కొన్నవారికి ఒక ఎల్ఈడి టీవీ ఉచితం మరియు 30 హెచ్పి నుంచి 70 హెచ్పి వరకు ట్రాక్టర్ రేంజ్ స్టాక్ రెడీగా ఉంచడం జరిగింది అన్నారు. ఫోర్ వీల్ డ్రైవ్ వెహికల్ మంచి ధరలో మా ప్రత్యేకత ఉన్నదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపశెట్టి శ్రీకాంత్ గజ్వేల్ బ్రాంచ్ ఓనర్, నాగిశెట్టి దుర్గాదేవి, జనరల్ మేనేజర్ నాగులాంచి స్వామి నాయుడు, ట్రాక్టర్ మెకానికల్ పాష, శ్రీనివాస్, షోరూం ప్రారంభించిన రోజే రైతులు ప్రతాప్ రెడ్డి, బొమ్మ సుధాకర్ ట్రాక్టర్లు కొనుగోలు చేశారు అని తెలియజేశారు.
    1
    గజ్వేల్ పట్టణంలో ఘనంగా శ్రీ దుర్గా ఆగ్రో మోటార్స్ షో రూమ్  ప్రారంభం
👉 ప్రజా తెలంగాణ న్యూస్ గజ్వేల్
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో తూప్రాన్ రోడ్లో లక్ష్మణ్ గార్డెన్స్ ఎదురుగా శ్రీ దుర్గా ఆగ్రో మోటార్స్ ను గురువారం వీరపెరుమాల్  తిరుమురుగన్ స్టేట్ హెడ్ స్వరాజ్ టాక్టర్స్  ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా షోరూం ప్రారంభించిన సందర్భంగా కొనుగోలుదారులకు మంచి ఆఫర్స్ ఉన్నాయని తెలియజేశారు. జనవరి 15 వరకు ఒక ట్రాక్టర్ కొన్నవారికి ఒక ఎల్ఈడి టీవీ ఉచితం మరియు 30 హెచ్పి నుంచి 70 హెచ్పి వరకు ట్రాక్టర్ రేంజ్ స్టాక్ రెడీగా ఉంచడం జరిగింది అన్నారు. ఫోర్ వీల్ డ్రైవ్ వెహికల్ మంచి ధరలో మా ప్రత్యేకత ఉన్నదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపశెట్టి శ్రీకాంత్ గజ్వేల్ బ్రాంచ్ ఓనర్, నాగిశెట్టి దుర్గాదేవి, జనరల్ మేనేజర్ నాగులాంచి స్వామి నాయుడు, ట్రాక్టర్ మెకానికల్ పాష, శ్రీనివాస్, షోరూం ప్రారంభించిన రోజే రైతులు ప్రతాప్ రెడ్డి, బొమ్మ సుధాకర్ ట్రాక్టర్లు కొనుగోలు చేశారు అని తెలియజేశారు.
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    Reporter వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    13 hrs ago
  • నల్లగొండ జిల్లాలో బీజేపీ బిసి నాయకుడు పిల్లి రామ రాజు యాదవ్ పై అగ్ర కులానీ కి చెందిన వారు చేసిన దాడిని ఖండించిన యాదవ సంఘాలు బిసి సంఘాలు
    1
    నల్లగొండ జిల్లాలో బీజేపీ బిసి నాయకుడు పిల్లి రామ రాజు యాదవ్ పై అగ్ర కులానీ కి చెందిన వారు చేసిన దాడిని ఖండించిన యాదవ సంఘాలు బిసి సంఘాలు
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Malkajgiri, Medchal Malkajgiri•
    3 hrs ago
  • పాత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి నిరుపేదల కోసం కేంద్ర ప్రభుత్వం పాత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని వ్యవసాయ కార్మిక సంఘం మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి కనికరపు అశోక్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా శుక్రవారం జన్నారంలో ఆ సంఘం నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉన్న మహాత్మా గాంధీ పేరును కేంద్రం తొలగించడం సరికాదన్నారు. పాత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని ఆయన కోరారు.
    1
    పాత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి
నిరుపేదల కోసం కేంద్ర ప్రభుత్వం పాత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని వ్యవసాయ కార్మిక సంఘం మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి కనికరపు అశోక్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా శుక్రవారం జన్నారంలో ఆ సంఘం నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉన్న మహాత్మా గాంధీ పేరును కేంద్రం తొలగించడం సరికాదన్నారు. పాత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని ఆయన కోరారు.
    user_P.G.Murthy
    P.G.Murthy
    Reporter Jannaram, Mancherial•
    10 hrs ago
  • ఓటు అమ్ముకున్న వాడికి నాయకులను ప్రశ్నించే దమ్ము ఉందా? Shot News:ఎంపీటీసీ/జడ్పీటీసీ/కార్పరెట్ /ఎమ్మెల్యే /ఎంపీ ఇలా అన్ని ఎన్నికల్లో... నాయకులు ఇచ్చే డబ్బులకు అమ్ముడు పోయి.. వాళ్ళు ఇచ్చే ఎంగిలి బిర్యానీ మెతుకులకు వాళ్ళు పొసే మద్యానికి బానిసయ్యే.. ఓటును అమ్ముకునే ప్రతి ఓటర్కు నాయకులను ప్రశ్నించే దమ్ము ఉందా?
    1
    ఓటు అమ్ముకున్న వాడికి నాయకులను ప్రశ్నించే దమ్ము ఉందా?
Shot News:ఎంపీటీసీ/జడ్పీటీసీ/కార్పరెట్ /ఎమ్మెల్యే /ఎంపీ ఇలా అన్ని ఎన్నికల్లో... నాయకులు ఇచ్చే  డబ్బులకు అమ్ముడు పోయి..  వాళ్ళు ఇచ్చే ఎంగిలి బిర్యానీ మెతుకులకు వాళ్ళు పొసే మద్యానికి బానిసయ్యే.. ఓటును అమ్ముకునే ప్రతి ఓటర్కు నాయకులను ప్రశ్నించే దమ్ము ఉందా?
    user_SHOT NEWS
    SHOT NEWS
    Journalist గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • Son Madhapur Church Nirmal district
    1
    Son Madhapur Church Nirmal district
    user_Nirmal KR NEWS 369
    Nirmal KR NEWS 369
    Reporter Nirmal U, Telangana•
    13 hrs ago
  • అర్జెంట్ మా కంపెనీ లో వర్క్చేయుటకు 30 మంది సూపర్వైజర్ లు కావలెను 📚 చదువు : ఇంటర్, డిగ్రీ, బి.టెక్ 🕒 పార్ట్ టైం : ₹20,000 🕕 ఫుల్ టైం : ₹40,000 📌 పూర్తి వివరాల కోసం వెంటనే “సూపర్వైజర్” అని కామెంట్ పెట్టండి లేదా 📲 వాట్సాప్ కి “సూపర్వైజర్” అని మెసేజ్ చేయండి 👇 📞 9346074307
    1
    అర్జెంట్  మా కంపెనీ లో
వర్క్చేయుటకు 30 మంది సూపర్వైజర్ లు కావలెను
📚 చదువు : ఇంటర్, డిగ్రీ, బి.టెక్
🕒 పార్ట్ టైం : ₹20,000
🕕 ఫుల్ టైం : ₹40,000
📌 పూర్తి వివరాల కోసం వెంటనే
“సూపర్వైజర్” అని కామెంట్ పెట్టండి
లేదా 📲 వాట్సాప్ కి “సూపర్వైజర్” అని
మెసేజ్ చేయండి 👇
📞 9346074307
    user_Kumar Kurapati
    Kumar Kurapati
    Satyannarayana Puram, Bapatla•
    11 hrs ago
  • భారత్ మాత కి జై 🇮🇳
    1
    భారత్ మాత కి జై 🇮🇳
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Malkajgiri, Medchal Malkajgiri•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.