logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

"నేస్తం బడికి రా... విద్యా వారోత్సవాల ర్యాలీ గన్నవరంలో" విద్యా వారోత్సవాల సందర్బంగా ఈ నెల 15 నుండి 22 వ తేదీ వరకు కృష్ణా జిల్లా పాఠశాల విద్యా శాఖ,సమగ్ర శిక్ష అధికారుల ఆదీశాల మేరకు గన్నవరం బాలుర ఉన్నతపాఠశాల ప్లస్ విద్యార్థులు బుధవారం నాడు ర్యాలీ నిర్వహించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఏ. సునీల ఆధ్వర్యంలో పాఠశాల నుండి బయలు దేరి ప్రధాన రహదారి వెంట నినాదాలు చేసుకుంటు విద్యార్థులు తిరిగారు. ప్రభుత్వ పాఠశాలలో చేరిన విద్యార్హులకు ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత సౌకర్యాలను గురించి సునీల విశదీకరించారు.ఈ కార్యక్రమంలో స్టాఫ్ సెక్రటరీ వి. వి రమణ, వ్యాయామ విద్య ఉపాధ్యాయులు ధనియాల నాగరాజు, షేక్ మీరా సాహెబ్ మరియు ఉపాధ్యాయులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. Rj7MEDIATv "నేస్తం బడికి రా... విద్యా వారోత్సవాల ర్యాలీ గన్నవరంలో" విద్యా వారోత్సవాల సందర్బంగా ఈ నెల 15 నుండి 22 వ తేదీ వరకు కృష్ణా జిల్లా పాఠశాల విద్యా శాఖ,సమగ్ర శిక్ష అధికారుల ఆదీశాల మేరకు గన్నవరం బాలుర ఉన్నతపాఠశాల ప్లస్ విద్యార్థులు బుధవారం నాడు ర్యాలీ నిర్వహించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఏ. సునీల ఆధ్వర్యంలో పాఠశాల నుండి బయలు దేరి ప్రధాన రహదారి వెంట నినాదాలు చేసుకుంటు విద్యార్థులు తిరిగారు. ప్రభుత్వ పాఠశాలలో చేరిన విద్యార్హులకు ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత సౌకర్యాలను గురించి సునీల విశదీకరించారు.ఈ కార్యక్రమంలో స్టాఫ్ సెక్రటరీ వి. వి రమణ, వ్యాయామ విద్య ఉపాధ్యాయులు ధనియాల నాగరాజు, షేక్ మీరా సాహెబ్ మరియు ఉపాధ్యాయులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

6 hrs ago
user_Rj 7Media
Rj 7Media
Salesperson Gannavaram, Krishna•
6 hrs ago
1ac4d35a-93e1-4a2e-b6e5-7330dd643744

"నేస్తం బడికి రా... విద్యా వారోత్సవాల ర్యాలీ గన్నవరంలో" విద్యా వారోత్సవాల సందర్బంగా ఈ నెల 15 నుండి 22 వ

df222ada-1d80-4fca-a0e8-254fbf9c93c8

తేదీ వరకు కృష్ణా జిల్లా పాఠశాల విద్యా శాఖ,సమగ్ర శిక్ష అధికారుల ఆదీశాల మేరకు గన్నవరం బాలుర ఉన్నతపాఠశాల ప్లస్ విద్యార్థులు బుధవారం నాడు ర్యాలీ నిర్వహించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఏ. సునీల ఆధ్వర్యంలో పాఠశాల నుండి బయలు దేరి ప్రధాన రహదారి వెంట

b7d8aae2-7e58-4460-adfb-19bccfa90137

నినాదాలు చేసుకుంటు విద్యార్థులు తిరిగారు. ప్రభుత్వ పాఠశాలలో చేరిన విద్యార్హులకు ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత సౌకర్యాలను గురించి సునీల విశదీకరించారు.ఈ కార్యక్రమంలో స్టాఫ్ సెక్రటరీ వి. వి రమణ, వ్యాయామ విద్య ఉపాధ్యాయులు ధనియాల నాగరాజు, షేక్ మీరా సాహెబ్ మరియు ఉపాధ్యాయులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. Rj7MEDIATv "నేస్తం

31d7c450-2135-4c79-9cb1-5e12108b697b

బడికి రా... విద్యా వారోత్సవాల ర్యాలీ గన్నవరంలో" విద్యా వారోత్సవాల సందర్బంగా ఈ నెల 15 నుండి 22 వ తేదీ

669a9ed3-a8bf-4656-8681-75707a71353d

వరకు కృష్ణా జిల్లా పాఠశాల విద్యా శాఖ,సమగ్ర శిక్ష అధికారుల ఆదీశాల మేరకు గన్నవరం బాలుర ఉన్నతపాఠశాల ప్లస్ విద్యార్థులు బుధవారం నాడు ర్యాలీ నిర్వహించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఏ. సునీల ఆధ్వర్యంలో పాఠశాల నుండి బయలు దేరి ప్రధాన రహదారి వెంట నినాదాలు

e4dbda84-d7dd-4019-abe5-934f68a3c514

చేసుకుంటు విద్యార్థులు తిరిగారు. ప్రభుత్వ పాఠశాలలో చేరిన విద్యార్హులకు ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత సౌకర్యాలను గురించి సునీల విశదీకరించారు.ఈ కార్యక్రమంలో స్టాఫ్ సెక్రటరీ వి. వి రమణ, వ్యాయామ విద్య ఉపాధ్యాయులు ధనియాల నాగరాజు, షేక్ మీరా సాహెబ్ మరియు ఉపాధ్యాయులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • అమరావతి: గుంటూరు రోడ్ లో సీఎం చంద్రబాబు నాయుడు రాకకై ఎలిఫ్యాడ్ ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు సీఎం రాకకై ఎలిఫ్యాడ్ వద్దకు చేరుకొని పరిసరాలను పరిశీలించారు. బందోబస్తు ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ముఖ్య నేతలు మొత్తం సీఎంకు ఘనస్వాగతం పలికేందుకు ఎలిఫ్యాడ్ వద్ద సిద్ధంగా ఉన్నారు.
    1
    అమరావతి: గుంటూరు రోడ్ లో సీఎం చంద్రబాబు నాయుడు రాకకై 
ఎలిఫ్యాడ్ ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు సీఎం రాకకై ఎలిఫ్యాడ్ వద్దకు చేరుకొని  పరిసరాలను పరిశీలించారు. బందోబస్తు ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ముఖ్య నేతలు మొత్తం సీఎంకు ఘనస్వాగతం పలికేందుకు ఎలిఫ్యాడ్ వద్ద 
సిద్ధంగా ఉన్నారు.
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • Post by Veesachandu
    1
    Post by Veesachandu
    user_Veesachandu
    Veesachandu
    Plumber గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • Post by దాసరి ప్రేమ్
    1
    Post by దాసరి ప్రేమ్
    user_దాసరి ప్రేమ్
    దాసరి ప్రేమ్
    పొన్నూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • Post by V Ramarao
    3
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    12 hrs ago
  • 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో మన జిల్లా ముద్దుబిడ్డ మన అందరి *ప్రియ నాయకుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గారు.* ఈ జిల్లాలో ఆయన హయాములో చేసిన అభివృద్ధి ఆయనను 100 ఏళ్ళు గుర్తుండే విధంగా ఉంటాయి. నలుగురు ముఖ్యమంత్రి దగ్గర రాష్ట్ర మంత్రిగా పని చేసి చరిత్ర సృష్టించిన *తుమ్మల గారు* వాజేడు నుంచి వెంకటాపురం, చర్ల నుంచి భద్రాచలం,సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాలకు ఆయన చేసిన అభివృద్ధిని ప్రత్యర్థ పార్టీ నాయకులైన సరే,కార్యకర్తలు అయినా సరే *మంత్రి తుమ్మలను* మెచ్చుకుంటారు. పదవులు శాశ్వతం కాదు చేసిన అభివృద్ధి శాశ్వతం అని నమ్మే నాయకుడు *మంత్రి తుమ్మల* గారు. ఈ జిల్లా చరిత్ర పుటల్లో ఆయన స్థానం ఎప్పటికీ పదిలమే.
    1
    40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో మన జిల్లా ముద్దుబిడ్డ మన అందరి *ప్రియ నాయకుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గారు.* ఈ జిల్లాలో  ఆయన హయాములో చేసిన అభివృద్ధి ఆయనను 100 ఏళ్ళు గుర్తుండే విధంగా ఉంటాయి.
నలుగురు ముఖ్యమంత్రి దగ్గర రాష్ట్ర మంత్రిగా పని చేసి చరిత్ర సృష్టించిన *తుమ్మల గారు* వాజేడు నుంచి వెంకటాపురం, చర్ల నుంచి భద్రాచలం,సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాలకు ఆయన చేసిన అభివృద్ధిని ప్రత్యర్థ పార్టీ నాయకులైన సరే,కార్యకర్తలు అయినా సరే *మంత్రి తుమ్మలను* మెచ్చుకుంటారు.
పదవులు శాశ్వతం కాదు చేసిన అభివృద్ధి శాశ్వతం అని నమ్మే నాయకుడు *మంత్రి తుమ్మల* గారు.
ఈ జిల్లా చరిత్ర పుటల్లో ఆయన స్థానం ఎప్పటికీ పదిలమే.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    16 hrs ago
  • Post by SS NEWS
    1
    Post by SS NEWS
    user_SS NEWS
    SS NEWS
    Media company రాజోలు, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • కారంపూడి గ్రామంలోని మాచర్ల రోడ్డు నందు dr అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు సమర్పించుకోవడం జరిగింది.
    1
    కారంపూడి గ్రామంలోని మాచర్ల రోడ్డు నందు dr అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు సమర్పించుకోవడం జరిగింది.
    user_డాక్టర్ బాబు 7036445113
    డాక్టర్ బాబు 7036445113
    Doctor కారంపూడి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • పిఠాపురం మండలం నవఖండ్రవాడ గ్రామానికి చెందిన వాసంశెట్టి రామకృష్ణ కు పైరాలసిస్ (బ్రెయిన్ స్ట్రోక్) వచ్చిందనీ విషయం తెలుసుకుని అక్షయ్ ఫౌండేషన్ చైర్మన్ బాధితుడిని పరామర్శించి మనో ధైర్యం చెప్పి రామకృష్ణ కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నట్టు గమనించి అక్షయ్ ఫౌండేషన్ చైర్మన్ ముదర సోమరాజు వారికి మన ఊరు మనందరి బాధ్యత సభ్యుల సహాయ సహకారాలతో 26 కేజీల బియ్యం , నెలకు సరిపడ నిత్యావసర సరుకులు మరియు పండ్లను వారికి అందజేయటం జరిగింది. బాధితుడికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్న అక్షయ్ ఫౌండేషన్ అండగా ఉంటుందనీ తెలిపారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన పీతల సత్యనారయణ, విఆర్ఓ పార్వతి,పీతల అశోక్, మెకానిక్ వీరబాబు సంస్థ తరుపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేసబోయిన అర్జునరావు,మాకా శ్రీను,బళ్ల సురేష్, పులుగు కుమార్,నున్న వసంతరావు తదితరులు పాల్గొన్నారు.
    2
    పిఠాపురం మండలం నవఖండ్రవాడ గ్రామానికి చెందిన వాసంశెట్టి రామకృష్ణ కు పైరాలసిస్ (బ్రెయిన్ స్ట్రోక్) వచ్చిందనీ విషయం తెలుసుకుని అక్షయ్ ఫౌండేషన్ చైర్మన్ బాధితుడిని పరామర్శించి మనో ధైర్యం చెప్పి రామకృష్ణ కుటుంబం  ఇబ్బందుల్లో ఉన్నట్టు గమనించి అక్షయ్ ఫౌండేషన్ చైర్మన్ ముదర సోమరాజు వారికి మన ఊరు మనందరి బాధ్యత సభ్యుల  సహాయ సహకారాలతో 26 కేజీల బియ్యం , నెలకు సరిపడ నిత్యావసర సరుకులు మరియు పండ్లను వారికి అందజేయటం జరిగింది. బాధితుడికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్న  అక్షయ్ ఫౌండేషన్ అండగా ఉంటుందనీ తెలిపారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన పీతల సత్యనారయణ, 
విఆర్ఓ పార్వతి,పీతల అశోక్, మెకానిక్ వీరబాబు సంస్థ తరుపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేసబోయిన అర్జునరావు,మాకా శ్రీను,బళ్ల సురేష్, పులుగు కుమార్,నున్న వసంతరావు తదితరులు పాల్గొన్నారు.
    user_Prasanna kumar Rowthu
    Prasanna kumar Rowthu
    Local News Reporter Pithapuram, Kakinada•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.