logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పేద ప్రజలందరికీ వైసీపీ పార్టీ అండగా నిలిచింది:మెట్టు గోవింద రెడ్డి రాయదుర్గం పట్టణంలో వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బళ్లారి రోడ్డు శాంతినగర్, లక్ష్మీ బజార్ వద్దనున్న వైయస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గత తమ వైకాపా ప్రభుత్వంలో నిరుపేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించి వారి అభివృద్ధికి దోహదపడ్డామని వారు తెలిపారు.రాబోయే రోజుల్లో పార్టీ మరో మారు అధికారంలోకి రావడం తద్యమన్నారు.

on 12 March
user_PHANI JOURNALIST
PHANI JOURNALIST
Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
on 12 March
0fde1c31-c357-4949-804a-a71199826f60

పేద ప్రజలందరికీ వైసీపీ పార్టీ అండగా నిలిచింది:మెట్టు గోవింద రెడ్డి రాయదుర్గం పట్టణంలో వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బళ్లారి రోడ్డు శాంతినగర్, లక్ష్మీ బజార్ వద్దనున్న వైయస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గత తమ వైకాపా ప్రభుత్వంలో నిరుపేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించి వారి అభివృద్ధికి దోహదపడ్డామని వారు తెలిపారు.రాబోయే రోజుల్లో పార్టీ మరో మారు అధికారంలోకి రావడం తద్యమన్నారు.

  • user_Chan Basha
    Chan Basha
    కలకడ, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్
    chanbasha
    on 12 March
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • రైతు రాజన్నాడం తప్పు రైతుకు గిట్ట పట్టేలార కావాలి అంటూ ఆహ్వానిస్తున్నారు
    1
    రైతు రాజన్నాడం తప్పు రైతుకు గిట్ట పట్టేలార కావాలి అంటూ ఆహ్వానిస్తున్నారు
    user_KURUVA pOOJARI SHANTHAMMA
    KURUVA pOOJARI SHANTHAMMA
    Video Creator పెద కడుబూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • బుట్టా ఫౌండేషన్ నుంచి తాగునీటి సహాయం – సోగునూరు, టీఎస్ కూలూరు గ్రామాలకు ట్యాంకర్ పంపిణీ
    1
    బుట్టా ఫౌండేషన్ నుంచి తాగునీటి సహాయం – సోగునూరు, టీఎస్ కూలూరు గ్రామాలకు ట్యాంకర్ పంపిణీ
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • SK టీవీ న్యూస్ ఏపీ వార్తలు కర్నూలు జిల్లాలోని గోనెగండ్ల మండల కేంద్రంలో గురువారం సాయంత్రం భారీగా గాలివాన బీభత్సం సృష్టించింది భారీ వృక్షాలు నేల కొరకడం జరిగింది రైతులకు ఈ వాన వలన భారీ నష్టం జరిగి ందని చేతికొచ్చిన పంటలు నేలపాలు కావడం చాలా బాధాకరం ప్రభుత్వం రైతులని ఆదుకోవాలని రైతులు కోరారు
    1
    SK టీవీ న్యూస్ ఏపీ వార్తలు 
కర్నూలు జిల్లాలోని గోనెగండ్ల మండల కేంద్రంలో గురువారం సాయంత్రం భారీగా గాలివాన బీభత్సం సృష్టించింది భారీ వృక్షాలు నేల కొరకడం జరిగింది రైతులకు ఈ వాన వలన 
భారీ నష్టం జరిగి ందని చేతికొచ్చిన పంటలు నేలపాలు కావడం చాలా బాధాకరం ప్రభుత్వం రైతులని ఆదుకోవాలని రైతులు కోరారు
    user_మాల ధనుష్
    మాల ధనుష్
    Accountant సి.బెలగల్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    11 min ago
  • వరి పంట లో నూకలు చల్లడం వల్లన కలుపు నివారణ అవుతుంది
    1
    వరి పంట లో నూకలు చల్లడం వల్లన కలుపు నివారణ అవుతుంది
    user_Ram  Ram
    Ram Ram
    Journalist గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    22 hrs ago
  • ఉపాధి హామీ పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు డేవిడ్ డిమాండ్ చేశారు. బండి ఆత్మకూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద కూలీలు, మేటీలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి కూలీ రూ. 600 చెల్లించాలని, ప్రతి కుటుంబానికి 200 రోజులు పని కల్పించాలని కోరారు. పెండింగ్ నిధులు విడుదల చేసి కూలీలను ఆదుకోవాలని, లేనిపక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
    1
    ఉపాధి హామీ పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు డేవిడ్ డిమాండ్ చేశారు. బండి ఆత్మకూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద కూలీలు, మేటీలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి కూలీ రూ. 600 చెల్లించాలని, ప్రతి కుటుంబానికి 200 రోజులు పని కల్పించాలని కోరారు. పెండింగ్ నిధులు విడుదల చేసి కూలీలను ఆదుకోవాలని, లేనిపక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • జగనన్నను ప్రేమించే వారి మధ్యలో. నేను బతుకుతున్నందుకు నా జన్మ ధన్యం అయింది. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఎమోషనల్ వ్యాఖ్యలు.
    1
    జగనన్నను ప్రేమించే వారి మధ్యలో.
నేను బతుకుతున్నందుకు నా జన్మ ధన్యం అయింది.
పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఎమోషనల్ వ్యాఖ్యలు.
    user_Palakattu nagendra
    Palakattu nagendra
    Local News Reporter కడప, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • జలధార జల హారతి పనులను వేగవంతం చేయాలి : కలెక్టర్ నిశాంత్ కుమార్ మండలంలో జరుగుతున్న జలధార జలహారతి పనులను వేగవంతం చేయాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా జలధర జలహారతి కార్యక్రమం లో భాగంగా చేపట్టిన వందరోజుల పనుల ప్రగతిపై మండల అధికారులతో సమీక్షించారు అనంతరం మండలంలోని దిగువపల్లి కాకతి పంచాయతీలలో చెరువులను సప్లై చానల్స్ లను పర్యవేక్షించారు అదేవిధంగా మండలంలో భూ సమస్యల పరిష్కారం పై చెరువుల వద్ద రైతులతో ఆయన మాట్లాడారు చెరువుకు అటవీ ప్రాంతం నుంచి వచ్చే నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్న కట్టను తొలగించాలని రైతుల అభ్యర్థనపై స్పందిస్తూ విషయాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తహసిల్దార్ పార్వతి ఎంపీడీవో లీలా మాధవి పుంగనూరు రూరల్ సీఐ సాయి ప్రసాద్ మండలంలోని అధికారులు పాల్గొన్నారు
    4
    జలధార జల హారతి పనులను వేగవంతం చేయాలి : కలెక్టర్ నిశాంత్ కుమార్
మండలంలో జరుగుతున్న జలధార జలహారతి పనులను వేగవంతం చేయాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా జలధర జలహారతి కార్యక్రమం లో భాగంగా చేపట్టిన వందరోజుల పనుల ప్రగతిపై మండల అధికారులతో సమీక్షించారు అనంతరం మండలంలోని దిగువపల్లి కాకతి పంచాయతీలలో చెరువులను సప్లై చానల్స్ లను పర్యవేక్షించారు అదేవిధంగా మండలంలో భూ సమస్యల పరిష్కారం పై  చెరువుల వద్ద రైతులతో ఆయన మాట్లాడారు చెరువుకు అటవీ ప్రాంతం నుంచి వచ్చే నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్న కట్టను తొలగించాలని రైతుల అభ్యర్థనపై స్పందిస్తూ విషయాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తహసిల్దార్ పార్వతి ఎంపీడీవో లీలా మాధవి పుంగనూరు రూరల్ సీఐ సాయి ప్రసాద్ మండలంలోని అధికారులు పాల్గొన్నారు
    user_Maheshbabu Kadiyala
    Maheshbabu Kadiyala
    Madanapalle, Annamayya•
    21 hrs ago
  • బండిఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే రహదారిలో డ్రైనేజీ కాలువలు పూడిపోవడంతో మరియు గుండా పుల్లయ్య ఇంటి వద్ద డ్రైనేజీ బ్లాక్ అవ్వడం వల్ల రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి, తక్షణమే కాలువల్లో పూడిక తీయించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
    1
    బండిఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే రహదారిలో డ్రైనేజీ కాలువలు పూడిపోవడంతో  మరియు గుండా పుల్లయ్య ఇంటి వద్ద డ్రైనేజీ బ్లాక్ అవ్వడం వల్ల రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి, తక్షణమే కాలువల్లో పూడిక తీయించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.