విద్యార్థి జీవితం మరుపు రానిది.... పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి. గడివేముల డిసెంబర్ 05( ప్రభ న్యూస్): నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం గడివేముల మండల పరిధిలోని 28 ప్రభుత్వ పాఠశాలలో "మెగా పేరెంట్స్ మీటింగ్ 3.0" ను పండుగల నిర్వహించారు.ఈ సందర్భంగా స్థానిక మండల కేంద్రంలోని ఏపీ మోడల్ పాఠశాల మరియు కస్తూర్బా పాఠశాలలో నిర్వహించిన "మెగా పేరెంట్స్-టీచర్స్" మీటింగ్ లో ముఖ్యఅతిధి గా పాణ్యo ఎమ్మెల్యే గౌరు చరితరెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె పాఠశాలలలోని విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డ్ రిపోర్టులను పరిశీలించారు. అనంతరం విద్యార్థిని,విద్యార్థులతో, తల్లిదండ్రులను ఉద్దేశించిన సభలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని "మెగా పేరెంట్స్ డే 3.0" నిర్వహిస్తుందని,ఈ మెగా పేరెంట్స్ డే లో విద్యార్థులు పాఠశాలలో వారి విద్యాభ్యాసం ఎలా సాగుతుందో,ప్రవర్తన విధానాలపై స్వయంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవచ్చునని,విద్యార్థులు భవిష్యత్తు లక్ష్యాలను నిర్ణయించుకోవాలని,భవిష్యత్తు లక్షణాలు సాధించడానికి దీక్ష,కృషి పట్టుదల ముఖ్యమని, ఉపాధ్యాయులు బోధించే పాఠాలు శ్రద్ధగా విని చదువుకోవాలని, విద్యార్థులు సెల్ ఫోన్ల వినియోగం తగ్గించాలని,దొంగలు దోచుకోలేనిది, ఇతరులకు భాగం ఇవ్వనిది,చదివే కొద్దీ పెరిగేది విజ్ఞానమేనని,విజ్ఞానాన్ని పెంచుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అందుకోవాలని, విద్యతోపాటు వికాసం కూడా అవసరమని,ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు తమ పిల్లల నడవడికలపై దృష్టి ఉంచాలని, తెలిపారు.అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజన పథకం కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాళ్లు శైలజ,రుబీనా,ఎస్ఎంసి కమిటీ చైర్మన్లు ఈశ్వర్ రెడ్డి,లక్ష్మీదేవి,మాజీ జెడ్పిటిసి,టీడీపీ సీనియర్ నాయకులు సీతారాంరెడ్డి,సింగల్ విండో చైర్మన్ దేశం సత్యనారాయణరెడ్డి,మాజీ ఎంపీపీ వంగాల శ్రీనివాసరెడ్డి,మండల టిడిపి కన్వీనర్ దిలీప్ కుమార్ రెడ్డి,ఎంఈఓ 1 సుబ్బరామిరెడ్డి,సుభద్రారెడ్డి, మండలంలోని టిడిపి నాయకులు, ఉపాధ్యాయులు మరియు ఎస్ఐ సీసీ నాగర్జున రెడ్డి,సిబ్బంది పాల్గొన్నారు.
విద్యార్థి జీవితం మరుపు రానిది.... పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి. గడివేముల డిసెంబర్ 05( ప్రభ న్యూస్): నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం గడివేముల మండల పరిధిలోని 28 ప్రభుత్వ పాఠశాలలో "మెగా పేరెంట్స్ మీటింగ్ 3.0" ను పండుగల నిర్వహించారు.ఈ సందర్భంగా స్థానిక మండల కేంద్రంలోని ఏపీ మోడల్ పాఠశాల మరియు కస్తూర్బా పాఠశాలలో నిర్వహించిన "మెగా పేరెంట్స్-టీచర్స్" మీటింగ్ లో ముఖ్యఅతిధి గా పాణ్యo ఎమ్మెల్యే గౌరు చరితరెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె పాఠశాలలలోని విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డ్ రిపోర్టులను పరిశీలించారు. అనంతరం
విద్యార్థిని,విద్యార్థులతో, తల్లిదండ్రులను ఉద్దేశించిన సభలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని "మెగా పేరెంట్స్ డే 3.0" నిర్వహిస్తుందని,ఈ మెగా పేరెంట్స్ డే లో విద్యార్థులు పాఠశాలలో వారి విద్యాభ్యాసం ఎలా సాగుతుందో,ప్రవర్తన విధానాలపై స్వయంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవచ్చునని,విద్యార్థులు భవిష్యత్తు లక్ష్యాలను నిర్ణయించుకోవాలని,భవిష్యత్తు లక్షణాలు సాధించడానికి దీక్ష,కృషి పట్టుదల ముఖ్యమని, ఉపాధ్యాయులు బోధించే పాఠాలు శ్రద్ధగా విని చదువుకోవాలని, విద్యార్థులు సెల్ ఫోన్ల వినియోగం తగ్గించాలని,దొంగలు దోచుకోలేనిది, ఇతరులకు భాగం ఇవ్వనిది,చదివే కొద్దీ పెరిగేది విజ్ఞానమేనని,విజ్ఞానాన్ని పెంచుకొని భవిష్యత్తులో ఉన్నత
శిఖరాలను అందుకోవాలని, విద్యతోపాటు వికాసం కూడా అవసరమని,ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు తమ పిల్లల నడవడికలపై దృష్టి ఉంచాలని, తెలిపారు.అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజన పథకం కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాళ్లు శైలజ,రుబీనా,ఎస్ఎంసి కమిటీ చైర్మన్లు ఈశ్వర్ రెడ్డి,లక్ష్మీదేవి,మాజీ జెడ్పిటిసి,టీడీపీ సీనియర్ నాయకులు సీతారాంరెడ్డి,సింగల్ విండో చైర్మన్ దేశం సత్యనారాయణరెడ్డి,మాజీ ఎంపీపీ వంగాల శ్రీనివాసరెడ్డి,మండల టిడిపి కన్వీనర్ దిలీప్ కుమార్ రెడ్డి,ఎంఈఓ 1 సుబ్బరామిరెడ్డి,సుభద్రారెడ్డి, మండలంలోని టిడిపి నాయకులు, ఉపాధ్యాయులు మరియు ఎస్ఐ సీసీ నాగర్జున రెడ్డి,సిబ్బంది పాల్గొన్నారు.
- Post by KLakshmi Devi1
- *పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, గురజాల టౌన్ నందు గురజాల గ్రామదేవత పాతపాటేశ్వరమ్మ అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా "గురజాల టౌన్ లోని బస్టాండ్" ఎదురుగా ఏర్పాటు చేసిన సభలో గురజాల శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు మాట్లాడటం జరిగింది*1
- Post by Omnamashivaya S1
- అసలు రమాదేవి అనే పేషెంట్ కు ఏమి జరిగింది? వివరణ నరసరావుపేట ఏరియా హాస్పిటల్ డాక్టర్ టి. నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ..1
- సంగారెడ్డి న్యూస్ : ఎవరు...??? షార్ట్ ఫిలిం ఎమ్మెస్సార్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఈరోజు స్టార్ట్ అయింది ఇది ఒక హర్రర్ మరియు జిల్లా సస్పెన్స్ షార్ట్ ఫిలిం చిత్ర దర్శకుడు రాజు వర్క్ ఉంది మరియు కెమెరామెన్ శ్రవణ్ కుమార్ గౌడ్ ఈ చిత్రంనిది సుమారు 15 నిమిషాలు అతి త్వరలో సస్పెన్స్ తో కూడిన చిత్రాన్ని ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుందని దర్శకుడు చెప్పడం జరిగింది మీరు కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాo1
- ఆలోచించండి హిందువులారా హిందువుల ఓట్ల తో గెలిచి హిందూ దేవతలను ద్వేషించే రెహమత్ ఖాన్ నీ ఏమనాలి హిందువులకు శత్రువులు ఎక్కడో ఉండరు హిందువుగా పుట్టి సెక్యులర్ ముసుగులో ఉన్న సెక్యులర్ హిందువులు కమ్మీ ఖాన్ గ్రేస్ పార్టీ నాయకులే హిందువులకు శత్రువులు కమ్మీ ఖాన్ గ్రేస్ పార్టీ లో ఉన్న హిందువులు ఆలోచించాలి ఖాన్ గ్రేస్ పార్టీ లో ఉన్న హిందువులు మీ ఇండ్లలో పూజ కార్యక్రమం లో కూడా ఇదే విధంగా రెహమత్ ఖాన్ నీ పిలిచి హిందువులను హిందూ దేవులన్నీ అనుచిత వాక్యలు చేయించండి మీ ఇంట్లో వాళ్ళకు హిందూ దేవుళ్ల పేరు ఉంటే వారిని కూడా దూషించమనండి మీకు మీ కుటుంబ సభ్యులకు సంతోషంగా ఉంటుంది రెహమత్ ఖాన్ హిందూ దేవుళ్ల పై అనుచిత వాక్యలు చేస్తుంటే వేదిక పై ఉన్న హిందూ మహిళలు నవ్వుతున్నారు అది చూస్తుంటే వీళ్ళు హిందువులేన అని అనిపిస్తుంది కమ్మీ ఖాన్ గ్రేస్ పార్టీ దేశంలో ఉంటే భారత దేశం మొత్తం ఇస్లామిక్ దేశం అవుతదేమో....2
- Post by Ravi Poreddy1
- *బ్రేకింగ్ న్యూస్*చిలకలూరిపేట బైపాస్ పై ఘోర రా ప్రమాదంనలుగురు స్పాట్ లో మృతి.ట్రాక్టర్ ల లోడ్ తో వెళుతున్న కంటైనర్ ను వెనుక నుంచి ఢీకొట్టిన షిఫ్ట్ కారు.కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు లో నలుగురు స్పాట్లోమృతిగుంటూరు నుంచి ఒంగోలు వైపు వెళుతున్న షిఫ్ట్ కారు.* ఇద్దరు ని ఆసుపత్రికి తరలింపు.. వారిలో ఒకరు పరిస్థితి విషమం*1