Shuru
Apke Nagar Ki App…
శివారెడ్డి కుటుంబీకులను పరామర్శించిన నాయకులు రొళ్ళ మండలం, హనుమంతునిపల్లిలోని శివా, రెడ్డి స్వగృహంలో జరిగిన వైకుంఠ సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు శివారెడ్డి కుటుంబీకులను పరామర్శించారు. ఇటీవల అనారోగ్యం తో మరణించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలి రోళ్ళ మండల అధ్యక్షుడు కి: శే: శ్రీ. బి. శివారెడ్డి గారి కుటుంబ సభ్యులను వైసీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ . వై .సి గోవర్ధన్ రెడ్డి గారు, హోట్టే బెట్ట సర్పంచ్ శ్రీ. కే. హెచ్. ప్రకాష్, నాయకులు లక్ష్మీ నారాయణ, నాగభూషణ్ రెడ్డి, నరేష్ రెడ్డి , రఘ నందన్,గోపి, నగేష్, ఇతరులతో కలిసి పరమర్శించడం జరిగింది.
Paramesh Ratnagiri
శివారెడ్డి కుటుంబీకులను పరామర్శించిన నాయకులు రొళ్ళ మండలం, హనుమంతునిపల్లిలోని శివా, రెడ్డి స్వగృహంలో జరిగిన వైకుంఠ సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు శివారెడ్డి కుటుంబీకులను పరామర్శించారు. ఇటీవల అనారోగ్యం తో మరణించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలి రోళ్ళ మండల అధ్యక్షుడు కి: శే: శ్రీ. బి. శివారెడ్డి గారి కుటుంబ సభ్యులను వైసీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ . వై .సి గోవర్ధన్ రెడ్డి గారు, హోట్టే బెట్ట సర్పంచ్ శ్రీ. కే. హెచ్. ప్రకాష్, నాయకులు లక్ష్మీ నారాయణ, నాగభూషణ్ రెడ్డి, నరేష్ రెడ్డి , రఘ నందన్,గోపి, నగేష్, ఇతరులతో కలిసి పరమర్శించడం జరిగింది.
More news from Sri Sathya Sai and nearby areas
- శ్రీ సత్యసాయి జిల్లా, రొళ్ళ మండల కేంద్రములోని శ్రీ లక్ష్మీ విద్యా నికేతన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ఆవరణంలో నేడు ముందస్తుగా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు.1
- సత్తెనపల్లి మున్సిపల్ చైర్మన్ ను ఎస్ సి లకు కేటాయించలి1
- పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశానుసారం డిఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో పమిడిపాడు గ్రామంలో గార్డెన్ సెర్చ్ నిర్వహించారు2
- మాజీ CM, వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహనరెడ్డిపై అభ్యంతరకమైన రాతలు రాస్తూ, వక్రీకృత వ్యాఖ్యలు చేస్తున్న ఓ ప్రముఖ టీవీ ఛానల్‌పై చర్యలు తీసుకోవాలని YCP SC సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు అన్నారు. శనివారం తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఛానల్‌లో కేవలం విమర్శల కోసమే డిబేట్లు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. నారాయణమూర్తి, ప్రకాష్, జోష్ ఫిర్యాదు ఇచ్చిన వారిలో ఉన్నారు.1
- బోన్ లేస్ పకోడీ ఈ రోజులలో పెళ్ళిలలో కొత్త ట్రెండ్... ఒక్క సారి ఐనా తిన్నారా?1
- 1008 అరటిపండ్ల అలంకరణలో లక్ష్మీనరసింహస్వామి గోపవరం మండలం వల్లేరా వారి పల్లె గ్రామంలో స్వయంభు లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో పుష్యమాసం ప్రారంభం మూడవ శనివారం సందర్భంగా హోమం అభిషేక పూజా కార్యక్రమం నిర్వహించారు. స్వామి అమ్మవారు1008 అరటి పండ్లతో ప్రత్యేక అలంకరణ చేశారు. దీంతో వచ్చిన భక్తులను ఆకట్టుకుంది.1
- చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని వెంకటేశ్వర పార్బాయిల్డ్ రైస్ మిల్, వెంకటేశ్వర మోడరన్ రైస్ మిల్ ఇవి రెండు విసర్జిస్తున్న వాయు, ఘన, ద్రవ కాలుష్యాలను చిట్యాల మున్సిపల్ అధికారులు, జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నియంత్రించకపోవడం వల్ల చంద్రపురి కాలనీ, సాయి ద్వారకాపురి కాలనీ, ఆదర్శనగర్, ఆటోనగర్, ముత్యాలమ్మ గూడెం, సంజీవనగర్ తదితర పట్టణవాసుల జీవనానికి ఈ రైస్ మిల్లులు రెండు విసర్జించే కాలుష్యం తీవ్ర ఆటంకంగా మారిందని చంద్రపురి కాలనీ చుట్టూరా రైల్వే లైన్ ప్రక్కన చెత్త డెంపు యార్డ్ ఏర్పాటు చేయడం వల్ల రైస్ మిల్ విసర్జిత కాలుష్యపు నీరు చెత్తలో పేరుకుపోవడంతో ప్రజలు శ్వాస పీల్చలేక, దోమలతో జీవించలేక ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయని, వీటిని నివారించడంలో మున్సిపల్ అధికారులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పూర్తిగా విఫలమయ్యారని వీటిని కంట్రోల్ చేయకపోతే రెండు రైస్ మిల్లులకు తాళాలు వేసి నిలిపివేస్తామని" ప్రజా పోరాట సమితి (PRPS) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి మిల్లు యాజమాన్యాలను హెచ్చరిక చేశారు.* *మూడు జిల్లాల పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (EE) వెంకన్న గారితో ఫోన్లో మాట్లాడి, వారు సందర్శించి మిల్లుల నుండి వస్తున్న కాలుష్యాన్ని నివారిస్తామని హామీ ఇచ్చిన తర్వాత ధర్నాను విరమించారు.* ఈ ధర్నాలో కాలనీకి చెందిన మహిళలు, బాలబాలికలు వీరితోపాటు చేపూరి శ్రీనివాస్ నేత, మారగొని యాదగిరి గౌడ్, రుద్రారపు నరసింహ, రుద్రారపు కిష్టయ్య, ఆదిరెడ్డి, నరసింహ, రావిడి సత్తిరెడ్డి, బిల్లపాటి అలివేలు, మారగోని జ్యోతి, రుద్రారపు జ్యోతి తదితరులు పాల్గొన్నారు.1
- గుంటూరులోని బ్రహ్మానంద రెడ్డి స్టేడియం కు మహర్దశ... అబివృద్ధి పనులకు 15 కోట్లు విడుదల... పెమ్మసాని1