నెల్లూరు నగరంలోని నేటి ఉదయం ac సుబ్బారెడ్డి స్టేడియం నందు sbi బ్యాంక్ కార్ లోన్ మేలా ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్ లోన్ మేళా నందు వివిధ రకాల కార్ డీలర్స్ మరియు sbi బ్యాంక్ సంయుక్తంగా ఏర్పాటు చేశారు. ఈమధ్య జీఎస్టీ తగ్గింపు వల్ల కార్లు కంపెనీలు రేటు తగ్గించడం వలన కారు కొనదలిచిన కస్టమర్లకు మంచి సదవకాశమని ఆసక్తి కలవారు తమ sbi బ్యాంకు కార్ లోన్ బ్రాంచ్లను సంప్రదించ వలసిందిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డి ఎం ఆఫీస్ నుండి రీజినల్ మేనేజర్ మురళి నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వేదయపాలెం బ్యాంక్ మేనేజర్ హరికృష్ణ టౌన్ బ్రాంచ్ రైల్వే పీటర్స్ రోడ్డు చీఫ్ మేనేజర్ దాము వేదయపాలెం ఎస్బిఐ సిబ్బంది రైల్వే పీటర్స్ రోడ్డు sbi బ్యాంక్ సిబ్బంది ఎస్ ఎస్ ఎల్ టీం సభ్యులు సుమారు పదిమంది స్థానిక డీలర్స్ సిబ్బంది తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.