పేద పాలిట వరం ముఖ్యమంత్రి సహాయనిధి ...పొత్తూరి రామరాజు నరసాపురం... పేద పాలిట వరం ముఖ్యమంత్రి సహాయనిధి ...పొత్తూరి రామరాజు •••కష్టకాలంలో ఉన్న ప్రతి కుటుంబాని ఆదుకోవటమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం రామరాజు అన్నారు నరసాపురం నియోజకవర్గం మొగల్తూరు మండలం మొగల్తూరు గ్రామంలో ఈరోజు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నరసాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పొత్తూరి రామరాజు పాల్గొని 22 మంది లబ్ధిదారులకు 10,46,763 విలువ గల చెక్కులను అందించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ, మెరుగైన వైద్యం కోసం ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్న పేదలకు ఈ చెక్కులు అందజేయడం ఎంతో సంతృప్తినిచ్చింది. "ప్రజల ఆరోగ్యమే మా ప్రథమ ప్రాధాన్యత." కష్టకాలంలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా నిలవడమే మా ప్రధాన లక్ష్యం అని అన్నారు నిరుపేదల ఆరోగ్య భద్రతకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ఎంతగానో దోహదపడుతుందని. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు చేరేలా కృషి చేస్తామని, ఆపద కాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో గుబ్బల నాగరాజు మొగల్తూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొల్లా చంటి మొగల్తూరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మామిడిశెట్టి సత్యనారాయణ పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు నాగిడి రాంబాబు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు. డొల్ల రత్తన్ రాజు ఎంసీ డైరెక్టర్ కలిదిండి కుమార్ బాబు మాజీ సర్పంచ్ జోగి వెంకట రాధాకృష్ణ మాజీ సర్పంచ్ , క్లస్టర్, పాల రాంబాబు జిల్లా బీసీ సెల్ నాయకులు వాతాడి ఉమామహేశ్వరరావు నర్సాపురం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు విప్పత్తి వెంకటేశ్వరరావు మొగల్తూరు మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పొన్నపల్లి శివ, ముల్లుల నాగరాజు, చల్ల తాతాజీ పడవల సత్యనారాయణ, పెచ్చెట్టి నాగేశ్వరావు, పంపన భగవాన్, చెల్లబోయిన పెద్దిరాజు, పీతాని చంద్రశేఖర్, నాగేశ్వరావు, మన్నె శ్రీనివాసరావు, కౌరు సూర్యనారాయణ,చిప్పాల కుసిరాజు, దండు బోయిన దొరబాబు, కొల్లాటి పెంటయ్య, తిరుమని మాని భాస్కర్ రావు, పెద్ద సింగి నాగేశ్వరావు, పిచ్చెట్టి నాగేశ్వరావు, పెద్దిరాజు, పడవల సత్యనారాయణ, పులపర్తి త్రిమూర్తులు, జక్కం చెట్టి బాలాజీ, ఏడుకొండలు, పాలపర్తి కామేష్ రావు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

- Post by SS NEWS1
- పిఠాపురం మండలం నవఖండ్రవాడ గ్రామానికి చెందిన వాసంశెట్టి రామకృష్ణ కు పైరాలసిస్ (బ్రెయిన్ స్ట్రోక్) వచ్చిందనీ విషయం తెలుసుకుని అక్షయ్ ఫౌండేషన్ చైర్మన్ బాధితుడిని పరామర్శించి మనో ధైర్యం చెప్పి రామకృష్ణ కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నట్టు గమనించి అక్షయ్ ఫౌండేషన్ చైర్మన్ ముదర సోమరాజు వారికి మన ఊరు మనందరి బాధ్యత సభ్యుల సహాయ సహకారాలతో 26 కేజీల బియ్యం , నెలకు సరిపడ నిత్యావసర సరుకులు మరియు పండ్లను వారికి అందజేయటం జరిగింది. బాధితుడికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్న అక్షయ్ ఫౌండేషన్ అండగా ఉంటుందనీ తెలిపారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన పీతల సత్యనారయణ, విఆర్ఓ పార్వతి,పీతల అశోక్, మెకానిక్ వీరబాబు సంస్థ తరుపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేసబోయిన అర్జునరావు,మాకా శ్రీను,బళ్ల సురేష్, పులుగు కుమార్,నున్న వసంతరావు తదితరులు పాల్గొన్నారు.2
- Post by దాసరి ప్రేమ్1
- Post by V Ramarao3
- రంపచోడవరంలో ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి, జేసీ బచ్చు స్మరణ్ రాజ్ అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించారు. కేవలం రూ.5లకే నాణ్యమైన టిఫిన్, భోజనం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని తెచ్చారన్నారు. కలెక్టర్ పర్యవేక్షణలో మారుమూల ప్రాంతాల ప్రజలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు.2
- జావేద్ మృతి పార్టీకి, ఖమ్మం నగర ప్రజలకు తీరని లోటు. ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. మల్లు భట్టి విక్రమార్క ఉపముఖ్యమంత్రి1
- అమరావతి: గుంటూరు రోడ్ లో సీఎం చంద్రబాబు నాయుడు రాకకై ఎలిఫ్యాడ్ ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు సీఎం రాకకై ఎలిఫ్యాడ్ వద్దకు చేరుకొని పరిసరాలను పరిశీలించారు. బందోబస్తు ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ముఖ్య నేతలు మొత్తం సీఎంకు ఘనస్వాగతం పలికేందుకు ఎలిఫ్యాడ్ వద్ద సిద్ధంగా ఉన్నారు.1
- 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో మన జిల్లా ముద్దుబిడ్డ మన అందరి *ప్రియ నాయకుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గారు.* ఈ జిల్లాలో ఆయన హయాములో చేసిన అభివృద్ధి ఆయనను 100 ఏళ్ళు గుర్తుండే విధంగా ఉంటాయి. నలుగురు ముఖ్యమంత్రి దగ్గర రాష్ట్ర మంత్రిగా పని చేసి చరిత్ర సృష్టించిన *తుమ్మల గారు* వాజేడు నుంచి వెంకటాపురం, చర్ల నుంచి భద్రాచలం,సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాలకు ఆయన చేసిన అభివృద్ధిని ప్రత్యర్థ పార్టీ నాయకులైన సరే,కార్యకర్తలు అయినా సరే *మంత్రి తుమ్మలను* మెచ్చుకుంటారు. పదవులు శాశ్వతం కాదు చేసిన అభివృద్ధి శాశ్వతం అని నమ్మే నాయకుడు *మంత్రి తుమ్మల* గారు. ఈ జిల్లా చరిత్ర పుటల్లో ఆయన స్థానం ఎప్పటికీ పదిలమే.1