దిగ్విజయంగా ముగిసిన మంత్రి సత్యకుమార్ యాదవ్ భారీ ఉచిత కంటి వైద్య శిబిరం. 356 మందికి విజయవంతంగా కంటి శస్త్రచికిత్సలు - పునర్దృష్టిని ప్రసాదించిన శంకర నేత్రాలయ USA. వైద్యులను, సిబ్బందిని ఘనంగా సత్కరించిన మంత్రి ఇంచార్జ్ హరీష్ బాబు ధర్మవరం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ నేతృత్వంలో నిర్వహించిన మహత్తర కంటి వైద్య శిబిరం దిగ్విజయంగా పూర్తయింది. సంస్కృతి సేవా సమితి ఆధ్వర్యంలో, ప్రఖ్యాత శంకర నేత్రాలయ USA వైద్యులు మరియు సిబ్బంది సహకారంతో జరిగిన ఈ సేవా యజ్ఞం ఎంతో మంది పేదలకు కొత్త చూపును ప్రసాదించింది. గత 10 రోజుల పాటు నిర్వహించిన అవుట్ పేషెంట్ (OP) విభాగంలో మొత్తం 900 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. నిశితంగా స్క్రీనింగ్ చేసిన అనంతరం, అందులో తీవ్రమైన కంటి సమస్యలతో బాధపడుతున్న 356 మందిని కటారాక్ట్ (శుక్లాలు) ఆపరేషన్లకు ఎంపిక చేశారు. మరో 290 మందిని మెరుగైన చికిత్స కోసం బేస్ హాస్పిటల్‌కు రిఫర్ చేయడం జరిగింది. ఎంపిక చేసిన 356 మంది బాధితులకు 6 రోజుల పాటు నిరంతరాయంగా శస్త్రచికిత్సలు నిర్వహించి, వారందరికీ విజయవంతంగా ఆపరేషన్లు పూర్తి చేశారు. అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఉచిత వైద్యం తమ ముంగిటకే రావడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా, మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశానుసారం ఆయన ఇంచార్జ్ హరీష్ బాబు శిబిరంలో పాల్గొన్న శంకర నేత్రాలయ USA వైద్యులను, సిబ్బందిని శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా హరీష్ బాబు గారు మాట్లాడుతూ.. "పేదల కంటి వెలుగు కోసం శంకర నేత్రాలయ వైద్యులు అందిస్తున్న సేవలు అభినందనీయం. మంత్రి గారి చొరవతో సాగిన ఈ మహా యజ్ఞం వందలాది కుటుంబాల్లో వెలుగులు నింపింది. ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు భవిష్యత్తులోనూ కొనసాగుతాయి" అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంస్కృతి సేవా సమితి ప్రతినిధులు, స్థానిక నాయకులు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
దిగ్విజయంగా ముగిసిన మంత్రి సత్యకుమార్ యాదవ్ భారీ ఉచిత కంటి వైద్య శిబిరం. 356 మందికి విజయవంతంగా కంటి శస్త్రచికిత్సలు - పునర్దృష్టిని ప్రసాదించిన శంకర నేత్రాలయ USA. వైద్యులను, సిబ్బందిని ఘనంగా సత్కరించిన మంత్రి ఇంచార్జ్ హరీష్ బాబు ధర్మవరం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ నేతృత్వంలో నిర్వహించిన మహత్తర కంటి వైద్య శిబిరం దిగ్విజయంగా పూర్తయింది. సంస్కృతి సేవా సమితి ఆధ్వర్యంలో, ప్రఖ్యాత శంకర నేత్రాలయ USA వైద్యులు మరియు సిబ్బంది సహకారంతో జరిగిన ఈ సేవా యజ్ఞం ఎంతో మంది పేదలకు కొత్త చూపును ప్రసాదించింది. గత 10 రోజుల పాటు నిర్వహించిన అవుట్ పేషెంట్ (OP) విభాగంలో మొత్తం 900 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. నిశితంగా స్క్రీనింగ్ చేసిన అనంతరం, అందులో తీవ్రమైన కంటి సమస్యలతో బాధపడుతున్న 356 మందిని కటారాక్ట్ (శుక్లాలు) ఆపరేషన్లకు ఎంపిక చేశారు. మరో 290 మందిని
మెరుగైన చికిత్స కోసం బేస్ హాస్పిటల్‌కు రిఫర్ చేయడం జరిగింది. ఎంపిక చేసిన 356 మంది బాధితులకు 6 రోజుల పాటు నిరంతరాయంగా శస్త్రచికిత్సలు నిర్వహించి, వారందరికీ విజయవంతంగా ఆపరేషన్లు పూర్తి చేశారు. అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఉచిత వైద్యం తమ ముంగిటకే రావడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా, మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశానుసారం ఆయన ఇంచార్జ్ హరీష్ బాబు శిబిరంలో పాల్గొన్న శంకర నేత్రాలయ USA వైద్యులను, సిబ్బందిని శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా హరీష్ బాబు గారు మాట్లాడుతూ.. "పేదల కంటి వెలుగు కోసం శంకర నేత్రాలయ వైద్యులు అందిస్తున్న సేవలు అభినందనీయం. మంత్రి గారి చొరవతో సాగిన ఈ మహా యజ్ఞం వందలాది కుటుంబాల్లో వెలుగులు నింపింది. ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు భవిష్యత్తులోనూ కొనసాగుతాయి" అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంస్కృతి సేవా సమితి ప్రతినిధులు, స్థానిక నాయకులు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
- ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని షేర్ చేయండి అధికారులు దృష్టికి వెళ్లే వరకు షేర్ చేయండి అప్పుడు మన బాధలు అర్థమవుతాయి1
- బండిఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే రహదారిలో డ్రైనేజీ కాలువలు పూడిపోవడంతో మరియు గుండా పుల్లయ్య ఇంటి వద్ద డ్రైనేజీ బ్లాక్ అవ్వడం వల్ల రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి, తక్షణమే కాలువల్లో పూడిక తీయించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.1
- చిత్తూరు జిల్లా,పలమనేరు అగ్నిమాపక కేంద్రం ఏప్రిల్ 15 తేదీన అగ్నిమాపక వారాఛవాలలో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు రిలయన్స్ మార్ట్ నందు Awareness and mock drill నిర్వహించడమైనది. ఈ ఏడాది నినాదం: "సురక్షిత పాఠశాలలు, సురక్షితమైన ఆసుపత్రులు మరియు అగ్ని మాపక భద్రతపై స్పృహ ఉన్న సమాజం మంటలను నివారించడానికి కలిసి పనిచేస్తాయి."వారోత్సవాల కార్యక్రమ ప్రణాళిక లో భాగంగా 2 వ రోజు పలమనేరు ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు Reliance S-mart నందు mock drill and awareness programme లలో భాగంగా ప్రజలకు అత్యవసర పరిస్థితుల యందు ప్రమాదాలు సంభవించినప్పుడు ఏ విధంగా ఆ ప్రమాదాల నుండి తమను తాము కాపాడుకోవడం మరియు ఆస్తిరక్షణ చేసుకోవడం గురించి తెలియపరచడమైనది మరియు ప్రజలలో అగ్ని ప్రమాదాల గూర్చి అవగాహన తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ పి మనోగరన్, అగ్నిమాపక కేంద్రాధికారి వారు, సుమన్, లీడింగ్ ఫైర్ మాన్, మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది.1
- చిత్తూరు జిల్లా కుప్పం.. న్యూస్... కుప్పం ఎమ్మెల్సీ భరత్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన వైసీపీ లీగల్ సెల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి.. రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతోంది.. నేడు జరిగిన ఘటన రాక్షస పాలనకు పరాకాష్ట.. ఎవరో సోషియల్ మీడియాలో పోస్ట్ చేసిన పోస్టుకు సాక్షి మీడియా హెడ్ శ్రీహరి మరియు వైసీపీ కార్యకర్త గిరీష్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు.. రాత్రంతా రెక్కీ చేసి, నేడు ఉదయం శ్రీహరిని అరెస్ట్ చేశారు.. 35 (3) నోటీసు ఇవ్వాల్సిన పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి, కుప్పంకు తీసుకొచ్చారు.. న్యాయవ్యవస్థ గట్టిగా ఉండడంతో సామాన్యులు రాష్ట్రంలో బ్రతుకుతున్నారు.. ఏ 1 గిరీష్ రెడ్డి పై అక్రమంగా 111 సెక్షన్ పెట్టారు.. ఒక కోర్టులో రెండు ఛార్జ్ షీట్లు ఉంటే 111 సెక్షన్ పెట్టాలని సుప్రీం కోర్టు, హై కోర్టులు అనేకసార్లు చెప్పినా రాష్ట్రంలో పట్టించుకోవడం లేదు..1
- Post by Bondhu Suresh1
- 100% ఒరిజినల్ మరుగు మందు 🍃 కావాలనుకుంటే ఒకసారి ఈ నెంబర్ కి కాల్ చేయండి 📱𝟵𝟰𝟵𝟰𝟳𝟱𝟳𝟴𝟭𝟵👈 #trending #om#vairalreels🍃#virelreels🍃 #marugumandu 🌿 #trending#reels#boost#boost#trending#goviral#explorepage#explore#facts#om#trending #om #omnamahshivaya #facts #temple #devocional #tirumala #tirumalahills #hindu #hindutempl#🔱☣️#మరుగుమందు#reels#AndhraPradesh#Telangana#Hyderabad Hyderabad1
- జగనన్నను ప్రేమించే వారి మధ్యలో. నేను బతుకుతున్నందుకు నా జన్మ ధన్యం అయింది. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఎమోషనల్ వ్యాఖ్యలు.1
- చిత్తూరు జిల్లా కుప్పం న్యూస్ కుప్పంలో భారీగా చేరుకున్న పోలీసులు.. సాక్షి మీడియా హెడ్ శ్రీహరిని అరెస్టు చేయడంతో. భారీగా పోలీసులతో బందోబస్తు. కుప్పంకు వైయస్సార్ పార్టీ జిల్లా నాయకులు చేరుకున్నారు. సాక్షి మీడియా హెడ్ శ్రీహరిని కోర్టులో హాజరపరిచేందుకు ఏర్పాట్లు. చేస్తున్న పోలీసులు.2
- Post by Bondhu Suresh1