కొమురం భీం ఆశాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం సిర్పూర్ మండల బస్టాండ్ సమీపంలో ధర్నా నిర్వహించిన బిఆర్ఎస్ పోలీసులు బిఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెనుగులాట ....... ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు సిర్పూర్ మండల అధ్యక్షులు అస్లాం బిన్ అబ్దుల్లా ఆధ్వర్యం లో మండల కేంద్రంలోని బిఆర్ఎస్ నాయకులు ధర్నా పీసీ ఘోష్ కమిషన్ గానీ, కాంగ్రెస్ పార్టీ గానీ – *వీళ్ల అసలు లక్ష్యం ఒక్కటే. అది తెలంగాణ రైతుల మీద కక్ష …తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లిన కేసీఆర్ గారిమీద తన్నీరు హరీష్ రావు గార్ల మీద రాజకీయ కక్ష సాధించడం. 👉 కేసీఆర్ గారు visionary leadership తో కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ, వంటి ప్రాజెక్టులు తెచ్చారు. 👉 Harish Rao నీటిపారుదల శాఖ మంత్రిగా రాత్రింబవళ్ళు శ్రమించి ప్రతి రైతు పొలానికి నీరు చేరేలా చేశారు. ఈ విజయాల వలనే Congress, కమిషన్ రెండూ కలసి ఈ ఇద్దరి మీద తప్పుడు ఆరోపణలు, అడ్డంకులు, ఫైళ్ళ ఆటలు మొదలుపెట్టాయి. కమిషన్ రిపోర్ట్ అంటే Congress స్క్రిప్ట్. కాంగ్రెస్ పాలన అంటే ప్రజలను నట్టేట ముంచే పాలన సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ మీటిగడ్డ బ్యారేజీని రిపేరు చేసి ప్రజలకు అందుబాటులో నీరు అందించాలి. చేను ఎండితే రైతు నష్టపోతాడు, రైతు నష్టపోతే ఆ పాపం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి. *ఇవన్నీ కెసిఆర్,,తన్నీరు హరీష్ రావు గారిపై కక్షతో చేస్తున్న కుట్రలే. 👉 కానీ BRS స్పష్టంగా చెబుతోంది: రైతు పొలం ఎండిపోకుండా, తెలంగాణ కలలు చెదరకుండా, కెసిఆర్- హరీష్ రావు మీద ఉన్న ప్రతి కుట్ర చేస్తున్న కాంగ్రెస్ చర్యలకు,, బిఆర్ఎస్ కార్యకర్తలుగా ప్రతిఘటిస్తాం ఈ కార్యక్రమం లో BRS పార్టీ మండల నాయకులు తదితరులు పాల్గున్నారు
కొమురం భీం ఆశాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం సిర్పూర్ మండల బస్టాండ్ సమీపంలో ధర్నా నిర్వహించిన బిఆర్ఎస్ పోలీసులు బిఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెనుగులాట ....... ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు సిర్పూర్ మండల అధ్యక్షులు అస్లాం బిన్ అబ్దుల్లా ఆధ్వర్యం లో మండల కేంద్రంలోని బిఆర్ఎస్ నాయకులు ధర్నా పీసీ ఘోష్ కమిషన్ గానీ, కాంగ్రెస్ పార్టీ గానీ – *వీళ్ల అసలు లక్ష్యం ఒక్కటే. అది తెలంగాణ రైతుల మీద కక్ష …తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లిన కేసీఆర్ గారిమీద తన్నీరు హరీష్ రావు గార్ల మీద రాజకీయ కక్ష సాధించడం. 👉 కేసీఆర్ గారు visionary leadership తో కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ, వంటి ప్రాజెక్టులు తెచ్చారు. 👉 Harish Rao నీటిపారుదల శాఖ మంత్రిగా రాత్రింబవళ్ళు శ్రమించి ప్రతి రైతు పొలానికి నీరు
చేరేలా చేశారు. ఈ విజయాల వలనే Congress, కమిషన్ రెండూ కలసి ఈ ఇద్దరి మీద తప్పుడు ఆరోపణలు, అడ్డంకులు, ఫైళ్ళ ఆటలు మొదలుపెట్టాయి. కమిషన్ రిపోర్ట్ అంటే Congress స్క్రిప్ట్. కాంగ్రెస్ పాలన అంటే ప్రజలను నట్టేట ముంచే పాలన సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ మీటిగడ్డ బ్యారేజీని రిపేరు చేసి ప్రజలకు అందుబాటులో నీరు అందించాలి. చేను ఎండితే రైతు నష్టపోతాడు, రైతు నష్టపోతే ఆ పాపం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి. *ఇవన్నీ కెసిఆర్,,తన్నీరు హరీష్ రావు గారిపై కక్షతో చేస్తున్న కుట్రలే. 👉 కానీ BRS స్పష్టంగా చెబుతోంది: రైతు పొలం ఎండిపోకుండా, తెలంగాణ కలలు చెదరకుండా, కెసిఆర్- హరీష్ రావు మీద ఉన్న ప్రతి కుట్ర చేస్తున్న కాంగ్రెస్ చర్యలకు,, బిఆర్ఎస్ కార్యకర్తలుగా ప్రతిఘటిస్తాం ఈ కార్యక్రమం లో BRS పార్టీ మండల నాయకులు తదితరులు పాల్గున్నారు
- మోడ్రన్ హరిదాసు : విష్ణు నామ సంకీర్తనలు పాడుచు వీధులు తిరుగుచున్న మోడరన్ హరిదాసు1
- దాచేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీ లో ర్యాగింగ్ కలకలం.ఈ వీడియో ఎస్పీ గారికి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలిసే వరకు షేర్ చేయండి1
- గిది నిజం వయ గోపుడున్న రాజకీయ లు గిట్లనే ఉన్నాయి పెట్టుబడి లేని వ్యాపారం రాజకీయం ప్రజలకు సేవ చేసేది లేదు దోచుకోవడమే రాజకీయ నాయకుల అభిమతం1
- జై హొ సనాతన ధర్మం1
- భారత్ మాత కి జై 🇮🇳 జై హొ సనాతన ధర్మం1
- అనుకుంటే కాని పని అనేది లేదురా2
- భారత్ మాత కి జై 🇮🇳1
- భారత్ మాత కి జై 🇮🇳 రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త లె నిజమైన దేశ భక్తులు 🇮🇳1
- భారత్ మాత కి జై 🇮🇳1