గోరంట్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం – ఒక యువకుడు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం శ్రీ సత్య సాయి జిల్లా, గోరంట్ల: అధ్యక్ష న్యూస్:ఆదివారం 10 ఆగస్టు 2025 మధ్యాహ్నం గోరంట్ల సమీపంలో జరిగిన భయానక రోడ్డు ప్రమాదం ఒకరి ప్రాణా బలితీసుకుంది. స్థానికుల సమాచారం మేరకు, ముగ్గురు యువకులు ఒకే బైక్‌పై వేగంగా ప్రయాణిస్తుండగా, ఎదురుగా వస్తున్న పెట్రోల్ ట్యాంకర్‌ను ఢీకొట్టారు. ఢీ కొట్టిన తీవ్రతకు బైక్ పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మిగతా ఇద్దరికి తల, ఛాతి భాగాలలో తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని స్థానికులు తక్షణమే అంబులెన్స్ సాయంతో ఒకరికి బెంగళూరు మరొకరికి అనంతపూర్ ఆస్పత్రులకు తరలించారు. ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్థానికులు ఈ ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, రహదారులపై వేగం తగ్గించాలని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలనే అవగాహన కల్పించాలని సూచించారు. అధ్యక్ష న్యూస్ రిపోర్టర్ -చాంద్ రబ్బాని
గోరంట్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం – ఒక యువకుడు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం శ్రీ సత్య సాయి జిల్లా, గోరంట్ల: అధ్యక్ష న్యూస్:ఆదివారం 10 ఆగస్టు 2025 మధ్యాహ్నం గోరంట్ల సమీపంలో జరిగిన భయానక రోడ్డు ప్రమాదం ఒకరి ప్రాణా బలితీసుకుంది. స్థానికుల సమాచారం మేరకు, ముగ్గురు యువకులు ఒకే బైక్‌పై వేగంగా ప్రయాణిస్తుండగా, ఎదురుగా వస్తున్న పెట్రోల్ ట్యాంకర్‌ను ఢీకొట్టారు. ఢీ కొట్టిన తీవ్రతకు బైక్ పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మిగతా ఇద్దరికి తల, ఛాతి భాగాలలో
తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని స్థానికులు తక్షణమే అంబులెన్స్ సాయంతో ఒకరికి బెంగళూరు మరొకరికి అనంతపూర్ ఆస్పత్రులకు తరలించారు. ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్థానికులు ఈ ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, రహదారులపై వేగం తగ్గించాలని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలనే అవగాహన కల్పించాలని సూచించారు. అధ్యక్ష న్యూస్ రిపోర్టర్ -చాంద్ రబ్బాని
- SASagar AlaboinaHuzurabad, Karimnagar🙏on 16 August
- UUser8995Khanapur, Nirmal🙏on 16 August
- NSN SatyanarayanBhimavaram, West Godavari🙏on 12 August
- UUser10350Eluru, Andhra Pradesh😤on 11 August
- UUser2911Aswaraopeta, Bhadradri Kothagudem😂on 11 August
- పదవులు ముఖ్యం కాదు -- కార్యకర్తలే ముఖ్యం :రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు1
- Post by Omnamashivaya S1
- Post by KLakshmi Devi1
- జై హొ సనాతన ధర్మం1
- ✍️*కొటి సంతకాల ర్యాలీ విజయవంతం చేయండి* ************************* ✍️ *15 న శ్రీకాకుళం లో టౌన్ హాల్ నుండి.. భారీ ర్యాలీ* ************************** ✍️ *వైయస్సార్ కాంగ్రెస్ శ్రేణులు తప్పక హాజరు కావాలి* ****************************** ✍️ *59,865 సంతకాలతో నరసన్నపేట నియోజకవర్గం జిల్లాలకే తలమానికం* ******************************** ✍️ *యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య*✊✊✊✊✊✊✊✊✊✊ ............................................. *Team Chaitanya*🔥 ............................................... *Dr. DARMANA KRISHNA CHAITANYA* 🩵🙏 ...................................... 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱 #Team_Chaitanya #dr_dharmana_Krishna_Chaitanya #AndhraPradesh #JaganannaConnects #Narasannapeta #Srikakulam_ysrcp .......................................... 🔥🔥🔥🔥🔥🔥🔥🔥2
- Post by Omnamashivaya S1
- తమిళనాడు లో మన హిందువుల పరిస్థితి చూడండి దేవాలయం లో పూజలు నిర్వహించిన భక్తుల ను కర్రల తో కొడుతున్న పోలీసులు1
- భారత్ మాత కి జై 🇮🇳1