Shuru
Apke Nagar Ki App…
గోదావరి తీరాన సేద తీరుతారా?.. భద్రాచలంలో గుడారాల ఏర్పాటు #bhadrachalam #TeluguNews #tgnews #telangana #telugunews #bhadradri భద్రాచలం (Bhadrachalam) వచ్చే భక్తులకు గోదావరి తీరం మరింత ఆహ్లాదాన్ని పంచనుంది. గోదావరి తీరాన భక్తులు బస చేసేందుకు వీలుగా గుడారాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 10న వైకుంఠ ఏకాదశి ఉత్సవానికి వచ్చే భక్తులు వీటిని వినియోగించుకోవచ్చు. గుడారాల్లో సేద తీరడానికి భక్తులు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. మరోవైపు గోదావరిలో షికారు కోసం ప్రత్యేక బోటును సిద్ధం చేశారు. జిల్లా కలెక్టర్ జితేష్.వి.పాటిల్ ప్రత్యేక శ్రద్ధతో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
Kandhala geetha

More news from Bhadrachalam and nearby areas
- 🙏🏻 Bhadrachalam travel vlog 🛕| NIJAM |TRAVEL1
- ముక్కోటి ఏకాదశికి అంగరంగ వైభవంగా ముస్తాబైన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం భద్రాచలం 🙏🏻1
- Bhadrachalam ✨🙏1
- bhadrachalam to sarapaka rod1
- హైదరాబాద్ నుంచి భద్రాచలం hyd to bhadrachalam by Car 🚗 rout1
- గోదావరి పై బోటు షికారు...ప్రత్యేక ఏర్పాట్లు | Bhadrachalam | Goadavari | 99TV1
- వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు | భద్రాచలం సీతారామచంద్రస్వామి | Bhadrachalam | Bhadradri Kothagudem1