Shuru
Apke Nagar Ki App…
నిరుపేదలకు అండగా ప్రభుత్వము ఉంటుంది నిరుపేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని జన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, కలమడుగు గ్రామ కాంగ్రెస్ యువ నాయకులు ఎన్.సాగర్ గౌడ్ అన్నారు. జన్నారం మండలంలోని మొర్రిగూడ గ్రామానికి చెందిన మహిళకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.60 వేల సీఎం సహాయ నిధి చెక్కును శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే ఆదేశాల మేరకు అందజేశారు. నిరుపేద ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
P.G.Murthy

More news from Medchal Malkajgiri and nearby areas
- భారత్ మాత కి జై 🇮🇳1
- Shot News: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారత్‌మాల ప్రాజెక్ట్ ఇది పూర్తి ఐతే ఆంధ్రాప్రదేశ్ భవిషత్తు పూర్తిగా మారి పోతుంది.2
- 🙏🙏1
- 🙏🙏1
- 🙏🙏1
- fack loves1
- నల్లగొండ జిల్లాలో బీజేపీ నాయకుడు పిల్లి రామ రాజు యాదవ్ గారికి మద్దతు గా అగ్ర కులాల వారికి వ్యతిరేకంగా బిసి వ్యతిరేకులను పార్టీ నుండి ఉద్వాసన పలకాలని యాదవ సంఘాల JAC వైస్ చైర్మన్ చిలుకల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు1
- SHOT NEWS: నాయుడు గారి మిలటరీ హోటల్, గుంటూరు1
- 🙏🙏1