*కవిత ధర్నాతో అపవిత్రమైన ఇందిరాపార్క్, బీసీ వాదం: పిడమర్తి రవి* ఇంద్ర పార్క్ లో టిఆర్ఎస్ పార్టీ నేత కల్వకుంట్ల కవిత బీసీ మహాసభ నిర్వహించడం తో ఇందిరా పార్క్ మరియు బీసీ వాదం అపవిత్రమైందని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి అన్నారు. ఈరోజు ఇంద్ర పార్క్ ధర్నా చౌక్ లో కల్వకుంట్ల కవిత బిసి మహాసభ నిర్వహించిన స్థలంలో పాలతో శుద్ధిచేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి దళితుడిని చేస్తా అని మాట ఇచ్చి దళితులను తీవ్రంగా అణచివేసిన ఘనత కేసిఆర్ కే చెందుతుందని దళితున్ని ముఖ్యమంత్రి చేయకపోగ మంత్రివర్గంలో ఒక్క మాదిగకు చోటు కల్పించకుండా తీవ్రంగా అణచివేసిన నియంత కేసిఆర్ అని ఇప్పుడు కెసిఆర్ కూతురు కల్వకుంట్ల కవిత బిసి వాదం ఎత్తుకొని బీసీలను నమ్మించి అణిచివేసే ధోరణి వారి కుటుంబంలో ఉందని బిసి సోదరులు దయచేసి కల్వకుంట్ల కుటుంబ మాయలో పడొద్దని దళితులను మోసం చేసినట్లే బీసీలను మోసం చేస్తారని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరోజు గుర్తుకు రానీ సావిత్రిబాయి పూలే గారు అధికారం కోల్పోయాక ఎందుకు గుర్తొచ్చారని అన్నారు. తెలంగాణ ప్రాంతంలో నియంత కుటుంబం ఏదైనా ఉంది అంటే అది కల్వకుంట్ల కుటుంబ మాత్రమేనని అలాంటి కల్వకుంట్ల కుటుంబ నాటకాలను నమ్మే పరిస్థితుల్లో ఈ రాష్ట్ర బీసీలు ఎస్సీలు ఎవరూ లేరని అన్నారు. కల్వకుంట్ల కుటుంబ పాలనలో ధర్నా చౌక్ లేదని హుకుం చారి చేసిన కెసిఆర్ ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబం ఏ ముఖం పెట్టుకొని ఇంద్ర పార్క్ లో ధర్నా చేస్తుందని అన్నారు. ఇందిరా పార్కులో ధర్నాలు చేసుకోవడానికి ఇవ్వాలని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేస్తే బిఆర్ఎస్ గుండాల చే దాడులు చేయించారని అన్నారు. చివరకు హైకోర్టు జోక్యం చేసుకొని ధర్నా చౌక్ తిరిగి ఇచ్చిందని అన్నారు. సబ్బండ వర్గాలు తమ అస్తిత్వం కోసం పోరాటం చేసే వేదిక ఈ ధర్నా చౌక్ అని ఇంత పవిత్రమైన స్థలాన్ని కల్వకుంట్ల కవిత వచ్చి అపవిత్రం చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వక్కళ్ళగడ్డ చంద్రశేఖర్, ఎండి రహీం, నండ్రు నరసింహ, బోరెల్లి సురేష్, పాతకోటి కరన్,దర్శనం జాన్, శ్రీనాథ్, దేవరకొండ నరేష్ జోగు గణేష్, మీసాల మహేష్ తదితరులు పాల్గొన్నారు

- విజయ్ దేవరకొండ డైలాగ్స్1
- Vijay Deverakonda Favourite Food👌 || విజయ్ దేవరకొండ ఫేవరెట్ ఫుడ్1
- Devarakonda MLA BaluNaik Convoy In Nallamalla Forest || నల్లమల అడవుల్లో ఎమ్మెల్యే కాన్వాయ్..1
- తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ సార్ గారిని కలిసి ఆశీస్సులు తీసుకున్న దేవరకొండ మైనార్టీ అధ్యక్షులు1
- Allu Arjun Changed Pushpa Getup|Nampally Court | నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్..పుష్ప2 గేట్ అప్ చేంజ్ | ZEE Telugu News1
- Allu Arjun's Troubles Unending? | Chikkadapally Police Station | Nampally Court | Pushpa2 ======================================================= అల్లు అర్జున్‌కు కష్టాలు వీడటం లేదు. కోర్టులో బెయిల్ దొరికిందంటే.. పోలీసులు కొత్త మెలిక పెట్టరు. ప్రతీ ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరవ్వాలని అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు ఆదేశాలు..జారీ చేసింది.1
- చందంపేట మండలం లోని బొల్లారం గ్రామపంచాయతీ పరిధిలోని భీఖ్యతండ సమీపంలో టాస్ ఫారం దగ్ధం..1
- చందంపేట మండలం మూడుదండ్ల గ్రామంలో కామ్రేడ్ పందిరి జనార్దన్ రెడ్డి గారి సంతాప సభలో పాల్గొన్న "ఎమ్మెల్యే బాలునాయక్" గారు1