logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గంట్లాంలో అగ్నిప్రమాదం 30 లక్షలు నగదు, 12 తులాల బంగారం బూడిద విజయనగరం జిల్లా డెంకాడ మండలం గంట్లాం గ్రామంలో అగ్నిప్రమాదం పూర్తిగా కాలి బూడిదైన రెండు పురిళ్లు రూ. 30 లక్షలు నగదు, 12 తులాల బంగారం బూడిద ఇంట్లోని దస్త్రాలు, గుర్తింపు కార్డులు, దుస్తులు సైతం పూర్తిగా కాలిపోయిన పరిస్థితి లబోదిబోమంటున్న బాధితులు కూలి పనులు చేసుకుని రూపాయి రూపాయి కూడబెట్టుకున్నది అంతా మంటల్లో కాలి బూడిదైంది అంటూ ఆవేదన వ్యక్తం చేసిన బాధితులు బంగారయ్య, చిట్టిరాజు

8 hrs ago
user_Kumar
Kumar
Reporter Vizianagaram, Andhra Pradesh•
8 hrs ago
ed107ebb-48a6-4774-a5f6-a23a1f06ef97
d74871fa-00b0-4a5d-996f-f0d4576692d0

గంట్లాంలో అగ్నిప్రమాదం 30 లక్షలు నగదు, 12 తులాల బంగారం బూడిద విజయనగరం జిల్లా డెంకాడ మండలం గంట్లాం గ్రామంలో అగ్నిప్రమాదం పూర్తిగా కాలి బూడిదైన రెండు పురిళ్లు రూ. 30 లక్షలు నగదు, 12 తులాల బంగారం బూడిద ఇంట్లోని దస్త్రాలు, గుర్తింపు కార్డులు, దుస్తులు సైతం పూర్తిగా కాలిపోయిన పరిస్థితి లబోదిబోమంటున్న బాధితులు కూలి పనులు చేసుకుని రూపాయి రూపాయి కూడబెట్టుకున్నది అంతా మంటల్లో కాలి బూడిదైంది అంటూ ఆవేదన వ్యక్తం చేసిన బాధితులు బంగారయ్య, చిట్టిరాజు

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఎస్సీల భూములను కాపాడాలి గరుగుబిల్లి ఫిబ్రవరి 16 : పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీలో అలాగే 40 ఎస్సీ మాదిగ కుటుంబాలు నివసిస్తున్నాయని, ఇందులో ఐదు కుటుంబాలు అనగా ఒకటి బండపల్లి ఆనందరావు తండ్రి లేటు గంగయ్య, అలజంగి ఏసోబు తండ్రి సీతయ్య లేటు, అలజంగి పైడమ్మ భర్త వీరయ్య లేటు, చింతాడు జార్జి తండ్రి అక్కులు లేటు, పూతి బుజ్జి తండ్రి నారాయణరావు లేటు పై గల ఐదు కుటుంబాలు పూర్వం అనగా 60, 70 సంవత్సరాలు నుండి వీళ్ళ తాత తండ్రులు ఈ భూమిని సాగు చేసి పంట పండిస్తున్నారన్నారని సిపిఐ ఎంఎల్ లిబపరేషన్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పి. సంగం తెలిపారు. ఈ భూమి సర్వే నెంబరు 78/1 ,82/1 మరియు 91లో పంటలు పండిస్తూ దీనిపై జీవనాధారంగా సాగిస్తున్నారని, వీళ్లకు ఈ సాగు చేసిన భూములు తప్ప వీరి జీవనాధారానికి ఎలాంటి భూములు లేవని తెలిపారు. వీళ్ళు పంట సాగు చేస్తున్నప్పుడు కొత్తపల్లి గ్రామ రైతు బడే మృత్యుంజయ అనే వ్యక్తి వీళ్ళని అడ్డుకొని ఈ భూమి మీది కాదు సాగు చేయడానికి వీల్లేదని చెప్పి వీళ్ళ సాగును అడ్డగించి ఈ భూమి ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో ఉందని ప్రభావిత బోర్డు పెట్టించారన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు వారి సాగులో ఉన్నటువంటి బోర్డును తీయించి ఆ ఎస్సీ కుటుంబాలకు న్యాయం చేసి ఆదుకుంటారని కోరుతున్నామని అలా జరగని ఎడల వారికి న్యాయం జరిగే వరకు సిపిఐ ఎంఎల్ లిబపరేషన్ పార్టీ ఆధ్వర్యంలో మరింత ఆందోళన చేపడుతామని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పి. సంగం అన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లా రామారావు, బండపల్లి సంఘయ్య, అలజంగి సోమయ్య, దేవాతి పుష్పరావు, అలజంగి రాజేష్,అలజంగి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
    1
    ఎస్సీల భూములను కాపాడాలి
గరుగుబిల్లి ఫిబ్రవరి 16 : పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీలో అలాగే 40 ఎస్సీ మాదిగ కుటుంబాలు నివసిస్తున్నాయని, ఇందులో ఐదు కుటుంబాలు అనగా ఒకటి బండపల్లి ఆనందరావు తండ్రి లేటు గంగయ్య, అలజంగి ఏసోబు తండ్రి సీతయ్య లేటు, అలజంగి పైడమ్మ భర్త వీరయ్య లేటు, చింతాడు జార్జి తండ్రి అక్కులు లేటు, పూతి బుజ్జి తండ్రి నారాయణరావు లేటు పై గల ఐదు కుటుంబాలు పూర్వం అనగా 60, 70 సంవత్సరాలు నుండి వీళ్ళ తాత తండ్రులు ఈ భూమిని సాగు చేసి పంట పండిస్తున్నారన్నారని సిపిఐ ఎంఎల్ లిబపరేషన్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పి. సంగం తెలిపారు. ఈ భూమి సర్వే నెంబరు 78/1 ,82/1 మరియు 91లో పంటలు పండిస్తూ దీనిపై జీవనాధారంగా సాగిస్తున్నారని, వీళ్లకు ఈ సాగు చేసిన భూములు తప్ప వీరి జీవనాధారానికి ఎలాంటి భూములు లేవని తెలిపారు. వీళ్ళు పంట సాగు చేస్తున్నప్పుడు కొత్తపల్లి గ్రామ రైతు బడే మృత్యుంజయ అనే వ్యక్తి వీళ్ళని అడ్డుకొని ఈ భూమి మీది కాదు సాగు చేయడానికి వీల్లేదని చెప్పి వీళ్ళ సాగును అడ్డగించి ఈ భూమి ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో ఉందని ప్రభావిత బోర్డు పెట్టించారన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు వారి సాగులో ఉన్నటువంటి బోర్డును తీయించి ఆ ఎస్సీ కుటుంబాలకు న్యాయం చేసి ఆదుకుంటారని కోరుతున్నామని అలా జరగని ఎడల వారికి న్యాయం జరిగే వరకు సిపిఐ ఎంఎల్ లిబపరేషన్ పార్టీ ఆధ్వర్యంలో మరింత ఆందోళన చేపడుతామని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పి. సంగం అన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లా రామారావు, బండపల్లి సంఘయ్య, అలజంగి సోమయ్య, దేవాతి పుష్పరావు, అలజంగి రాజేష్,అలజంగి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
    user_Giridhar singh
    Giridhar singh
    రిపోర్టర్ విజయనగరం విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • కూనవరం మండలం వెంకటయపాలెం గ్రామ సచివాలయం ఎదుట ఓ మహిళ మంగళవారం నిరసన చేపట్టారు. అక్కడే పని చేస్తున్నా సచివాలయం ఉద్యోగి నరేష్ తనను ప్రేమిస్తున్నానని నమ్మించి మోసం చేశాడని ఆరోపించారు. గత 5 ఏళ్లుగా ప్రేమ కోసాగిందని, ఇప్పుడు పెళ్లి మాట ఎత్తితే ముఖం చాటిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానన్నారు.
    1
    కూనవరం మండలం వెంకటయపాలెం గ్రామ సచివాలయం ఎదుట ఓ మహిళ మంగళవారం నిరసన చేపట్టారు. అక్కడే పని చేస్తున్నా సచివాలయం ఉద్యోగి నరేష్ తనను ప్రేమిస్తున్నానని నమ్మించి మోసం చేశాడని ఆరోపించారు. గత 5 ఏళ్లుగా ప్రేమ కోసాగిందని, ఇప్పుడు పెళ్లి మాట ఎత్తితే ముఖం చాటిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానన్నారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • జీకే వీధి మండలం కడుగుల గ్రామానికి చెందిన గర్భిణీ కళ్యాణి కడుపులోనే శిశువు మృతి చెందింది. చింతపల్లి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే దీనికి కారణమని బాధితులు ఆరోపించారు. చివరి నిమిషం వరకు ఉంచుకుని నర్సీపట్నం రిఫర్ చేశారని, అప్పటికే ఉమ్మనీరు పోయి బిడ్డ చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మంగళవారం గ్రామంలో నిరసన చేపట్టారు.
    1
    జీకే వీధి మండలం కడుగుల గ్రామానికి చెందిన గర్భిణీ కళ్యాణి కడుపులోనే శిశువు మృతి చెందింది. చింతపల్లి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే దీనికి కారణమని బాధితులు ఆరోపించారు. చివరి నిమిషం వరకు ఉంచుకుని నర్సీపట్నం రిఫర్ చేశారని, అప్పటికే ఉమ్మనీరు పోయి బిడ్డ చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మంగళవారం గ్రామంలో నిరసన చేపట్టారు.
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలు మండలం ఎం.ఆర్.పురం గ్రామానికి చెందిన ఆదివాసులు తమకు గతంలో ఇచ్చిన భూమి పట్టాలపై రీ–సర్వే నిర్వహించాలని అధికారులను కోరుతున్నారు. ప్రస్తుతం భూసరిహద్దులు స్పష్టంగా లేకపోవడం, రికార్డుల్లో తేడాలు ఉండటం వల్ల సాగు చేసుకునే భూములపై అనిశ్చితి నెలకొన్నదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రీ–సర్వే ద్వారా అసలు హక్కుదారులకు న్యాయం జరిగి, భూముల పరిమాణం మరియు సరిహద్దులు ఖచ్చితంగా నిర్ణయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ సమస్యపై సంబంధిత రెవెన్యూ అధికారులతో పాటు ఐటిడిఎ స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదివాసులు విజ్ఞప్తి చేశారు.
    1
    అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలు మండలం ఎం.ఆర్.పురం గ్రామానికి చెందిన ఆదివాసులు తమకు గతంలో ఇచ్చిన భూమి పట్టాలపై రీ–సర్వే నిర్వహించాలని అధికారులను కోరుతున్నారు. ప్రస్తుతం భూసరిహద్దులు స్పష్టంగా లేకపోవడం, రికార్డుల్లో తేడాలు ఉండటం వల్ల సాగు చేసుకునే భూములపై అనిశ్చితి నెలకొన్నదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రీ–సర్వే ద్వారా అసలు హక్కుదారులకు న్యాయం జరిగి, భూముల పరిమాణం మరియు సరిహద్దులు ఖచ్చితంగా నిర్ణయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ సమస్యపై సంబంధిత రెవెన్యూ అధికారులతో పాటు ఐటిడిఎ స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదివాసులు విజ్ఞప్తి చేశారు.
    user_Rc Tv Telugu
    Rc Tv Telugu
    Paderu, Alluri Sitharama Raju•
    13 hrs ago
  • సంతబొమ్మాళి ఫిబ్రవరి 17, జాతీయ నులిపురుగులు నివారణ దినోత్సవం సందర్భంగా నౌపడ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్యులు ఓ పరిమళ నిర్వహణలో నౌపడ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహంతి భాను ప్రకాష్ ఆధ్వర్యంలో 250 విద్యార్థులకు, గ్రామంలో ఉన్న నాలుగు అంగన్వాడీ కేంద్రాల్లో 108 మంది చిన్నారులకు, నౌపడ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల శ్రీ సత్య సాయి విద్యానికేతన్ చిన్నారులకు వారిని మాత్రలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు తదితర బృందం పాల్గొన్నారు.
    4
    సంతబొమ్మాళి ఫిబ్రవరి 17, జాతీయ నులిపురుగులు నివారణ దినోత్సవం సందర్భంగా నౌపడ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్యులు ఓ పరిమళ నిర్వహణలో నౌపడ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహంతి భాను ప్రకాష్ ఆధ్వర్యంలో 250 విద్యార్థులకు, గ్రామంలో ఉన్న నాలుగు అంగన్వాడీ కేంద్రాల్లో 108 మంది చిన్నారులకు, నౌపడ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల శ్రీ సత్య సాయి విద్యానికేతన్ చిన్నారులకు వారిని మాత్రలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు తదితర బృందం పాల్గొన్నారు.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • పేదరికం ఉన్నత చదువులకు అడ్డు రాకూడదని బిజెపి నాయకులు పోకతోట సింహాచలం అన్నారు. శ్రీకాకుళంలోని మంగు తోట దరిలో నివాసముంటున్న సరంతి జయలక్ష్మి వైద్య విద్యకు వారి ఇంటికి వెళ్లి మంగళవారం ఆయన ఆర్థిక సహకారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జయలక్ష్మి బాగా చదువుతుందని రాబోయే కాలంలో కూడా తను వంతు సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
    1
    పేదరికం ఉన్నత చదువులకు అడ్డు రాకూడదని బిజెపి నాయకులు పోకతోట సింహాచలం అన్నారు. శ్రీకాకుళంలోని మంగు తోట దరిలో నివాసముంటున్న సరంతి జయలక్ష్మి వైద్య విద్యకు  వారి ఇంటికి వెళ్లి మంగళవారం ఆయన ఆర్థిక సహకారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జయలక్ష్మి బాగా చదువుతుందని రాబోయే కాలంలో కూడా తను వంతు సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
    user_Karri Sankara Reddy
    Karri Sankara Reddy
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • చక్ర తీర్థ స్నానాలకు నాలుగంచెల భద్రత ఎల్.ఎన్.పేట మండలం మిరియపల్లి గ్రామం వద్ద వంశధార నదిలో బుధవారం జరగనున్న శ్రీముఖలింగేశ్వర స్వామి వారి చక్ర తీర్థ స్నానాలకు నాలుగెంచల భద్రతను పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. ఎల్.ఎన్.పేట మండలం వైపు నుండి వాహనాలలో వచ్చే భక్తులకు మిరియప్పల్లి, వాడవలస గ్రామాల సమీపంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. శ్రీముఖలింగేశ్వర స్వామి దేవాలయం నుండి చక్ర తీర్థ స్నానమాచరించేందుకు మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరనున్నారు.
    1
    చక్ర తీర్థ స్నానాలకు నాలుగంచెల భద్రత
ఎల్.ఎన్.పేట మండలం మిరియపల్లి గ్రామం వద్ద వంశధార నదిలో బుధవారం జరగనున్న శ్రీముఖలింగేశ్వర స్వామి వారి చక్ర తీర్థ స్నానాలకు నాలుగెంచల భద్రతను పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. ఎల్.ఎన్.పేట మండలం వైపు నుండి వాహనాలలో వచ్చే భక్తులకు మిరియప్పల్లి, వాడవలస గ్రామాల సమీపంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. శ్రీముఖలింగేశ్వర స్వామి దేవాలయం నుండి చక్ర తీర్థ స్నానమాచరించేందుకు మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరనున్నారు.
    user_ANR
    ANR
    పాతపట్నం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • బొత్స సత్యనారాయణ దెబ్బ.. కిరాక్ ఆర్పీ వెనక్కి తగ్గిన అబ్బ రాజకీయాల్లో హుందాతనం, మాటల్లో గాంభీర్యం కలిగిన నేత, మన 'పెద్దాయన' బొత్స సత్యనారాయణ గురించి తెలియని వారు ఉండరు. ఆయన గొంతులో ఒక ప్రత్యేకమైన శైలి, ఉత్తరాంధ్ర యాసలోని మమకారం ఉంటాయి. అయితే, ఇటీవల జబర్దస్త్ నటుడు కిరాక్ ఆర్పీ, బొత్స  వాయిస్‌ని ఇమిటేట్ చేస్తూ అతిగా ప్రవర్తించిన తీరుపై రాష్ట్రవ్యాప్తంగా వున్నా బొత్స అభిమానులు మండిపడ్డారు, కిరాక్ ఆర్పీ ఒక వీడియోలో బొత్స ని అనుకరిస్తూ చేసిన వ్యాఖ్యలు ఆయన గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని అభిమానులు భావించారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తిని, కోట్లాది మంది ఆరాధించే నాయకుడిని వెక్కిరించడం ఏమాత్రం సహించరాని విషయం.బొత్స కి ఉన్న అశేష అభిమాన గణం ఒక్కసారిగా సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. "మా నాయకుడి జోలికొస్తే ఊరుకునేది లేదు" అంటూ హెచ్చరికలు జారీ చేశారు.24 గంటల్లోనే దిగొచ్చిన నటుడు, అభిమానుల నుంచి వచ్చిన తీవ్రమైన వ్యతిరేకతను, వారి ఆగ్రహాన్ని చూసి కిరాక్ ఆర్పీకి ఏం చేయాలో పాలుపోలేదు. కేవలం 24 గంటలు కూడా గడవకముందే తన తప్పు తెలుసుకున్నాడు.నిరుషరతు క్షమాపణ,బొత్స సత్యనారాయణ పట్ల తప్పుడు మాటలు మాట్లాడానని ఒప్పుకుంటూ, ఆయన అభిమానుల మనోభావాలు దెబ్బతిన్నందుకు బేషరతుగా క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల చేశారు. ఇది కేవలం ఒక వ్యక్తి గెలుపు కాదు, బొత్స సత్యనారాయణ పట్ల ఉన్న అభిమాన శక్తి. నాయకుడిని గౌరవించడం నేర్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని ఈ ఘటన మరోసారి నిరూపించింది. మన పెద్దాయన బొత్స హుందాతనాన్ని కాపాడుకుందాం!
    1
    బొత్స సత్యనారాయణ దెబ్బ.. కిరాక్ ఆర్పీ వెనక్కి తగ్గిన అబ్బ
రాజకీయాల్లో హుందాతనం, మాటల్లో గాంభీర్యం కలిగిన నేత, మన 'పెద్దాయన' బొత్స సత్యనారాయణ గురించి తెలియని వారు ఉండరు. ఆయన గొంతులో ఒక ప్రత్యేకమైన శైలి, ఉత్తరాంధ్ర యాసలోని మమకారం ఉంటాయి. అయితే, ఇటీవల జబర్దస్త్ నటుడు కిరాక్ ఆర్పీ, బొత్స  వాయిస్‌ని ఇమిటేట్ చేస్తూ అతిగా ప్రవర్తించిన తీరుపై రాష్ట్రవ్యాప్తంగా వున్నా బొత్స అభిమానులు మండిపడ్డారు,
కిరాక్ ఆర్పీ ఒక వీడియోలో బొత్స ని అనుకరిస్తూ చేసిన వ్యాఖ్యలు ఆయన గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని అభిమానులు భావించారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తిని, కోట్లాది మంది ఆరాధించే నాయకుడిని వెక్కిరించడం ఏమాత్రం సహించరాని విషయం.బొత్స కి ఉన్న అశేష అభిమాన గణం ఒక్కసారిగా సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. "మా నాయకుడి జోలికొస్తే ఊరుకునేది లేదు" అంటూ హెచ్చరికలు జారీ చేశారు.24 గంటల్లోనే దిగొచ్చిన నటుడు, అభిమానుల నుంచి వచ్చిన తీవ్రమైన వ్యతిరేకతను, వారి ఆగ్రహాన్ని చూసి కిరాక్ ఆర్పీకి ఏం చేయాలో పాలుపోలేదు. కేవలం 24 గంటలు కూడా గడవకముందే తన తప్పు తెలుసుకున్నాడు.నిరుషరతు క్షమాపణ,బొత్స సత్యనారాయణ పట్ల తప్పుడు మాటలు మాట్లాడానని ఒప్పుకుంటూ, ఆయన అభిమానుల మనోభావాలు దెబ్బతిన్నందుకు బేషరతుగా క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల చేశారు.
ఇది కేవలం ఒక వ్యక్తి గెలుపు కాదు, బొత్స సత్యనారాయణ పట్ల ఉన్న అభిమాన శక్తి. నాయకుడిని గౌరవించడం నేర్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని ఈ ఘటన మరోసారి నిరూపించింది. మన పెద్దాయన బొత్స హుందాతనాన్ని కాపాడుకుందాం!
    user_Giridhar singh
    Giridhar singh
    రిపోర్టర్ విజయనగరం విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.