Shuru
Apke Nagar Ki App…
క్రికెట్ ఆడుతూ యువకుడు మృతి: దేవిపట్నంలో విషాదం దేవిపట్నం మండలం పరగసానిపాడులో జరిగిన క్రికెట్ టోర్నమెంట్‌లో విషాదం చోటుచేసుకుంది. రాజు అనే యువకుడు బ్యాటింగ్ పూర్తిచేసి, మంచినీళ్లు తాగి విశ్రాంతి తీసుకుంటుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే గోకవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే రాజు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.
Shyam

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ఆపదలో ఉన్నవారికి ప్రభుత్వం అండగా నిలుస్తుంది' ఆపదలో ఉన్నవారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ,కుటుంబ సభ్యులు, తదితరులు ఉన్నారు.1
- మూడు పూట్ల అన్నం కోసం ఈ పండుగ సమయంలో మీకు తోచిన సాయం చేసి🙏1
- కోడి పందాలు నిర్వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవు:తహసీల్దార్1
- *విజయవాడ వెళ్ళే వాహనదారులకు పూలు ఇస్తూ హ్యాపీ జర్నీ చెప్పిన సూర్యాపేట ఎస్పీ నర్సింహ...*1
- మూడు పూటలా అన్నం కోసం ఈ పండుగ సమయంలో మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి1
- మూడు చెక్కలపల్లిలో క్రీడా ప్రాంగణం చదును.. క్రీడాకారులకు క్రికెట్ బ్యాట్ బహుమతి మూడు చెక్కలపల్లి గ్రామంలో క్రీడాకారులకు అనుకూలంగా క్రీడా ప్రాంగణాన్ని చదును చేసే పనులు ఈరోజు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ సపావట్ కవిత దేవు నాయక్ సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ యువతను ప్రోత్సహించే ఉద్దేశంతో క్రీడాకారులకు రూ.2,400 విలువగల క్రికెట్ బ్యాట్‌ను బహుమతిగా అందజేశారు. గ్రామ స్థాయిలో క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ మౌలిక వసతులు కల్పించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.1
- గుంటూరు నగర వనం లో మిత్రుల సందడి1
- మూడు పూట్ల అన్నం కోసం ఈ పండగ సమయంలో మీకు తోచిన సాయం చేసి🙏1