శిల్పారామం వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రారంభం. ఈ సందర్భంగా గౌరవ చైర్మన్గా డాక్టర్ పి సి రాయల్ గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎం ఎల్ నాయుడు గారు అధ్యక్షులు, విజయ్ సెక్రటరీ, మరియు రమణ కోశాధికారిగా ఎన్నికయ్యారు. అనంతరం డాక్టర్ రెడ్డప్ప ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ట్రెజరర్ మరియు డాక్టర్ సాధన రుయా ఆసుపత్రి కంటి వైద్య విభాగాధిపతి మరియు రక్త పరీక్షలు, బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కంటి పరీక్షలు అధికారి రంజిత్ మరియు బీపీ షుగర్ పరీక్షలు అధికారి మోహన్ భగత్ మరియు దంత వైద్య పరీక్షలు శ్రీ డాక్టర్ పవన్ మరియు శిల్పారామం వాకర్స్ సభ్యులు దాదాపు 100 మంది పరీక్షలు చేసుకొని కావాల్సిన కంటి పరీక్షలు, దంత పరీక్షలు మరియు ఉచితంగా మందులు అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ పి సి రాయల్ మాట్లాడుతూ ప్రతినెల ఒక కార్యక్రమము ఒక విహారయాత్ర ప్రతి ఒక్కరి జన్మదినాలు మరియు పండగలు వాకర్ సభ్యులందరూ కలిసికట్టుగా చేసుకోవాలని అందరూ కలిసి సంతోషంగా జీవించాలని చెప్పి తెలియజేశారు. అనంతరం డాక్టర్ పి సి రాయలు గారిని ఘనంగా సన్మానించారు.

- Post by Munendra Navanithu1
- కలియుగంలో మనిషితోనే ప్రమాదం1
- ఏడుకొండలు ఎక్కడం అంటే అర్ధం ? #chaganti #konda #Srisailam #tirumala #sevenhills #hills #govinda #sri #malai #shatchakra #govindaharigovinda govinda1
- Thank you pulivarthinaniofficial garu for making it happen !! Hundreds of students and pilgrims travel in this route to reach their colleges and appalayagunta temple !! It will be very useful to them now !! Thank you pulivarthi_vineel garu for taking this to MLA garu !!1
- Post by Jyothisri1
- #tirumala #tirupati balaji1
- Tirupathi vlog 3 Do subscribe and follow our youtube channel for more updates https://youtu.be/GTRQS1kGJmc?si=ecdKR62RAbu2mt411