Shuru
Apke Nagar Ki App…
చాడ నంద బాల శర్మ వారి ఆధ్వర్యంలో 4వ వార్షికోత్సవం, శ్రీదేవి శరన్నవ రాత్రి ఉత్సవం గజ్వేల్ సిద్దిపేట జిల్లా, అక్టోబర్, 8, ఐ త్రీ న్యూస్/ ( బ్యూరో రిపోర్టర్ ఖదీర్ ): మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు కు చెందిన కురుంబ కాలనీ లో శ్రీ వాయునందన యూత్ అసోసియేషన్ సభ్యులు మరియు చాడ నంద బాల శర్మ ఆధ్వర్యంలో నెలకొల్పిన దుర్గామాత అమ్మవారికి భక్తులు ఈరోజు కుంకుమ అర్చన పూజ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి యొక్క దీవెనలు తీసుకోవడం జరిగింది .అంతేకాకుండా అందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో తల్లి యొక్క దీవెనలు అందరి కలిగి ఉండాలని కోరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మామిడి శంకర్, నాగరాజు, ఈశ్వర్ గౌడ్, వినయ్ ,రాజీవ్ ,వెంకటేష్ ప్రశాంత్ సంజయ్ ,సతీష్ ,ప్రణీత్ రెడ్డి ,నితిన్, వెంకట్ రాజ్ ,తదితరులు పాల్గొన్నారు
Khadeer md

More news from Gajwel and nearby areas
- 🙏🌹గజ్వేల్ శ్రీ సంతోషిమాత అమ్మవారి ఆలయంలో శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ రోజు లక్ష పుష్పార్చన 🌹🙏1
- గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన లో ఘనంగా బతుకమ్మ సంబరాలు1
- గజ్వేల్ అమ్మవారి టెంపుల్లో మహాలక్ష్మి అలంకరణ1
- గజ్వేల్ అంబెడ్కర్ చౌరస్తాలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్ర పటానికి పాలాభిషేకం ||1
- హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ విజయం//గజ్వేల్ పట్టణంలో బీజేపీ శ్రేణుల సంబరాలు.#TODAY'S NEWS1
- సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార పంపిణీ1
- దుర్గామాత అనుగ్రహంతో అందరూ బాగుండాలి : గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి1