Shuru
Apke Nagar Ki App…
రైతుల సంక్షేమానికి పెద్ద పీట పెద్దపీట రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఖానాపూర్ ఎంఎల్ఏ బొజ్జు అన్నారు. ఆదివారం మధ్యాహ్నం జన్నారం పట్టణంలోని మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్గా దుర్గం లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్గా ఫసివుల, పలువురు డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
P.G.Murthy

More news from Nirmal and nearby areas
- గురుప్రాణలింగ దీక్ష// 6/1/2025, రాజశ్యామలపీఠం,నిర్మల్// ఓమ్ నమః శివాయ 💥🔱🚩1
- Father and son #shortsvideo #cutebaby #just4fun #justforentertainment #family #father andson1
- TSS NIRMALDISTIC ఆధ్వర్యంలో నిర్మల్ ఉత్సవాలలో మిమిక్రీ ప్రదర్శన తేదీ-6-1-25 స్థలం-నిర్మల్ కేంద్రంలో.1
- నిర్మల్ ఉచవలు 6/1/20251
- నిర్మల్ జిల్లా చరిత్ర సాంస్కృతిక వారసత్వాలు నవ సమాజానికి తెలిపేందుకే నిర్మల్ ఉత్సవాలు -మంత్రి సీతక్క1
- Telangana Capital News ||నిర్మల్ ఉత్సవాలలో అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు.1