Shuru
Apke Nagar Ki App…
పందిరిమామిడిలో పూరిల్లు దగ్ధం అనంతగిరి మండలంలోని కాశీపట్నం పంచాయతీ పరిధి పందిరిమామిడిలో జరిగిన అగ్నిప్రమాదంలో తామరపెళ్లి అప్పారావుకు చెందిన పూరిల్లు దగ్ధమైంది. ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తులం బంగారం అవసరం నిమిత్తం ఇంట్లో దాచుకున్న రూ.50 వేలు, 50 కేజీల బియ్యంతో పాటు ఇంట్లో సామాగ్రి కాలిపోయాయన్ని బాధితులు వాపోయారు.
Nava surya
పందిరిమామిడిలో పూరిల్లు దగ్ధం అనంతగిరి మండలంలోని కాశీపట్నం పంచాయతీ పరిధి పందిరిమామిడిలో జరిగిన అగ్నిప్రమాదంలో తామరపెళ్లి అప్పారావుకు చెందిన పూరిల్లు దగ్ధమైంది. ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తులం బంగారం అవసరం నిమిత్తం ఇంట్లో దాచుకున్న రూ.50 వేలు, 50 కేజీల బియ్యంతో పాటు ఇంట్లో సామాగ్రి కాలిపోయాయన్ని బాధితులు వాపోయారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- డుంబ్రిగూడ: మండల పరిసర ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం ఆకస్మికంగా భారీ వర్షం కురిసింది. ఉదయం వరకు వాతావరణం సాధారణంగానే ఉన్నప్పటికీ సాయంత్రం ఒక్కసారిగా మారి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. కొద్దిసేపు కురిసిన వర్షంతో మండలంలో చల్లటి వాతావరణం నెలకొంది. వేసవి వేడితో ఇబ్బందిపడుతున్న ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది.1
- Post by GANGADHAR1
- Post by Shyam1
- బొబ్బిలి ఎమ్మెల్యేపై భూ కబ్జా ఆరోపణ.. ఫోన్ ఇన్లో షర్మిల1
- 16 వ తేది నుండి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్ధులందరూ సంతోషంగా పరీక్షలు వ్రాయాలని, అందరికీ విజయం కలగాలని కోరుకుంటున్నట్లు, విద్యార్థులకు అల్ ది బెస్ట్ తెలిపిన విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు .1
- హెల్మెట్ లేకుండా వచ్చిన వాహనదారులకు మొక్కలు పంపిణీ గాజువాక పోలీస్ స్టేషన్ జంక్షన్ వద్ద ద్విచక్ర వాహనదారుల్లో రోడ్డు భద్రత మరియు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే ప్రత్యేక కార్యక్రమం ఐ స్టాండ్ ఫర్ నేషన్ జయభారత అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.1
- శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వం పగడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6.42 లక్షల మంది విద్యార్థిని, విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారని ఆయన చెప్పారు. ఈ పరీక్షలను మొత్తం 3,415 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నారు.పరీక్షలకు హాజరయ్యే విద్యార్థిని, విద్యార్థులుకు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు హాల్ టికెట్ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి ఉచిత బస్ బస్సు ప్రయాణం కల్పించినట్లు ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. విద్యార్థుల ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని ఆయన తెలిపారు.ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో పరీక్షలను ఎటువంటి ఆటంకాలు లేకుండా సక్రమంగా నిర్వహించేందుకు అధికారులు పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు.అదే విధంగా విద్యార్థిని విద్యార్థులకుఉచిత బస్సు సౌకర్యం కల్పించిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రిమండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోనవకుండా ధైర్యంగా, ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఎమ్మెల్యే గొండు శంకర్ సూచించారు. కష్టపడి చదివిన ప్రతి ఒక్కరు మంచి ఫలితాలు సాధించాలని తెలిపారు. అదేవిధంగా“అందరూ విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను” అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.1
- బాల్యవివాహాల నివారణకు అవగాహన కల్పించేందుకు “10 తరవాత 11 ముద్దు... పెళ్లి వద్దు” అనే కార్యక్రమాన్ని అరకులోయ మండలం కొత్తబలుగూడ బాలికల పాఠశాలలో ఆదివారం నిర్వహించారు. హ్యూమన్ రైట్స్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డా. కంబిడి కృష్ణకుమారి పాల్గొని విద్యార్థినులతో మాట్లాడారు. చిన్న వయసులో వివాహం చేసుకోవడం వల్ల బాలికలు మానసికంగా, శారీరకంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె తెలిపారు. బాల్యవివాహాలు బాలికల భవిష్యత్తును దెబ్బతీస్తాయని చెప్పారు. ప్రతి అమ్మాయి ముందుగా చదువుపై దృష్టి పెట్టి స్వయం సమర్థురాలిగా ఎదగాలని సూచించారు. 18 సంవత్సరాలు పూర్తికాకుండా బాలికలకు బలవంతంగా వివాహం జరిపిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాల్యవివాహాల నివారణలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.1