Shuru
Apke Nagar Ki App…
వెంకటరమణ నాయుడు కు అరబ్ దేశంలో శ్రద్ధాంజలి. కువైట్ (అరబ్ దేశం ) అన్నమయ్య జిల్లా(రాయచోటి) రాష్ట్ర పాలఏకిరి సంఘం అధ్యక్షులు గురింగింజకుంట శివ ప్రసాద్ నాయుడు(గుట్టు బాబు) అన్న గారి తండ్రి స్వర్గీయ శ్రీ వెంకటరమణ నాయుడు గారి మరణం కు చింతిస్తూ, 2 నిమిషాల మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించిన NRI టిడిపి పాలఏకిరి కువైట్ అధ్యక్షులు కొండమర్రి శ్రీహరి నాయుడు మరియు పాలఏకిరి కుటుంబ సభ్యులు తదితరలు పాల్గొన్నారు.
ప్రజాపతి న్యూస్

More news from Andhra Pradesh and nearby areas