logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పోలీసు శాఖకు డ్రోన్ అందజేసిన “శారదా సేవా సంఘం” జిల్లా పోలీస్ శాఖ మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు, సామాజిక బాధ్యతలో భాగంగా 'విజయనగరం శారదా సేవా సంఘం'ముందుకు వచ్చి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన డ్రోన్ ను శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ కు అందజేసారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాటలాడుతూ..డ్రోన్లను  నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యక్రమాల కట్టడిలో, ట్రాఫిక్ మానిటరింగ్, పండుగలు, ఉత్సవాలు, ఊరేగింపులు, బందోబుస్తులలో విస్తృతంగా వినియోగిస్తున్నామని, సాంకేతికతను ఉపయోగించి ప్రజల భద్రతను మరింతగా బలోపేతం చేయడానికి ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని తెలిపారు. సామాజిక బాధ్యతలో భాగంగా పోలీసు శాఖకు అందించిన ఈ సహకారం అభినందనీయం అని ఎస్పీ దాతలను కొనియాడారు. వితరణ చేసిన డ్రోన్ ను  విజయనగరం 2వ పట్టణ సిఐ టి.శ్రీనివాసరావుకి అందచేసి నేర నియంత్రణలో విస్తృతంగా వినియోగించాలని ఆదేశాలు జారిచేశారు.

1 day ago
user_Kumar
Kumar
Reporter Vizianagaram, Andhra Pradesh•
1 day ago
ef9d0af9-ef78-4fc3-9756-dd235d72fb14

పోలీసు శాఖకు డ్రోన్ అందజేసిన “శారదా సేవా సంఘం” జిల్లా పోలీస్ శాఖ మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు, సామాజిక బాధ్యతలో భాగంగా 'విజయనగరం శారదా సేవా సంఘం'ముందుకు వచ్చి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన డ్రోన్ ను శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ కు అందజేసారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాటలాడుతూ..డ్రోన్లను  నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యక్రమాల కట్టడిలో, ట్రాఫిక్ మానిటరింగ్, పండుగలు, ఉత్సవాలు, ఊరేగింపులు, బందోబుస్తులలో విస్తృతంగా వినియోగిస్తున్నామని, సాంకేతికతను ఉపయోగించి ప్రజల భద్రతను మరింతగా బలోపేతం చేయడానికి ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని తెలిపారు. సామాజిక బాధ్యతలో భాగంగా పోలీసు శాఖకు అందించిన ఈ సహకారం అభినందనీయం అని ఎస్పీ దాతలను కొనియాడారు. వితరణ చేసిన డ్రోన్ ను  విజయనగరం 2వ పట్టణ సిఐ టి.శ్రీనివాసరావుకి అందచేసి నేర నియంత్రణలో విస్తృతంగా వినియోగించాలని ఆదేశాలు జారిచేశారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • పొంగల్ సెలవులు అంటే పిల్లలకు మరిన్ని తీపి మరియు విశ్రాంతి దినచర్యలు. ఇప్పుడు teeth cavities తరచుగా నిశ్శబ్దంగా - నొప్పి లేకుండా ప్రారంభమవుతాయి. Early dental awareness helps prevent emergency visits later. 📍 Kiran Dental Clinic, Vizianagaram Visit us at https://share.google/9xO5TwexrqR2vKQuH
    1
    పొంగల్ సెలవులు అంటే పిల్లలకు మరిన్ని తీపి మరియు విశ్రాంతి దినచర్యలు.
ఇప్పుడు teeth cavities తరచుగా నిశ్శబ్దంగా - నొప్పి లేకుండా ప్రారంభమవుతాయి.
Early dental awareness helps prevent emergency visits later.
📍 Kiran Dental Clinic, Vizianagaram
Visit us at https://share.google/9xO5TwexrqR2vKQuH
    user_కిరణ్ డెంటల్ క్లినిక్ - అడ్వాన్స్డ్ ఆర్థో అండ్ ఇంప్లాంట్ సెంటర్
    కిరణ్ డెంటల్ క్లినిక్ - అడ్వాన్స్డ్ ఆర్థో అండ్ ఇంప్లాంట్ సెంటర్
    Dental Clinic విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • ఇంక ా ఎటువంట ి సమస్యలకైన 100% పరిష్కారం చేయబడును𝟵𝟬𝟯𝟮𝟴𝟴𝟴𝟳𝟵𝟰
    1
    ఇంక ా ఎటువంట ి సమస్యలకైన 100% పరిష్కారం చేయబడును𝟵𝟬𝟯𝟮𝟴𝟴𝟴𝟳𝟵𝟰
    user_Om Om Guruji
    Om Om Guruji
    Firefighter గాజువాక, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • నరసన్నపేట ఎస్సీ బాలికల వసతి గృహంలో ఆకట్టుకున్న సంక్రాంతి వేడుకలు నరసన్నపేట సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో శనివారం సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ కన్వీనర్ బగ్గు అర్చన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థినిలు భోగి మంటలు, హరిదాసుల వేషధారణతో అలరించారు. సంక్షేమ అధికారిని సూర్యప్రభపర్యవేక్షణలో జరిగిన ఈ వేడుకల్లో, వసతి గృహ ప్రాంగణంలో విద్యార్థినిలు వేసిన రంగవల్లులను అర్చన ప్రశంసించారు.
    1
    నరసన్నపేట ఎస్సీ బాలికల వసతి గృహంలో ఆకట్టుకున్న సంక్రాంతి వేడుకలు
నరసన్నపేట సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో శనివారం సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ కన్వీనర్ బగ్గు అర్చన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థినిలు భోగి మంటలు, హరిదాసుల వేషధారణతో అలరించారు. సంక్షేమ అధికారిని సూర్యప్రభపర్యవేక్షణలో జరిగిన ఈ వేడుకల్లో, వసతి గృహ ప్రాంగణంలో విద్యార్థినిలు వేసిన రంగవల్లులను అర్చన ప్రశంసించారు.
    user_Raji
    Raji
    నరసన్నపేట, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న గ్రామాలలో చోరీలపై రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్న ఎలమంచిలి రూరల్ పోలీసులు
    3
    జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న గ్రామాలలో చోరీలపై రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్న ఎలమంచిలి రూరల్ పోలీసులు
    user_Reporter Nageswararao
    Reporter Nageswararao
    Farmer ఏలమంచిలి, అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • 🙏🙏
    1
    🙏🙏
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    5 hrs ago
  • 🙏🙏
    1
    🙏🙏
    user_Adimlamganash
    Adimlamganash
    Farmer Ambajipeta, Konaseema•
    8 hrs ago
  • 🙏🙏
    1
    🙏🙏
    user_Rambabu Adhimulam
    Rambabu Adhimulam
    అమలాపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • నరసన్నపేట: పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ వేగవంతం చేయండి ప్రభుత్వం ఆదేశాల మేరకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని తహశీల్దార్ సత్యనారాయణ తెలిపారు. శనివారం నరసన్నపేట మండలం యారబాడు, ఉర్లాం, కంబకాయ, కరగాం రెవెన్యూ గ్రామాలలో ఆయన పర్యటించారు. ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ, రెవెన్యూ కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించడం జరిగిందన్నారు. శత శాతం ఈరోజు పంపిణీ కావాలన్నారు. రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
    1
    నరసన్నపేట: పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ వేగవంతం చేయండి
ప్రభుత్వం ఆదేశాల మేరకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని తహశీల్దార్ సత్యనారాయణ తెలిపారు. శనివారం నరసన్నపేట మండలం యారబాడు, ఉర్లాం, కంబకాయ, కరగాం రెవెన్యూ గ్రామాలలో ఆయన పర్యటించారు. ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ, రెవెన్యూ కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించడం జరిగిందన్నారు. శత శాతం ఈరోజు పంపిణీ కావాలన్నారు. రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
    user_Raji
    Raji
    నరసన్నపేట, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.