Shuru
Apke Nagar Ki App…
రాఖీలు కట్టిన మహిళా మోర్చా నాయకులు ఉట్నూర్ మండల పోలీసులకు బిజెపి మహిళా మోర్చా నాయకులు రాఖీలు పట్టారు. బిజెపి మహిళా మోర్చా స్టేట్ అధ్యక్షురాలు శిల్పారెడ్డి ఆదేశానుసారంగా ఆపరేషన్ సింధూర్ సక్సెస్ చేసిన సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాంలో భాగంగా రక్షాబంధన్ ను పురస్కరించుకొని శుక్రవారం ఉట్నూర్ సిఐ ప్రసాద్, పోలీస్ సిబ్బందికి రాఖీలు కట్టారు. ఈ కార్యక్రమంలో బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ సుమన్ బాయి, మహిళా నాయకులు ఉన్నారు.
Gourinatha p.g

More news from Medchal Malkajgiri and nearby areas
- భారత్ మాత కి జై 🇮🇳 భారత మాత ముద్దు బిడ్డ భారత రత్న భారత దేశ మాజీ ప్రధాని శ్రీమాన్ అటల్ బిహారీ వాజ్ పాయ్ గారి శత జయంతి1
- వివాహితను నెల రోజులుగా లైంగికంగా వేధిస్తున్న కాంగ్రెస్ నాయకుడు ఏనుగు రవీందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు దేవేందర్ రెడ్డి కామారెడ్డి జిల్లా బాన్సువాడలో కాంగ్రెస్ నాయకుడి అరాచకం దేవేందర్ రెడ్డి టార్చర్‌ను భరించలేక తన భర్తకు ఫిర్యాదు చేసిన వివాహిత బాన్సువాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మహిళను వేధిస్తుండగా రెడ్ హ్యాండగా పట్టుకున్న వివాహిత భర్త ఆసుపత్రి నుండి నడిరోడ్డుపై చెప్పులతో కొడుతూ పోలీసులకు అప్పగించిన వివాహిత భర్త దీంతో బాన్సువాడ పోలీస్ స్టేషన్‌కు చేరిన పంచాయితీ బాధితురాలిని, ఆమె భర్తని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు1
- కర్నాటక రాష్ట్రం చిత్ర దుర్గా జిల్లాలో హిరియూరు దగ్గర దగ్ధమైన బస్సు వారి దాదాపు 19 మంది సజీవదహనం1
- #trendingvedio #viral #christmas #christmasgifts #christmasvibes #christmastree#chritsmasstar1
- 🙏🙏1
- 🙏🙏1
- Gajulpet CSI church Nirmal district1
- దేశ్ కా నేత కైసా హొ అటల్ బిహారీ జైసా హొ అందరే మే ఏక్ సింగారి అటల్ బిహారీ అటల్ బిహారీ.... "కీ" షే" భారత రత్న భారత దేశ మాజీ ప్రధాని శ్రీమాన్ అటల్ బిహారీ వాజ్ పాయ్ గారి జయంతి1
- 🙏🙏1