logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*విద్యార్థులు లక్ష్యశుద్ధితో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: జిల్లా కలెక్టర్ రాజర్షిషా* విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని, ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు. పత్రికా ప్రకటన ఏప్రిల్ 21, 2026_ఆదిలాబాదు: మంగళవారం ‘ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా ఇచ్చోడ మండలంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ‘స్టూడెంట్ టాలెంట్ ఫెస్ట్’లో భాగంగా నిర్వహించిన వక్తృత్వ, క్విజ్, చిత్రలేఖన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు కలెక్టర్ బహుమతులు అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను బయటకు తీసేందుకు ఇలాంటి వేదికలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. గత ఏడాది ఇంటర్ ఫలితాల్లో ఈ కళాశాల 91 శాతం ఉత్తీర్ణత సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఉచిత విద్యతో పాటు ఉన్నత చదువుల కోసం ప్రభుత్వం కల్పిస్తున్న ‘స్టార్ 50’ వంటి శిక్షణ కార్యక్రమాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా బాలికా విద్య ఆవశ్యకతను గుర్తు చేస్తూ, 6 నుండి 14 ఏళ్ల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించే 'రైట్ టు ఎడ్యుకేషన్' చట్టం గురించి వివరించారు. సెలవుల అనంతరం విద్యార్థులు గైర్హాజరు కాకుండా పాఠశాలలకు రావాలని, డ్రాపౌట్స్ లేకుండా చూడటంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చొరవ చూపాలని సూచించారు. అనంతరం అధికారులతో కలిసి పాఠశాల ప్రాంగణాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. గత ఏడాది వరదల కారణంగా కూలిపోయిన ప్రహరీ గోడ సమస్యను పరిష్కరించేందుకు, పాఠశాల ఆధునీకరణకు 2 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు. ఈ నిధులతో విద్యుత్, తాగునీరు, టాయిలెట్లు, అదనపు తరగతి గదులు, డార్మిటరీల మరమ్మత్తు పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. వేసవి దృష్ట్యా విద్యార్థులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, సరిపడా నీరు తాగుతూ హైడ్రేటెడ్‌గా ఉండాలని, ప్రతి గురువారం ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లను తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలోని కూలిన ప్రహరీగోడ, డ్రైనేజీ నిర్మాణాలను కలెక్టర్, అధికారులతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డిపిఓ రమేష్, డిఎల్పిఓ ఫణిందర్, పంచాయతీ రాజ్ ఈఈ శివరాం, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ తనాజీ, తహసిల్దార్ ఇమ్రాన్ ఖాన్, ఎంపిడిఓ రవీందర్, ప్రిన్సిపాల్ గీతాంజలి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

2 hrs ago
user_M.RAJKIRAN REDDY
M.RAJKIRAN REDDY
Adilabad Rural, Telangana•
2 hrs ago
5caf32ab-374b-42e5-b277-a366d65e843e

*విద్యార్థులు లక్ష్యశుద్ధితో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: జిల్లా కలెక్టర్ రాజర్షిషా* విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని, ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు. పత్రికా ప్రకటన ఏప్రిల్ 21, 2026_ఆదిలాబాదు: మంగళవారం ‘ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా ఇచ్చోడ మండలంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ‘స్టూడెంట్ టాలెంట్ ఫెస్ట్’లో భాగంగా నిర్వహించిన వక్తృత్వ, క్విజ్, చిత్రలేఖన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు కలెక్టర్ బహుమతులు అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థుల్లో

c7661a1b-95f6-463d-b5ec-503b34a22353

దాగి ఉన్న సృజనాత్మకతను బయటకు తీసేందుకు ఇలాంటి వేదికలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. గత ఏడాది ఇంటర్ ఫలితాల్లో ఈ కళాశాల 91 శాతం ఉత్తీర్ణత సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఉచిత విద్యతో పాటు ఉన్నత చదువుల కోసం ప్రభుత్వం కల్పిస్తున్న ‘స్టార్ 50’ వంటి శిక్షణ కార్యక్రమాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా బాలికా విద్య ఆవశ్యకతను గుర్తు చేస్తూ, 6 నుండి 14 ఏళ్ల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించే 'రైట్ టు

7adb5693-8861-4c44-83bc-1fa0ae9c9bb0

ఎడ్యుకేషన్' చట్టం గురించి వివరించారు. సెలవుల అనంతరం విద్యార్థులు గైర్హాజరు కాకుండా పాఠశాలలకు రావాలని, డ్రాపౌట్స్ లేకుండా చూడటంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చొరవ చూపాలని సూచించారు. అనంతరం అధికారులతో కలిసి పాఠశాల ప్రాంగణాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. గత ఏడాది వరదల కారణంగా కూలిపోయిన ప్రహరీ గోడ సమస్యను పరిష్కరించేందుకు, పాఠశాల ఆధునీకరణకు 2 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు. ఈ నిధులతో విద్యుత్, తాగునీరు, టాయిలెట్లు, అదనపు తరగతి గదులు, డార్మిటరీల మరమ్మత్తు పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. వేసవి దృష్ట్యా

7ed41507-324a-43b6-9433-c575f8d16621

విద్యార్థులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, సరిపడా నీరు తాగుతూ హైడ్రేటెడ్‌గా ఉండాలని, ప్రతి గురువారం ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లను తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలోని కూలిన ప్రహరీగోడ, డ్రైనేజీ నిర్మాణాలను కలెక్టర్, అధికారులతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డిపిఓ రమేష్, డిఎల్పిఓ ఫణిందర్, పంచాయతీ రాజ్ ఈఈ శివరాం, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ తనాజీ, తహసిల్దార్ ఇమ్రాన్ ఖాన్, ఎంపిడిఓ రవీందర్, ప్రిన్సిపాల్ గీతాంజలి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

More news from Telangana and nearby areas
  • కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని లింగారెడ్డి హెచ్చరించారు.. మంగళవారం శనగలు కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేస్తూ జైనథ్ రైతులు రోడ్డెక్కారు. జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయగా రైతులకు అండగా అఖిలపక్షం మద్దతుగా నిలిచింది రైతులతో పాటు జాతీయ రాజధానిపై బైఠాంచి రాస్తారోకో తెలిపి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు ఆందోళన చేస్తున్న అఖిలపక్ష నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.... రైతుబంధు సమన్వయ అధ్యక్షులు లింగారెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన శనిగలను ఈనెల 30 వరకు కొంటామని అధికారికంగా ప్రకటించి తీరా ప్రభుత్వ కోట అయిపోయిందంటూ శనిగల కొనుగోలు ఆపేయదంతో రైతులు రోడ్డుపైకి రావాల్సి వచ్చిందన్నారు. లక్ష పదివేల కుంటల శనగ పంట వేయగా ప్రభుత్వం కేవలం 24000 మాత్రమే కొనడం సిగ్గుచేటు అన్నారు. స్థానిక ఎంపీ ఎమ్మెల్యే మార్కెట్ ప్రారంభోత్సవంలో ఈనెల 30 వరకు జొన్నలు కొనుగోలు చేస్తామని మోసపూరిత ప్రకటన చేశారని మండిపడ్డారు.. శనగల కొనుగోళ్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే ఎంపీకి సైతం వినతి పత్రాలను బి ఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అందజేసినప్పటికీని రైతులపై చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించడం తగదన్నారు... రైతులకు న్యాయం జరిగేంత వరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 18 గ్రామాల శనగల తో పాటు జొన్నలను సైతం ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం తరహాలో ప్రతి గింజను కొనాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని గుర్తు చేశారు.. ఈ కార్యక్రమంలో మార్శెట్టి గోవర్ధన్, గణేష్ యాదవ్, లింగారెడ్డి, వెంకట్ రెడ్డి,రామ్ రెడ్డి, వెంకన్న, బల్లి గంగన్న అనిత రెడ్డి, స్వామి, గణేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు,
    4
    కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని లింగారెడ్డి   హెచ్చరించారు.. మంగళవారం   శనగలు కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేస్తూ జైనథ్ రైతులు రోడ్డెక్కారు. జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయగా రైతులకు అండగా అఖిలపక్షం మద్దతుగా నిలిచింది  రైతులతో పాటు జాతీయ రాజధానిపై బైఠాంచి రాస్తారోకో తెలిపి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు ఆందోళన చేస్తున్న అఖిలపక్ష నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.... రైతుబంధు సమన్వయ అధ్యక్షులు లింగారెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన శనిగలను ఈనెల 30 వరకు  కొంటామని అధికారికంగా ప్రకటించి తీరా ప్రభుత్వ కోట అయిపోయిందంటూ శనిగల కొనుగోలు ఆపేయదంతో రైతులు రోడ్డుపైకి రావాల్సి వచ్చిందన్నారు. లక్ష పదివేల కుంటల  శనగ పంట వేయగా  ప్రభుత్వం కేవలం 24000 మాత్రమే కొనడం  సిగ్గుచేటు అన్నారు. స్థానిక ఎంపీ ఎమ్మెల్యే మార్కెట్ ప్రారంభోత్సవంలో  ఈనెల 30 వరకు జొన్నలు కొనుగోలు చేస్తామని మోసపూరిత ప్రకటన చేశారని మండిపడ్డారు.. శనగల కొనుగోళ్లపై  మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు  స్థానిక ఎమ్మెల్యే ఎంపీకి సైతం వినతి పత్రాలను బి ఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో  అందజేసినప్పటికీని  రైతులపై చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించడం తగదన్నారు... రైతులకు న్యాయం జరిగేంత వరకు  అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 18 గ్రామాల శనగల తో పాటు  జొన్నలను సైతం ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం తరహాలో  ప్రతి గింజను కొనాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని గుర్తు చేశారు.. ఈ కార్యక్రమంలో మార్శెట్టి గోవర్ధన్, గణేష్ యాదవ్, లింగారెడ్డి, వెంకట్ రెడ్డి,రామ్ రెడ్డి, వెంకన్న, బల్లి గంగన్న అనిత రెడ్డి, స్వామి, గణేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు,
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Rural, Telangana•
    36 min ago
  • రాష్ట్ర ప్రభుత్వం ఐసీడీఎస్ ప్రాజెక్టు కింద అంగన్ వాడి టీచర్లకు అందజేస్తున్న 5G ఫోన్లను ఈరోజు నెరడిగొండ మండల కేంద్రంలో నియోజకవర్గంలోని బోథ్, సోనాల, ఇచ్చొడ, నెరడిగొండ, బజార్ హత్నూర్,సిరికొండ మండలాలకు చెందిన 289 మంది అంగన్ వాడి టీచర్లకు,సూపర్ వైజర్లకు, బ్లాక్ కోఆర్డినేటర్లకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... సెల్ ఫోన్లు ఇవ్వడం బానే ఉంది కాని, ప్రభుత్వం అంగన్ వాడిలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీడీపీవీ ఇంచార్జి వినూత్న,బ్లాక్ కోఆర్డినేటర్ శివాజీ,మండల సూపర్ వైజర్లు లలిత, మంజుల,విమల,మౌనిక,జంగుబాయి,సుమలత, అంగన్ వాడి టీచర్లు పాల్గొన్నారు.
    1
    రాష్ట్ర ప్రభుత్వం ఐసీడీఎస్ ప్రాజెక్టు కింద అంగన్ వాడి టీచర్లకు అందజేస్తున్న 5G ఫోన్లను ఈరోజు నెరడిగొండ మండల కేంద్రంలో నియోజకవర్గంలోని బోథ్, సోనాల, ఇచ్చొడ, నెరడిగొండ, బజార్ హత్నూర్,సిరికొండ మండలాలకు చెందిన 289 మంది అంగన్ వాడి టీచర్లకు,సూపర్ వైజర్లకు, బ్లాక్ కోఆర్డినేటర్లకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... సెల్ ఫోన్లు ఇవ్వడం బానే ఉంది కాని, ప్రభుత్వం అంగన్ వాడిలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీడీపీవీ ఇంచార్జి వినూత్న,బ్లాక్ కోఆర్డినేటర్ శివాజీ,మండల సూపర్ వైజర్లు లలిత, మంజుల,విమల,మౌనిక,జంగుబాయి,సుమలత, అంగన్ వాడి టీచర్లు పాల్గొన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Adilabad Urban, Telangana•
    4 hrs ago
  • మహనీయుల చరిత్ర కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకూడదని, వారి ఆశయాలను విద్యార్థులు వంటబట్టించుకోవాలని మంచిర్యాల అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ATC) ప్రిన్సిపల్ వై. రమేష్ పిలుపునిచ్చారు. మంగళవారం ఐటిఐ కళాశాల ఆవరణలో తెలంగాణ బహుజన విద్యార్థి సమాఖ్య (TBSF) ఆధ్వర్యంలో మహనీయుల జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని విద్యార్థినీ విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు ప్రిన్సిపల్ రమేష్ ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు అందజేశారు. ​సామాజిక మార్పుకు విద్యే మార్గం ​ఈ సందర్భంగా టీబీఎస్ఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జాగిరి రాజేష్ మాట్లాడుతూ, దేశంలో విద్యా విప్లవానికి నాంది పలికిన ఘనత జ్యోతిరావు ఫూలేకు దక్కుతుందన్నారు. ​జ్యోతిరావు ఫూలే: తన భార్య సావిత్రి బాయి ఫూలేను విద్యావంతురాలిని చేసి, తద్వారా స్త్రీ విద్యకు బాటలు వేశారని కొనియాడారు. అంటరానితనం, అస్పృశ్యత వంటి సామాజిక రుగ్మతలపై ఆయన చేసిన పోరాటం మరువలేనిదని పేర్కొన్నారు. ​డా. బి.ఆర్. అంబేద్కర్: మహిళల హక్కుల రక్షణ కోసం హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెట్టారని, అది పార్లమెంట్‌లో ఆమోదం పొందకపోవడంతో నైతిక బాధ్యతగా తన మంత్రి పదవికే రాజీనామా చేసిన గొప్ప త్యాగశీలి అంబేద్కర్ అని గుర్తుచేశారు. ప్రజలందరికీ సమానమైన ఓటు హక్కు కల్పించిన మహనీయుడు ఆయనేనని తెలిపారు. ​కార్యక్రమంలో పాల్గొన్న ప్రతినిధులు ​ఈ కార్యక్రమంలో టి.బి.ఎస్.ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పైడిపల్లి సాయి కుమార్, ప్రధాన కార్యదర్శి జాగిరి రాజశేఖర్, గౌరవ అధ్యక్షుడు వేముల కిరణ్, ఐటీఐ ఉపాధ్యాయుడు రాజుతో పాటు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. క్విజ్ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని మహనీయుల జీవిత విశేషాలను చాటిచెప్పారు.
    2
    మహనీయుల చరిత్ర కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకూడదని, వారి ఆశయాలను విద్యార్థులు వంటబట్టించుకోవాలని మంచిర్యాల అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ATC) ప్రిన్సిపల్ వై. రమేష్ పిలుపునిచ్చారు. మంగళవారం ఐటిఐ కళాశాల ఆవరణలో తెలంగాణ బహుజన విద్యార్థి సమాఖ్య (TBSF) ఆధ్వర్యంలో మహనీయుల జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని విద్యార్థినీ విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు ప్రిన్సిపల్ రమేష్ ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు అందజేశారు.
​సామాజిక మార్పుకు విద్యే మార్గం
​ఈ సందర్భంగా టీబీఎస్ఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జాగిరి రాజేష్ మాట్లాడుతూ, దేశంలో విద్యా విప్లవానికి నాంది పలికిన ఘనత జ్యోతిరావు ఫూలేకు దక్కుతుందన్నారు.
​జ్యోతిరావు ఫూలే: తన భార్య సావిత్రి బాయి ఫూలేను విద్యావంతురాలిని చేసి, తద్వారా స్త్రీ విద్యకు బాటలు వేశారని కొనియాడారు. అంటరానితనం, అస్పృశ్యత వంటి సామాజిక రుగ్మతలపై ఆయన చేసిన పోరాటం మరువలేనిదని పేర్కొన్నారు.
​డా. బి.ఆర్. అంబేద్కర్: మహిళల హక్కుల రక్షణ కోసం హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెట్టారని, అది పార్లమెంట్‌లో ఆమోదం పొందకపోవడంతో నైతిక బాధ్యతగా తన మంత్రి పదవికే రాజీనామా చేసిన గొప్ప త్యాగశీలి అంబేద్కర్ అని గుర్తుచేశారు. ప్రజలందరికీ సమానమైన ఓటు హక్కు కల్పించిన మహనీయుడు ఆయనేనని తెలిపారు.
​కార్యక్రమంలో పాల్గొన్న ప్రతినిధులు
​ఈ కార్యక్రమంలో టి.బి.ఎస్.ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పైడిపల్లి సాయి కుమార్, ప్రధాన కార్యదర్శి జాగిరి రాజశేఖర్, గౌరవ అధ్యక్షుడు వేముల కిరణ్, ఐటీఐ ఉపాధ్యాయుడు రాజుతో పాటు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. క్విజ్ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని మహనీయుల జీవిత విశేషాలను చాటిచెప్పారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    21 hrs ago
  • కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని వెల్‌కమ్ హోటల్‌లో మంగళవారం గ్యాస్ సిలిండర్ లీక్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు ఒక్కసారిగా ఎగసిపడటంతో అక్కడ పనిచేస్తున్న ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
    3
    కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని వెల్‌కమ్ హోటల్‌లో మంగళవారం గ్యాస్ సిలిండర్ లీక్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు ఒక్కసారిగా ఎగసిపడటంతో అక్కడ పనిచేస్తున్న ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    7 hrs ago
  • सामेला पाड़ला, बागरा भगाराम जी सुथार की बेटियों की शादी में बारात जैसे ही पहुँची, कुछ अति उत्साही बारातियों ने पटाखे छोड़े। उसी दौरान पटाखों की चिंगारी से शादी के लिए लगाया गया टेंट आग की चपेट में आ गया। देखते ही देखते पूरा टेंट जलकर राख हो गया। --- 🔥 घटना का विवरण - पटाखों की चिंगारी से टेंट में आग लगी। - मौके पर अफरा-तफरी मच गई, लोग तुरंत आग बुझाने में जुट गए। - प्रयासों के बावजूद टेंट पूरी तरह जल गया। - गनीमत रही कि इस हादसे में कोई जनहानि नहीं हुई। --- ⚠️ सीख और सावधानी - शादी-ब्याह के सीजन में पटाखों का प्रयोग बेहद सावधानी से करना चाहिए। - टेंट, सजावट और बिजली के तारों के पास पटाखे छोड़ना खतरनाक है। - ऐसे हादसे खुशी के माहौल को पलभर में मातम में बदल सकते हैं। --- 📣 समाज बंधुओं से निवेदन 👉 “शादी की खुशियाँ सुरक्षित रखें – पटाखों से दूरी बनाएँ।” 👉 “सावधानी ही सुरक्षा है, लापरवाही से बचें।” 👉 “खुशियों का जश्न जिम्मेदारी से मनाएँ।”
    1
    सामेला पाड़ला, बागरा  
भगाराम जी सुथार की बेटियों की शादी में बारात जैसे ही पहुँची, कुछ अति उत्साही बारातियों ने पटाखे छोड़े। उसी दौरान पटाखों की चिंगारी से शादी के लिए लगाया गया टेंट आग की चपेट में आ गया। देखते ही देखते पूरा टेंट जलकर राख हो गया।  
---
🔥 घटना का विवरण
- पटाखों की चिंगारी से टेंट में आग लगी।  
- मौके पर अफरा-तफरी मच गई, लोग तुरंत आग बुझाने में जुट गए।  
- प्रयासों के बावजूद टेंट पूरी तरह जल गया।  
- गनीमत रही कि इस हादसे में कोई जनहानि नहीं हुई।  
---
⚠️ सीख और सावधानी
- शादी-ब्याह के सीजन में पटाखों का प्रयोग बेहद सावधानी से करना चाहिए।  
- टेंट, सजावट और बिजली के तारों के पास पटाखे छोड़ना खतरनाक है।  
- ऐसे हादसे खुशी के माहौल को पलभर में मातम में बदल सकते हैं।  
---
📣 समाज बंधुओं से निवेदन
👉 “शादी की खुशियाँ सुरक्षित रखें – पटाखों से दूरी बनाएँ।”  
👉 “सावधानी ही सुरक्षा है, लापरवाही से बचें।”  
👉 “खुशियों का जश्न जिम्मेदारी से मनाएँ।”
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    21 hrs ago
  • జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో ఉన్న వెయ్యి సంవత్సరాల పురాతన గడి బురుజులను కాపాడాలి. అవినీతిని అంతం చేయాలి. నిద్రిస్తున్న నాయకులు, అధికారులు మేల్కొని తగు చర్యలు తీసుకుని చారిత్రాత్మక పురాతన నిర్మాణాలను కాపాడాలీ...
    4
    జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో ఉన్న వెయ్యి సంవత్సరాల పురాతన గడి బురుజులను కాపాడాలి. అవినీతిని అంతం చేయాలి. నిద్రిస్తున్న నాయకులు, అధికారులు మేల్కొని తగు చర్యలు తీసుకుని చారిత్రాత్మక పురాతన నిర్మాణాలను కాపాడాలీ...
    user_అబ్దుల్ ముసవ్విర్
    అబ్దుల్ ముసవ్విర్
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    39 min ago
  • * మాత శిశు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట * పిల్లలను తమ పిల్లలుగా భావించాలి * గ్రామీణస్థాయిలో సమర్థవంతంగా పనిచేయాలని సూచన * అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ * ఇప్పటికే 26 నూతన అంగన్వాడీ భవనాలు మంజూరు చేశాం నిత్యం పిల్లలతో మమేకమై ఉండే అంగన్వాడీల పాత్ర గ్రామీణస్థాయిలో అత్యంత కీలకమని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డి పేర్కొన్నారు. భీంగల్ ప్రాజెక్టు సీడీపీవో స్వర్ణలత,ఏసీడీపీవో జ్ఞానేశ్వరి నేతృత్వంలో సిరికొండ మండలంలోని అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం చే అందజేస్తున్న స్మార్ట్ ఫోన్లను మంగళవారం ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 72మంది అంగన్వాడీ టీచర్లు, ఇద్దరు సూపర్వైజర్లకు స్మార్ట్ ఫోన్లను అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంగన్వాడీ టీచర్లు గ్రామీణస్థాయిల్లో పిల్లలను తమ పిల్లలుగా భావించి క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మాత శిశు సంక్షేమం కోసం పెద్దపీట వేస్తూ.. అనేక కార్యక్రమాలు చేపడుతుందని వాటిని సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాద్యత అంగన్వాడీ టీచర్ల పై ఉంటుందన్నారు. పిల్లలకు,గర్భిణి స్త్రీలకు పౌష్టికాహారం అందజేయడంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని తెలిపారు.ఇప్పటికే నియోజకవర్గంలో మొత్తం అంగన్వాడీ భవనాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో అవసరమైన చోట మరిన్ని మంజూరు చేయిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆర్డినేటర్ రాంబాబు, సూపర్ వైజర్లు సవిత,రాజేశ్వర్ అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. ---------------------------------
    1
    * మాత శిశు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట 
* పిల్లలను తమ పిల్లలుగా భావించాలి 
* గ్రామీణస్థాయిలో సమర్థవంతంగా పనిచేయాలని సూచన 
* అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ 
* ఇప్పటికే 26 నూతన అంగన్వాడీ భవనాలు మంజూరు చేశాం 
నిత్యం పిల్లలతో మమేకమై ఉండే అంగన్వాడీల పాత్ర గ్రామీణస్థాయిలో అత్యంత కీలకమని నిజామాబాద్ రూరల్  నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డి పేర్కొన్నారు. భీంగల్ ప్రాజెక్టు సీడీపీవో స్వర్ణలత,ఏసీడీపీవో జ్ఞానేశ్వరి నేతృత్వంలో  సిరికొండ మండలంలోని అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం చే అందజేస్తున్న స్మార్ట్ ఫోన్లను మంగళవారం ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 72మంది అంగన్వాడీ టీచర్లు, ఇద్దరు సూపర్వైజర్లకు స్మార్ట్ ఫోన్లను అందజేశారు.
ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంగన్వాడీ టీచర్లు గ్రామీణస్థాయిల్లో పిల్లలను తమ పిల్లలుగా భావించి క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా  పనిచేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మాత శిశు సంక్షేమం కోసం పెద్దపీట వేస్తూ.. అనేక కార్యక్రమాలు చేపడుతుందని వాటిని సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాద్యత అంగన్వాడీ టీచర్ల పై ఉంటుందన్నారు. పిల్లలకు,గర్భిణి స్త్రీలకు పౌష్టికాహారం అందజేయడంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని తెలిపారు.ఇప్పటికే నియోజకవర్గంలో మొత్తం అంగన్వాడీ భవనాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో అవసరమైన చోట మరిన్ని మంజూరు చేయిస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆర్డినేటర్ రాంబాబు, సూపర్ వైజర్లు సవిత,రాజేశ్వర్ అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
---------------------------------
    user_Anantoji Kalidas
    Anantoji Kalidas
    నిజామాబాద్ నార్త్, నిజామాబాద్, తెలంగాణ•
    6 hrs ago
  • अधिकारों की रक्षा तथा उनके सशक्तीकरण के लिए आज लखनऊ में आयोजित 'जन आक्रोश महिला पदयात्रा' में भारतीय जनता पार्टी के राष्ट्रीय महासचिव व राज्य सभा के माननीय सदस्य श्री अरुण सिंह जी एवं मा. केंद्रीय वित्त राज्य मंत्री व भारतीय जनता पार्टी, उत्तर प्रदेश के मा. प्रदेश अध्यक्ष श्री पंकज चौधरी जी के साथ सहभाग किया। आज बहनों के नेतृत्व में आयोजित यह 'आक्रोश मार्च' कांग्रेस, सपा, TMC और DMK के महिला विरोधी आचरण के खिलाफ देश भर की जनता, विशेषकर 'आधी आबादी' में व्याप्त रोष का प्रतीक है। इस 'जन आक्रोश महिला पदयात्रा' को हर जनपद, मंडल एवं बूथ स्तर पर अभियान के रूप में आगे बढ़ाएंगे। यात्रा में सहभागी सभी मातृशक्ति का अभिनंदन।
    4
    अधिकारों की रक्षा तथा उनके सशक्तीकरण के लिए आज लखनऊ में आयोजित 'जन आक्रोश महिला पदयात्रा' में भारतीय जनता पार्टी के राष्ट्रीय महासचिव व राज्य सभा के माननीय सदस्य श्री अरुण सिंह जी एवं मा. केंद्रीय वित्त राज्य मंत्री व भारतीय जनता पार्टी, उत्तर प्रदेश के मा. प्रदेश अध्यक्ष श्री पंकज चौधरी जी के साथ सहभाग किया।
आज बहनों के नेतृत्व में आयोजित यह 'आक्रोश मार्च' कांग्रेस, सपा, TMC और DMK के महिला विरोधी आचरण के खिलाफ देश भर की जनता, विशेषकर 'आधी आबादी' में व्याप्त रोष का प्रतीक है।
इस 'जन आक्रोश महिला पदयात्रा' को हर जनपद, मंडल एवं बूथ स्तर पर अभियान के रूप में आगे बढ़ाएंगे। 
यात्रा में सहभागी सभी मातृशक्ति का अभिनंदन।
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Rural, Telangana•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.