Shuru
Apke Nagar Ki App…
రోడ్డు పాలవుతున్న కుటుంబ సమగ్ర సర్వే దరఖాస్తు పత్రాలు ~~~~~~~~~~~~~~~~~~~~~~~~ బజార్ హత్నూర్,నవంబర్ 22:తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సమగ్ర కుటుంబ సర్వే చేపట్టిన విషయం తెలిసిందే. సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు రోడ్డు పాలవుతున్నాయనిఆరోపణలు వస్తున్నాయి. గురువారం సాయంత్రం హైదరాబాద్లోని తార్నాక మెట్రో రైల్వే స్టేషన్ రోడ్డులో కుల గణన సర్వే దరఖాస్తులు కొన్ని రోడ్లపై చిత్తుకాగితాల మాదిరి పడి ఉన్నాయి. దీనికిసంబంధించిన వీడియో తాజాగా వైరల్ అవుతోంది.రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు రోడ్లపై కన్పించడం చర్చనీయాంశంగా మారింది. గతంలోనూ ప్రజా పాలన అప్లికేషన్లు రోడ్ల పాలు చేశారనినెటిజన్లుగుర్తుచేస్తున్నారు. వ్యక్తిగతసమాచారాన్ని ఇలారోడ్లపైవేయడంఎంతవరకు కరెక్ట్ అని నెటిజన్లు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
Nagula Bakkaiah

More news from Utnoor and nearby areas
- అదిలాబాద్ జిల్లా లోని ఉట్నూర్ మండల కేంద్రంలో తుడుం దెబ్బ కొమురం భీం జిల్లా నూతన కార్యవర్గం1
- Post by Nirmal KR NEWS 3691
- గూడెం దేవాలయానికి తరలివచ్చిన భక్తులు దండేపల్లి మండలంలోని గూడెంగుట్ట సత్యనారాయణ స్వామి దేవాలయానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. కార్తీక మాస బహుళ సప్తమి సందర్భంగా శుక్రవారం దేవాలయంలోని శ్రీ సత్యనారాయణ స్వామి వారిని పేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించారు. 301 మంది సత్యనారాయణ వ్రతాలు చేయించుకున్నారు.1
- రూపకం || ఊరంతా సీతాఫలం - ఉపాధికి ఊతం || నిర్మల్ జిల్లా పీచర గ్రామం1