Shuru
Apke Nagar Ki App…
కాంగ్రెస్ మద్దతు దారులను గెలిపించాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు దారులను గెలిపించాలని లక్షెట్టిపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్ పోల్సాని రవీందర్రావు కోరారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో శనివారం లక్షెట్టిపేట మండలంలోని రంగపేట గ్రామంలో సర్పంచ్, వార్డు అభ్యర్థుల తరఫున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అభివృద్ధికి మారుపేరు కాంగ్రెస్ ప్రభుత్వమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, అభ్యర్థులు పాల్గొన్నారు.
P.G.Murthy