యువత శివాజీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని లక్ష్యాన్ని ఎంచుకొని సాధించే దిశగా ప్రయత్నించాలి ఆర్ఎస్ఎస్ ప్రచార డాక్టర్ భానుచందర్ మెదక్ పట్టణంలో శివాజీ జయంతి సందర్భంగా శివాజీ కమిటీ అధ్యక్షులు మా శంకర్ ఆధ్వర్యంలో శోభాయాత్ర గురువారం ఉదయం ప్రారంభమైంది. రాందాస్ చౌరస్తా మీదుగా యశభా యాత్ర మార్కెట్ కమిటీ చౌరస్తా గోల్కొండ న్యూ మార్కెట్ పొట్టి శ్రీరాముల విగ్రహం నుండి బజార్ నవపేట్ పిట్లం బేస్ బాలహిమం ఫతేనగర్ కొత్త బస్టాండ్ పోస్ట్ ఆఫీస్ చిల్డ్రన్ పార్క్ మీద రాందాస్ చౌరస్తా చేరుకుంది. శివాజీ విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన కాషాయ ధ్వజం ఎగురవేశారు అనంతరం శివాజీ గురించి ప్రసంగించారు ప్రసంగిస్తారు. ఈ శోభాయాత్రలో భారతీయ జనతా పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ మాజీ కార్యదర్శులు నల్లల విజయ్ ఎమ్మ ఎల్ ఎన్ రెడ్డి బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శిలు రంజిత్ రెడ్డి కల్కి నాగరాజ్, శివాజీ కమిటీ సభ్యులు చింతల శ్రీనివాస్ కానుగు రాము ఆర్ఎస్ఎస్ ప్రచారక్ డాక్టర్ ఇఫ్పభానుచందర్ మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి శివాజీ జీవిత చరిత్ర తెలుసుకొని ఎంచుకున్న లక్ష్యం వైపు యువత శ్రమించాలన్నారు.శివాజీ అభిమానులు కార్యకర్తలుబిజేపి నాయకులు కార్యకర్తలు తదితరులుపాల్గొన్నారు
యువత శివాజీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని లక్ష్యాన్ని ఎంచుకొని సాధించే దిశగా ప్రయత్నించాలి ఆర్ఎస్ఎస్ ప్రచార డాక్టర్ భానుచందర్ మెదక్ పట్టణంలో శివాజీ జయంతి సందర్భంగా శివాజీ కమిటీ అధ్యక్షులు మా శంకర్ ఆధ్వర్యంలో శోభాయాత్ర గురువారం ఉదయం ప్రారంభమైంది. రాందాస్ చౌరస్తా మీదుగా యశభా యాత్ర మార్కెట్ కమిటీ చౌరస్తా గోల్కొండ న్యూ మార్కెట్ పొట్టి శ్రీరాముల విగ్రహం నుండి బజార్ నవపేట్ పిట్లం బేస్ బాలహిమం ఫతేనగర్ కొత్త బస్టాండ్ పోస్ట్ ఆఫీస్ చిల్డ్రన్ పార్క్ మీద రాందాస్ చౌరస్తా చేరుకుంది. శివాజీ విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన కాషాయ ధ్వజం ఎగురవేశారు అనంతరం శివాజీ గురించి ప్రసంగించారు ప్రసంగిస్తారు. ఈ శోభాయాత్రలో భారతీయ జనతా పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ మాజీ కార్యదర్శులు నల్లల విజయ్ ఎమ్మ ఎల్ ఎన్ రెడ్డి బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శిలు రంజిత్ రెడ్డి కల్కి నాగరాజ్, శివాజీ కమిటీ సభ్యులు చింతల శ్రీనివాస్ కానుగు రాము ఆర్ఎస్ఎస్ ప్రచారక్ డాక్టర్ ఇఫ్పభానుచందర్ మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి శివాజీ జీవిత చరిత్ర తెలుసుకొని ఎంచుకున్న లక్ష్యం వైపు యువత శ్రమించాలన్నారు.శివాజీ అభిమానులు కార్యకర్తలుబిజేపి నాయకులు కార్యకర్తలు తదితరులుపాల్గొన్నారు
- *వైస్ చైర్మన్ నరేష్ గౌడ్ కు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘన సన్మానం* మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎన్నికైన మెదక్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దొంతి నరేష్ గౌడ్ ను గురువారం మెదక్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీ, ఇతర కార్యక్రమాలలో చేసిన కృషిని జర్నలిస్టులు కొనియాడారు. రానున్న రోజుల్లో సైతం నరేష్ గౌడ్ పట్టణ ప్రజలతో పాటు ఇటు జర్నలిస్టుల సంక్షేమానికి కోసం కూడా కృషి చేయాలని కోరారు. జర్నలిస్టుల సంక్షేమానికి అనునిత్యం కృషి చేస్తానని మున్సిపల్ వైస్ చైర్మన్ నరేష్ గౌడ్ అన్నారు. తాను ఏ పదవిలో ఉన్నప్పటికీ జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టియూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు శంకర్ దయాల్ చారి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు నాగరాజు, జర్నలిస్టులు కామాటి కీషన్, సురేంద్ర రెడ్డి ప్రకాష్, కె. రామకృష్ణ, గోపాల్ గౌడ్, లక్ష్మణ్, శ్యామ్, రాము, సంగమేశ్వర్ లతో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.1
- కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లికి చెందిన మహమ్మద్ సవాజ్ (40) చెరువులో పడి మృతి చెందినట్లు కుటుంబీకులు, గ్రామస్థులు తెలిపారు. గురువారం ఉదయం చెరువులో మృతదేహం తేలడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు.1
- టి.లింగంపల్లిలో శివాజీ జయంతి వేడుకలు రేగోడ్ మండలం టి.లింగంపల్లిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని నిర్వహించారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు దిగంబర్ రావు, పీసీసీ సభ్యుడు కిషన్ శివాజీ చిత్రపటానికి నివాళులర్పించారు. స్త్రీ గౌరవం, రైతు సంక్షేమం కోసం శివాజీ చేసిన కృషిని వారు కొనియాడారు. యువత చెడు మార్గాలకు దూరంగా ఉండి, మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యువకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.1
- Post by GOVIND1
- Based on your query, there appears to be no direct, prominent mattress manufacturer named "Ans Comfort" listed in the Lb Nagar, Hyderabad, area, nor is there a specific, well-known manufacturer operating directly behind the Lb Nagar Kamineni Hospital. You may need to explore nearby, larger mattress retailers in the area. Justdial +1 Key Mattress Information: Location Note: Kamineni Hospital is located on the Inner Ring Road in Lb Nagar. Nearby Options: Other mattress and furniture dealers, such as Urbanrun and Furniture World, operate in that vicinity. Major Brands: Top brands to consider for mattresses in India include Sleepwell, Wakefit, Duroflex, and Kurl-On. Back Support Options: For back pain, options like Nectar Premier Hybrid, Wakefit Latex, and Flo Mattress are often highly recommended. Flo Mattress +6 For precise, local results, it is recommended to search specifically on mapping or business listing platforms for "mattress shops near Kamineni Hospital LB Nagar" to find smaller, independent manufacturers or authorized dealers. Justdial Popular Furniture World near1
- మల్కాజిగిరి, ఈటల రాజేందర్ మల్కాజిగిరి ఎంపీగా ఉప్పల్ పరిధిలోని సైనిక్‌పూరి, మల్కాజిగిరి ఆర్కే పురం, ఆల్వాల్ ప్రాంతాల్లో నిర్వహించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ర్యాలీలలో పాల్గొన్నారు.ముందుగా ఉప్పల్ సైనిక్‌పూరిలో నిర్వహించిన ర్యాలీలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కన్వీనర్ ఆర్.కె. శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్, రజినీకాంత్ రెడ్డి, సాయి కిరణ్ రెడ్డి, ప్రసన్న, చంద్రశేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.అనంతరం మల్కాజిగిరి ఆర్కే పురంలో నిర్వహించిన ర్యాలీలో కూడా ఎంపీ పాల్గొని శివాజీ మహారాజ్ సేవలను స్మరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు ఆదిత్య, గోపు రమణ రెడ్డి, ప్రసన్న, అంజలి, సాయి తదితరులు హాజరయ్యారు.ఆల్వాల్‌లో జరిగిన శివాజీ జయంతి ర్యాలీలో కూడా ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని యువత శివాజీ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆల్వాల్ డివిజన్ ప్రెసిడెంట్ కార్తీక్ గౌడ్, మచ్చ బొల్లారం డివిజన్ అధ్యక్షులు అజయ్ రెడ్డి, భర్తపూడి శ్రీనివాస్, మాణిక్ రెడ్డి, అవినాష్, మల్లికార్జున్ గౌడ్, లక్ష్మణ్, అనిల్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. మూడు ప్రాంతాల్లో నిర్వహించిన శివాజీ జయంతి ర్యాలీలు దేశభక్తి నినాదాలతో ఉత్సాహంగా కొనసాగాయి.4
- నిజామాబాద్ : విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభను వెలికితీస్తూ, వారిలో సృజనాత్మకతను పెంపొందించేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జిల్లా కేంద్రంలోని నవ్యభారతి గ్లోబల్ స్కూల్ లో యంగ్ ఇన్నోవేటర్స్ ఇన్ యాక్షన్ పేరుతో గురువారం “ఆవిష్కార్” కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా విచ్చేసి, విద్యార్థిని విద్యార్థులు రూపొందించిన వైజ్ఞానిక ప్రదర్శనల నమూనాలను ఎంతో ఆసక్తితో తిలకించారు. లాభదాయకమైన కూరగాయల పంటల సాగు, సోలార్ వినియోగం, పర్యావరణ పరిరక్షణకు ఉపకరించే సాధనాలు, కాలుష్య నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనలు, ఆరోగ్యకరమైన ఆహారం, సన్ డయల్, అంతరిక్ష పరిశోధన నమూనాలు తదితర అంశాలపై సరికొత్త ఆలోచనలతో సృజనాత్మకతను జోడిస్తూ ప్రదర్శనలు రూపొందించిన విద్యార్థిని, విద్యార్థులను అభినందించారు. ఒక్కో ఎగ్జిబిట్ ను సందర్శిస్తూ, వాటి వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కేవలం తరగతి గది, పుస్తకాలకే పరిమితం కాకుండా అనేక అంశాలలో విద్యార్థులు సైన్స్ ఫేర్ లో పాల్గొని తమ ప్రతిభను చాటడం ఎంతో గొప్ప విషయమని, ఈ దిశగా విద్యార్థులను పాఠశాల యాజమాన్యం ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు. భవిష్యత్తులో విద్యార్థులు మరిన్ని కొత్తకొత్త ప్రయోగాలు చేసేలా తోడ్పాటును అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సంతోష్, శ్రీదేవి, ప్రిన్సిపాల్ ఆంథోని, లత, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.1
- బంజారాలలో జ్ఞానజ్యోతిని వెలిగించిన గొప్ప ఆధ్యాత్మిక గురువు, ఆరాధ్యదైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ అని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. గురువారం మెదక్ జిల్లా కేంద్రంలో దుర్గా మీరా కాలనీ బంజారాలకు కేటాయించిన స్థలం నందు సేవలాల్ మహారాజ్ 287 జయంతి సందర్భంగా సందర్భంగా సేవాలాల్ మహారాజ్ కి ప్రత్యేక పూజలు చేశారు.. బంజారాల అభివృద్ధి కోసం ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని గుర్తు చేశారు. మెదక్ జిల్లా కేంద్రంలోని మీరా కాలనీలో బంజారాల కోసం కేటాయించిన స్థలాన్ని పరిరక్షించడంలో పటిష్ట చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు. బంజారాల సంస్కృతికి ఆధ్యాత్మికతను జోడిస్తూ, దేశమంతా సంచరిస్తూ, హితబోధ చేశారన్నారు. దేశమంతా ఛిన్నాభిన్నంగా ఉన్న బంజారా సమాజాన్ని సేవాలాల్ ఏకం చేశారన్నారు. బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేలా అహింసా సిద్ధాంతానికి పునాదులు వేసిన మహానీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీవో రమాదేవి, గిరిజన సంక్షేమ అధికారి నీలిమ, లంబాడా హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గోపాల్ నాయక్, బంజారా సంఘం పూజారులు తదితరులు పాల్గొన్నారు.1