Shuru
Apke Nagar Ki App…
అటవీ శాఖ ఆధ్వర్యంలో మీడియా వర్క్‌షాప్...,.............. ఆసిఫాబాద్ జిల్లా: అటవీ శాఖ ఆధ్వర్యంలో వైల్డ్‌లైఫ్ నిర్వహణ, పరిరక్షణ కార్యక్రమాలపై మార్చి 12న ఉదయం 8:30 గంటలకు సిర్పూర్ రేంజ్‌లోని ఇటీక్యాలపహాడ్ ప్లాంటేషన్స్ వద్ద మీడియా వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. కార్యక్రమంలో ఫోటో ప్రదర్శన, హాబిటాట్ పునరుద్ధరణ పనుల సందర్శన, వైల్డ్‌లైఫ్ మానిటరింగ్ కార్యక్రమాలపై వివరణ ఇవ్వనున్నారు. జిల్లా, మండల స్థాయి మీడియా ప్రతినిధులు హాజరుకావాలని అటవీ శాఖ సూచించింది.
Krishna
అటవీ శాఖ ఆధ్వర్యంలో మీడియా వర్క్‌షాప్...,.............. ఆసిఫాబాద్ జిల్లా: అటవీ శాఖ ఆధ్వర్యంలో వైల్డ్‌లైఫ్ నిర్వహణ, పరిరక్షణ కార్యక్రమాలపై మార్చి 12న ఉదయం 8:30 గంటలకు సిర్పూర్ రేంజ్‌లోని ఇటీక్యాలపహాడ్ ప్లాంటేషన్స్ వద్ద మీడియా వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. కార్యక్రమంలో ఫోటో ప్రదర్శన, హాబిటాట్ పునరుద్ధరణ పనుల సందర్శన, వైల్డ్‌లైఫ్ మానిటరింగ్ కార్యక్రమాలపై వివరణ ఇవ్వనున్నారు. జిల్లా, మండల స్థాయి మీడియా ప్రతినిధులు హాజరుకావాలని అటవీ శాఖ సూచించింది.
More news from తెలంగాణ and nearby areas
- సిర్పూర్ టౌన్: సిర్పూర్ సామాజిక ఆసుపత్రిలో హెచ్‌పీవీ (HPV) టీకా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ప్రారంభించారు. ఒక టీనేజ్ అమ్మాయికి టీకా వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 14–15 సంవత్సరాల టీనేజ్ అమ్మాయిలు తప్పనిసరిగా హెచ్‌పీవీ టీకా తీసుకోవాలని, దీంతో గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ ప్రమాదాన్ని నివారించవచ్చని తెలిపారు. ఆసుపత్రిని సందర్శించి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ఆసుపత్రిలో వైద్య సేవలు మెరుగుపడుతున్నాయని, త్వరలో కంప్యూటరైజ్డ్ ఎక్స్‌రే యంత్రాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.1
- कोमुरम भीम असिफाबाद जिला//असिफाबाद शहर के बीच में बंदरों का आतंक कॉलोनी के लोग डरे हुए हैं क्योंकि बंदर लोगों के घरों में घुस रहे हैं। पहले भी बच्चों और लोगों पर हमला करके उन्हें घायल करने की घटनाएं हुई हैं। कॉलोनी के लोग संबंधित अधिकारियों से कार्रवाई करने की रिक्वेस्ट कर रहे हैं।1
- జన్నారం లోని జడ్పీ పాఠశాలలో విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పాఠశాల వార్షికోత్సవం, 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు అంశాలకు సంబంధించిన విషయాలను ప్రదర్శించారు. జానపద, ఆధ్యాత్మిక, తదితర అంశాలపై విద్యార్థిని చేసిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖులు, పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.1
- మాంచెరియల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఐదవ డివిజన్ కార్పొరేటర్ తోటపెల్లి రాజేశ్వరి గారి ఆదేశానుసారం11.మార్చి 2026. బుధవారం రోజున గణేష్ నగర్, సుభాష్ నగర్, గాంధీ నగర్ లోని డ్రైనేజి కాలువలను దగ్గర వుండి శుభ్రం చేపించడం జరిగింది ఇందుకు సహకరించిన పారిశుధ్య కార్మికులకు ప్రత్యేక ధన్యవాదములు తెలియచేశారు.1
- ఆదిలాబాద్ జిల్లా : కాంగ్రెస్ కమిటీ డిసిసి అధ్యక్షుడు నరేష్ జాదవ్ రాజ్యసభ సభ్యులుగా నియమితులైన వేం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పూల బొకే అందజేశారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విద్యుత్ కార్మికులు 72 గంటల విధులు బహిష్కరణ చేపట్టారు. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.1
- రామగుండం ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో మిస్‌మేనేజ్‌మెంట్ జరుగుతోందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. సంస్థ ఉత్పత్తి సామర్థ్యం పూర్తిగా వినియోగం కావడం లేదని, కేవలం 70% ప్రొడక్షన్ మాత్రమే కొనసాగుతోందన్నారు. హెడ్‌ఆఫీస్‌ను ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు మార్చాలని పలుమార్లు కేంద్రానికి లేఖలు రాసినా స్పందన రాలేదన్నారు. యూరియా నిర్వహణలో గందరగోళంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.1
- सोमवार को दांडेपल्ली मंडल के मेदिरिपेट में एक पेट्रोल पंप से भारी लोहे का स्टैंड हटाते समय 11 kV बिजली की लाइन से टकराने के बाद ड्राइवर नागराजू और दिहाड़ी मजदूर नारायण की मौके पर ही मौत हो गई। इस दिल दहला देने वाली घटना का वीडियो फुटेज अब जारी किया गया है।1