logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

-అక్రమ కట్టడంపై హైడ్రా చర్యలు -5 అంతస్తుల భవనాన్ని కూల్చిన హైడ్రా మియాపూర్లో అక్రమ కట్టడంపై హైడ్రా చర్యలు తీసుకుంది. ప్రభుత్వ భూమిలో నిర్మించిన 5 అంతస్తుల భవనాన్ని శనివారం కూల్చివేసింది. అమీన్పూర్ లో అనుమతులు తీసుకొని మియాపూర్ లోని ప్రభుత్వ భూమి(HMDA కు చెందిన)లో అక్రమ కట్టడాలు చేపట్టడాన్ని సీరియస్గా తీసుకుంది. అమీన్పూర్ లోని సర్వే నంబర్ 337, 338 సర్వే నంబర్ల పక్కనే ఉన్న మియాపూర్ 101 సర్వే నంబర్లోని ప్రభుత్వ భూమిలోకి చొరబడి అక్రమ కట్టడాలు చేపట్టినట్టు నిర్ధారించుకుంది. అమీన్పూర్ సర్వే నంబర్ 337, 338 లలో హుడా అప్రూవ్డ్ లే అవుట్ లో 400ల గజాల 126 నెంబర్ ప్లాట్ కొని.. ఆ పక్కనే మియాపూర్ సర్వే నంబర్ 101 ప్రభుత్వ స్థలంలోకి చొరబడి 126/D , 126/ part, 126/C గా ప్లాట్లు సృష్టించిన భాను కన్స్ట్రక్షన్స్ యజమానులు. మియాపూర్లోని HMDA భూమిలోని దాదాపు 473 గజాలు కలుపుకొని భాను కన్స్ట్రక్షన్స్ యజమానులు ఎల్లారెడ్డి అండ్ అదర్స్ మొత్తం దాదాపు 873 గజాల మేర 5 అంతస్తుల భవనం నిర్మాణం చేపట్టారు. ఫేక్ LRS సృష్టించి భాను కన్స్ట్రక్షన్స్ యజమానులు నిర్మించింది. LRS కోసం డబ్బులు చెల్లించినట్టు పేర్కొన్న DD కూడా ఫేక్ దని తేలింది. ఇప్పటికే అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో అధికారులు కేసు నమోదు చేసారు. మియాపూర్ ప్రభుత్వ స్థలంలోకి జరిగి నిర్మించిన 473 గజాల మేర ఉన్న భాగాన్ని హైడ్రా తొలగించింది. ప్రభుత్వ భూమిలోకి వచ్చి చేపట్టిన నిర్మాణం మేరకు హైడ్రా ఈ చర్యలు తీసుకుంది. ప్రభుత్వ భూమి లోకి జరిగి 5 అంతస్తుల నిర్మించడంపై హైడ్రాకు HMDA అధికారులు ఫిర్యాదు చేసారు. స్థానిక రెవెన్యూ, HMDA, మున్సిపాలిటీ అధికారులతో కలసి క్షేత్రస్థాయిలో హైడ్రా పరిశీలించింది. ప్రభుత్వ భూమిలోకి జరిగి అక్రమంగా భవనం నిర్మించినట్టు హైడ్రా నిర్ధారించుకుంది. 2014లో LRS ఫేక్ పత్రాల సృష్టించినట్టు నిర్ధారించింది.అన్నీ పరిశీలించిన దరిమిలా హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారి ఆదేశాల మేరకు శనివారం మియాపూర్ పరిధిలోకి వచ్చిన భవనాన్ని హైడ్రా తొలగించింది.

on 2 November
user_User7105
User7105
Citizen Reporter Atmakur, Nandyal•

  • user_User4868
    User4868
    Rajampet, Annamayya
    🙏
    on 3 November
More news from Mahabubabad and nearby areas
  • Post by Lucky Lucky
    2
    Post by Lucky Lucky
    user_Lucky Lucky
    Lucky Lucky
    Danthalapalle, Mahabubabad•
    11 hrs ago
  • వరంగల్ జిల్లా : చెన్నారావుపేట మండలం తిమ్మరాయుని పహాడ్ గ్రామంలో బుదవారం రాత్రి జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. . తిమ్మరాయిన్ పహాడ్ గ్రామానికి చెందిన తన స్నేహితుడు, హైదరాబాదులో స్థిరపడ్డ వ్యాపారవేత్త సుదీర్ ఆహ్వానం మేరకు గ్రామానికి వచ్చినఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు.
    1
    వరంగల్ జిల్లా : చెన్నారావుపేట మండలం తిమ్మరాయుని పహాడ్ గ్రామంలో బుదవారం రాత్రి జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర  ఐటీ  శాఖ మంత్రి  దుద్దిల్ల శ్రీధర్ బాబు, స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. . తిమ్మరాయిన్ పహాడ్ గ్రామానికి చెందిన తన స్నేహితుడు, హైదరాబాదులో స్థిరపడ్డ వ్యాపారవేత్త సుదీర్ ఆహ్వానం మేరకు గ్రామానికి వచ్చినఐటీ  శాఖ మంత్రి  దుద్దిల్ల శ్రీధర్ బాబు.
    user_Srinivas goud Reporter
    Srinivas goud Reporter
    Journalist నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    9 hrs ago
  • gajul pet Church Nirmal district
    1
    gajul pet Church Nirmal district
    user_Nirmal KR NEWS 369
    Nirmal KR NEWS 369
    Reporter Nirmal U, Telangana•
    1 hr ago
  • #trendingvedio #viral #christmas #christmasgifts #christmasvibes #christmastree#chritsmasstar
    1
    #trendingvedio #viral #christmas #christmasgifts #christmasvibes #christmastree#chritsmasstar
    user_Bujji
    Bujji
    BPO Company Kovvur, East Godavari, Andhra Pradesh•
    5 hrs ago
  • మంచి మనసు చాటుకున్న ఎమ్మెల్యే ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు మరోసారి మంచి మనసును చాటుకున్నారు. రాత్రి కడెం మండలంలోని ఉడుంపూర్ గ్రామ శివారులో ఉన్న గండి మైసమ్మ దేవాలయం వద్ద టిప్పర్ అదుపు తప్పి పడిపోయింది. అటుగా వెళుతున్న ఎమ్మెల్యే పడిపోయిన టిప్పర్ వద్దకు వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ కు ఫోన్ చేసి జెసిబిని తెప్పించి పడిపోయిన టిప్పర్ను పక్కకు తప్పించి వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చూశారు. ఎమ్మెల్యే బొజ్జు, సర్పంచ్ చంద్రశేఖర్ లను అందరూ అభినందించారు.
    1
    మంచి మనసు చాటుకున్న ఎమ్మెల్యే 
ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు మరోసారి మంచి మనసును చాటుకున్నారు. రాత్రి కడెం మండలంలోని ఉడుంపూర్ గ్రామ శివారులో ఉన్న గండి మైసమ్మ దేవాలయం వద్ద టిప్పర్ అదుపు తప్పి పడిపోయింది. అటుగా వెళుతున్న ఎమ్మెల్యే పడిపోయిన టిప్పర్ వద్దకు వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ కు ఫోన్ చేసి జెసిబిని తెప్పించి పడిపోయిన టిప్పర్ను పక్కకు తప్పించి వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చూశారు. ఎమ్మెల్యే బొజ్జు, సర్పంచ్ చంద్రశేఖర్ లను అందరూ అభినందించారు.
    user_P.G.Murthy
    P.G.Murthy
    Reporter Jannaram, Mancherial•
    10 hrs ago
  • e lanjalu mararu
    1
    e lanjalu mararu
    user_Nathopettukunte Chudadanikiyemiundadu
    Nathopettukunte Chudadanikiyemiundadu
    General practitioner ఐ. పోలవరం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • భారత్ మాత కి జై 🇮🇳
    1
    భారత్ మాత కి జై 🇮🇳
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Malkajgiri, Medchal Malkajgiri•
    22 hrs ago
  • Post by Lucky Lucky
    3
    Post by Lucky Lucky
    user_Lucky Lucky
    Lucky Lucky
    Danthalapalle, Mahabubabad•
    12 hrs ago
  • Son Madhapur Church Nirmal district
    1
    Son Madhapur Church Nirmal district
    user_Nirmal KR NEWS 369
    Nirmal KR NEWS 369
    Reporter Nirmal U, Telangana•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.