*పత్రికా ప్రకటన* పెంచలకోన 03-11-2025 *పెంచలకోన శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపనకు సన్నాహాలు* నెల్లూరు జిల్లా, పెంచలకోన: పెంచలకోన శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారి దేవస్థాన పునర్నిర్మాణ కార్యక్రమానికి సంబంధించిన తేదీల ఖరారుపై చర్చించేందుకు దేవస్థానం కార్యనిర్వాహణాధికారి, ఆలయ ప్రధాన పురోహితులు నేడు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ని కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించిన వివరమైన ప్రణాళికా రూపకల్పన (Temple Master Plan) ను మంత్రి గారికి సమర్పించి, ఆలయ విస్తరణ, మండప నిర్మాణం, గర్భగృహ పునర్నిర్మాణం, ప్రాకారాలు, యజ్ఞశాల, గోపుర నిర్మాణం తదితర అంశాలను వివరించారు. కార్యనిర్వాహణ అధికారి మంత్రి ఆనం కు వివరిస్తూ : “అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా ఎంతో ప్రాధాన్యం కలిగిన విషయం అని, దేవాదాయ శాఖ పర్యవేక్షణలో ఈ పనులు నాణ్యతతో, శ్రద్ధగా పూర్తి చేసే దిశగా అధికారులు ఉన్నామని ” మంత్రి కి తెలిపారు. అలాగే CGF (Common Good Fund) నిధుల ద్వారా ఆలయ పునర్నిర్మాణ పనులు శ్రీకారం చూడుతున్నట్లు తెలిపారు త్వరలోనే ప్రాజెక్టు రూపకల్పనకు తుది ఆమోదం పొందిన అనంతరం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు కార్యనిర్వాహణాధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు,ఇంజనీరింగ్ విభాగ అధికారులు, పురోహితులు తదితరులు పాల్గొన్నారు.

- నెల్లూరు నగరంలోని తిక్కన్న టెలిఫోన్ భవన్ బృందావన్ సమీపంలో గల శ్రీ దుర్గా హాస్పిటల్ నందు విలేకరుల సమావేశాన్ని డాక్టర్ యశోదర గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం డిసెంబర్ 21వ తేదీ ఆదివారం తమ పూర్వీకుల జ్ఞాపకార్థం దుర్గా హాస్పిటల్ నందు ఉచిత మెగా క్యాంపు మరియు ఉచిత పరీక్షలు మరియు మందులు ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు. వచ్చిన పేషెంట్లకు భోజన వస్తి కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రత్యేకంగా గర్భిణీలకు గర్భసంచి నరాల బలహీనత తలనొప్పి పిల్లలు లేని సమస్య వెన్నుపూస తదితర ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ వైద్య శిబిరంలో న్యూరో సర్జన్ డాక్టర్ పి ఎస్ రెడ్డి మరియు ప్రసూతి మరియు గర్వకోస వ్యాధి నిపుణులు డాక్టర్ యశోదర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది.1
- Post by Omnamashivaya S1
- Post by KLakshmi Devi2
- Post by Nagesh Thalari3
- Post by Ravi Poreddy1
- Post by Madhavpatil Jadav2
- మీరు ఇది చూశారా?1
- స్వామియే శరణమయ్యప్ప...1