logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మౌనిక సౌకర్యాల కల్పనకు కృషి జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామంలో ఉన్న అన్ని కాలనీలలో మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి సులువ శైలజ జనార్ధన్ అన్నారు. శనివారం రాత్రి జన్నారంలోని రాంనగర్లో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ వాసుల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే స్థానిక ఐద్వా మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు పోతు విజయశంకర్ ను కూడా కలిశారు. అభివృద్ధి కోసమే తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, అందరూ గెలిపించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో కాలనీవాసులు కనికరపు గంగాధర్, సుమలత, తదితరులు పాల్గొన్నారు.

3 hrs ago
user_P.G.Murthy
P.G.Murthy
Reporter Jannaram, Mancherial•
3 hrs ago
97dafbe5-bb5e-4318-8cd1-850b39524805
1b7ddeeb-87b0-4754-8423-3dac92e22cda
e2282355-3a5f-47e5-9c4e-a466615ae288

మౌనిక సౌకర్యాల కల్పనకు కృషి జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామంలో ఉన్న అన్ని కాలనీలలో మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి సులువ శైలజ జనార్ధన్ అన్నారు. శనివారం రాత్రి జన్నారంలోని రాంనగర్లో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ వాసుల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే స్థానిక ఐద్వా మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు పోతు విజయశంకర్ ను కూడా కలిశారు. అభివృద్ధి కోసమే తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, అందరూ గెలిపించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో కాలనీవాసులు కనికరపు గంగాధర్, సుమలత, తదితరులు పాల్గొన్నారు.

More news from Mancherial and nearby areas
  • ప్రతిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిగేలా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఎసిపి ప్రకాష్ అన్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో జన్నారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై పోలీసులు నిర్వహించారు.18 సంవత్సరాల దాటిన ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ రమణమూర్తి, ఎస్సైలు గొల్లపల్లి అనూష, తహిసుద్దీన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
    1
    ప్రతిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం
స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిగేలా  పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఎసిపి ప్రకాష్ అన్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో జన్నారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై పోలీసులు నిర్వహించారు.18 సంవత్సరాల దాటిన ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ రమణమూర్తి, ఎస్సైలు గొల్లపల్లి అనూష, తహిసుద్దీన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
    user_P.G.Murthy
    P.G.Murthy
    Reporter Jannaram, Mancherial•
    8 hrs ago
  • నర్సంపేట అంబేద్కర్ సెంటర్లో సాయి ఈశ్వర్ చారి మృతికి నివాళులు.... నర్సంపేట అంబేద్కర్ సెంటర్ వద్ద శనివారం బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు సాయి ఈశ్వర్ చారి మృతిని స్మరించారు. బహుజన రాజ్యాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ ముంజాల రాజేందర్ గౌడ్, హక్కుల కోసం ఆత్మహత్యలకు బదులు ఉద్యమాలే అవసరం అని పేర్కొన్నారు. అతని ఆశయాన్ని వృథా కాకుండా చేయాలని, బీసీ-బడుగు బలహీన వర్గాలకు న్యాయం సాధించేందుకు పోరాటం కొనసాగిస్తామన్నారు. బీసీల 42 శాతం రిజర్వేషన్ల కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా ఐక్యంగా ముందుకు రావాలని అన్నారు.
    1
    నర్సంపేట అంబేద్కర్ సెంటర్లో సాయి ఈశ్వర్ చారి మృతికి నివాళులు....  నర్సంపేట అంబేద్కర్ సెంటర్ వద్ద శనివారం బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు సాయి ఈశ్వర్ చారి మృతిని స్మరించారు. బహుజన రాజ్యాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ ముంజాల రాజేందర్ గౌడ్, హక్కుల కోసం ఆత్మహత్యలకు బదులు ఉద్యమాలే అవసరం అని పేర్కొన్నారు. అతని ఆశయాన్ని వృథా కాకుండా చేయాలని, బీసీ-బడుగు బలహీన వర్గాలకు న్యాయం సాధించేందుకు పోరాటం కొనసాగిస్తామన్నారు. బీసీల 42 శాతం రిజర్వేషన్ల కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా ఐక్యంగా ముందుకు రావాలని అన్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    Narsampet, Warangal•
    1 hr ago
  • మోసపూరిత హామీలు ఇచ్చి బిసి లకు "42" శాతం రిజర్వేషన్ కల్పించకుండా బిసి లను మోసం చేసిన కమ్మీ ఖాన్ గ్రేస్ ప్రభుత్వం బిసి లకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వలేదని ఇక బిసి లకు న్యాయం జరగదని కలత చెంది ఆత్మార్పణ ఆత్మబలిదానం చేసుకున్న సాయి ఈశ్వర చారి ఆత్మ కు శాంతి చేకూరాలని బిసి యువకులు ఎవ్వరూ కూడా ఈ విధంగా ప్రాణాలపైకి ప్రమాదం కొని తెచ్చుకోకూడదని అగ్రకులాల అధిపతుల పై పోరాటం కొనసాగించాలని సాయి ఈశ్వర చారి ఆత్మ కు శాంతి చేకూరాలని బహుజన కులాల చైతన్య వేదిక మల్కాజ్ గిరి అసెంబ్లీ నియోజకవర్గం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించండం జరిగింది
    4
    మోసపూరిత హామీలు ఇచ్చి బిసి లకు "42" శాతం రిజర్వేషన్ కల్పించకుండా బిసి లను మోసం చేసిన కమ్మీ ఖాన్ గ్రేస్ ప్రభుత్వం బిసి లకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వలేదని ఇక బిసి లకు న్యాయం జరగదని కలత చెంది ఆత్మార్పణ ఆత్మబలిదానం చేసుకున్న సాయి ఈశ్వర చారి ఆత్మ కు శాంతి చేకూరాలని బిసి యువకులు ఎవ్వరూ కూడా ఈ విధంగా ప్రాణాలపైకి ప్రమాదం కొని తెచ్చుకోకూడదని అగ్రకులాల అధిపతుల పై పోరాటం కొనసాగించాలని
సాయి ఈశ్వర చారి ఆత్మ కు శాంతి చేకూరాలని బహుజన కులాల చైతన్య వేదిక మల్కాజ్ గిరి అసెంబ్లీ నియోజకవర్గం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించండం జరిగింది
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Malkajgiri, Medchal Malkajgiri•
    1 hr ago
  • हैदराबाद : बाबरीमस्जिद शहीद किए जाने की बरसी पर, मुस्लिम महिलाओं ने एक खास कुनूत-ए-नाज़िला नमाज़ पढ़ी, जो मुश्किल समय में अल्लाह की रहमत, इंसाफ़ और राहत के लिए दिल से की जाने वाली दुआ है।
    1
    हैदराबाद : बाबरीमस्जिद शहीद किए जाने की बरसी पर, मुस्लिम महिलाओं ने एक खास कुनूत-ए-नाज़िला नमाज़ पढ़ी, जो मुश्किल समय में अल्लाह की रहमत, इंसाफ़ और राहत के लिए दिल से की जाने वाली दुआ है।
    user_MAKKI TV NEWS
    MAKKI TV NEWS
    Journalist Charminar, Hyderabad•
    1 hr ago
  • అంబేద్కర్ ఆశయ సాధన కోసం అడుగులు అడుగు వేస్తున్న పార్టీ ఉమ్మడి కుటమి, ఎమ్మెల్యే డాక్టర్ చదలాడ అరవింద్ బాబు
    1
    అంబేద్కర్ ఆశయ సాధన కోసం అడుగులు అడుగు వేస్తున్న పార్టీ ఉమ్మడి కుటమి, ఎమ్మెల్యే డాక్టర్ చదలాడ అరవింద్ బాబు
    user_User3320
    User3320
    Journalist Sattenapalle, Palnadu•
    9 hrs ago
  • పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏
    1
    పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏
    user_Rambabu Adhimulam
    Rambabu Adhimulam
    Rajahmundry Rural, East Godavari•
    2 hrs ago
  • కోడుమూరు టౌన్‌లో జరిగే హిందూ సమ్మేళనానికి మాజీ కేంద్రమంత్రి, డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి,కోట్ల రాఘవేంద్ర రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.ఉదయం 9 గంటలకు రాములవారి దేవాలయం వద్ద చేరుకోనున్నారు. గ్రామ పెద్దలు మధుసూదన్ రెడ్డి,హేమాద్రి రెడ్డి, మాజీ సర్పంచ్ సి.బి.లత, కేఈ రాంబాబు,సర్పంచ్ భాగ్యరత్న, ఆంధ్రయ్య,గుంతకంటి వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొననున్నారు. భక్తులు, కోట్ల అభిమానులు తప్పనిసరిగా హాజరు కావాలని నిర్వాహకులు కోరుతున్నారు.
    2
    కోడుమూరు టౌన్‌లో  జరిగే హిందూ సమ్మేళనానికి మాజీ కేంద్రమంత్రి, డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి,కోట్ల రాఘవేంద్ర రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.ఉదయం 9 గంటలకు రాములవారి దేవాలయం వద్ద చేరుకోనున్నారు. గ్రామ పెద్దలు మధుసూదన్ రెడ్డి,హేమాద్రి రెడ్డి, మాజీ సర్పంచ్ సి.బి.లత, కేఈ రాంబాబు,సర్పంచ్ భాగ్యరత్న, ఆంధ్రయ్య,గుంతకంటి వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొననున్నారు. భక్తులు, కోట్ల అభిమానులు తప్పనిసరిగా హాజరు కావాలని నిర్వాహకులు కోరుతున్నారు.
    D
    D.shafiq
    Kodumur, Kurnool•
    9 hrs ago
  • భారత్ మాత కి జై 🇮🇳
    1
    భారత్ మాత కి జై 🇮🇳
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Malkajgiri, Medchal Malkajgiri•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.