logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

వనపర్తి లో నిరంజన్ రెడ్డి భూ కబ్జా రాయుడు, ఖిల్లా ఘనపూర్ లో మాజీ ఎంపీపీ కృష్ణ నాయక్ కమిషన్ల రాయుడు*_ _* *గురువుకు తగ్గ శిష్యుడు* _*వనపర్తిని దోచుకున్న దొంగలు మీరు*_ _*నియోజకవర్గాన్ని నిరంజన్ రెడ్డి, ఖిల్లా ఘణపురం మండలాన్ని కృష్ణ నాయక్ ధ్వంసం చేశారు*_ _*శిఖండి రాజకీయాల కృష్ణా నాయక్ నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది*_ _*సూటిగా హెచ్చరించిన ఖిల్లా ఘణపురం కాంగ్రెస్ పార్టీ నాయకులు*_ _*పగలు ఒక పార్టీ రాత్రి ఒక పార్టీలో ఉంటూ పబ్బం గడుపుకునే మాజీ ఎంపీపీ నీ శిఖండి రాజకీయాలు మానుకోవాలని ఖిల్లా ఘణపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు*_ _*బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు*_ _*కమిషన్ల కల్చర్ BRS పార్టీ నాయకులకు బాగా అలవాటని*_ _*వనపర్తి నియోజకవర్గాన్ని నిరంజన్ రెడ్డి ఖిల్లా ఘణపురం మండలాన్ని కృష్ణ నాయక్ పూర్తిగా ధ్వంసం చేశారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు*_ _*నేడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వనపర్తి శాసనసభ్యులు అభివృద్ధిని చూసి ఓర్వలేకే కాంగ్రెస్ ప్రభుత్వంపై, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం వ్యక్తం చేశారు*_ _*మంత్రులు, కాంగ్రెస్ ప్రభుత్వం, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిపై మాజీ ఎంపీపీ కృష్ణ నాయక్ అవాకులు, చవాకులు మాట్లాడటం సరికాదని ఖిల్లా ఘనపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు.*_ _*తొమ్మిదిన్నరేళ్ల అధికారంలో ఉన్న సమయంలో ప్రజలకు చేసిన అభివృద్ధి ఏమిటో, పూర్తి చేసిన ప్రాజెక్టులు ఏవో, వాటి ద్వారా ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించారో ప్రజలకు సమాధానం చెప్పిన తర్వాతే ఇతరులపై విమర్శలు చేయాలని హెచ్చరించారు*_ _*తొమ్మిదిన్నరేళ్ల మీ పాలనలో మీరు నిర్మించిన ప్రాజెక్టు ఏదైనా ఉందా? ఆ ప్రాజెక్టు నుంచి ఒక్క చుక్క నీటినైనా పంట పొలాలకు అందించారా?” అని ప్రశ్నించారు. ఇతర ప్రభుత్వాలు, ఇతర నాయకులు తీసుకొచ్చిన ప్రాజెక్టుల్లో చిన్నచిన్న పనులు చేసి, వాటి ఘనతను మొత్తం తమ ఖాతాలో వేసుకోవడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనన్నారు.*_ _*ఇతరులు తీసుకొచ్చిన ప్రాజెక్టులకు మరమ్మతులు, చిన్నపాటి పనులు చేసి వాటి మొత్తం ఘనతను తమదిగా చెప్పుకోవడం హాస్యాస్పదమని విమర్శించారు.*_ _*గత ప్రభుత్వ హయాంలో వనపర్తి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరిగినప్పటికీ వాటిలో అనేక పనులు ముందుకు సాగలేదనీ విమర్శించారు*_ _*రోడ్లు, భవనాలు, ఐటీ టవర్ వంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసినా వాటిని పూర్తి చేయడంలో గత ప్రభుత్వం విఫలమైందన్నారు. కేవలం ఒక మంత్రి కార్యక్రమానికి హాజరు కాలేదనే కారణంతో కాంగ్రెస్ పార్టీని విమర్శించడం మాజీ ఎంపీపీ రాజకీయ అవగాహన లేమికి నిదర్శనమని అన్నారు.*_ _*2023లో శంకుస్థాపనలు చేసిన రోడ్ల పరిస్థితిపై కూడా కాంగ్రెస్ నాయకులు ప్రశ్నలు సంధించారు. పనులు ప్రారంభించిన అనంతరం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం, వివిధ కారణాలతో ఇబ్బందులు కలిగించడం వల్ల అనేక పనులు మధ్యలోనే నిలిచిపోయాయని ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ బిల్లులను చెల్లిస్తూ, కాంట్రాక్టర్లకు అండగా నిలుస్తూ, నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించి పూర్తి చేసే దిశగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని తెలిపారు.*_ _*వనపర్తి నియోజకవర్గంలో గతంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు ప్రాధాన్యత ఇస్తూ ఒక్కొక్కటిగా పూర్తి చేయిస్తున్నారని, రోడ్లు, సాగునీరు, విద్య, వైద్యం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువస్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధి పనులు వేగంగా జరుగుతుండటాన్ని చూసి ఓర్వలేకే మాజీ ఎంపీపీ కృష్ణ నాయక్ అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.*_ _*అదే సమయంలో, మాజీ ఎంపీపీ కృష్ణ నాయక్ గతంలో నిర్వహించిన ప్రజా ప్రతినిధి బాధ్యతలు, ఆయన హయాంలో జరిగిన అభివృద్ధి పనులపై ప్రజలకు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ముఖ్యంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం, కాంట్రాక్టు పనులు, గిరిజన ప్రాంతాల అభివృద్ధి తదితర అంశాలపై ఆయన గతంలో చేసిన పనులపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని అన్నారు.*_ _*కాంగ్రెస్ పార్టీలోనే రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, రాజకీయ పాఠాలు నేర్చుకున్న వ్యక్తి నేడు అదే కాంగ్రెస్ పార్టీని విమర్శించడం విడ్డూరంగా ఉంది” అని కాంగ్రెస్ నాయకులు అన్నారు.*_ _*గతంలో తనకు రాజకీయంగా అండగా నిలిచిన నీ గురువుల పట్ల కూడా గౌరవం లేకుండా వ్యవహరించడం వారిపైనే కర్రలతో దాడి చేయడం రాజకీయ ప్రవర్తనకు నిదర్శనమని విమర్శించారు*_ _*గత సర్పంచ్ ఎన్నికల సమయంలో ప్రజలను భయపెట్టి, మభ్యపెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.*_ _*రాజకీయాల్లో తనకు మార్గదర్శకులుగా నిలిచిన వారిపట్ల కూడా గౌరవం లేకుండా వ్యవహరించిన వ్యక్తి నేడు నీతులు చెప్పడం ప్రజలకు నవ్వు తెప్పిస్తోందన్నారు.*_ _*గిరిజన ప్రాంతాల అభివృద్ధి పేరుతో గతంలో జరిగిన వ్యవహారాలపై కూడా కృష్ణ నాయక్ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు*_ _*కర్నే తండా పరిసర ప్రాంతాల్లో గుట్టలు, ప్రభుత్వ భూములు, అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలపై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని కోరారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులతో లక్షల కమిషన్ లు దొబ్భితిన్న దొంగవు నువ్వు కాంట్రాక్టర్లతో వ్యవహరించిన తీరుపై కూడా ఆయన వివరణ ఇవ్వాలని అన్నారు.*_ _*అయితే, వ్యక్తిగత ఆరోపణలకు దారి తీసే వ్యాఖ్యల కంటే ప్రజా సమస్యలు, అభివృద్ధి, నిధులు, పనుల పురోగతిపై రాజకీయంగా చర్చ జరగాలని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు.*_ _*ప్రజలకు వాస్తవాలు తెలియజేయడం తమ బాధ్యత అని, నిరాధార ఆరోపణలకు ప్రజలే తగిన సమాధానం చెబుతారని పేర్కొన్నారు.*_ _*ఇకపై వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారి గురించి, కాంగ్రెస్ ప్రభుత్వం గురించి, ఖిల్లా ఘనపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల గురించి నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదు. వాస్తవాలతో మాట్లాడితే ప్రజా వేదికపై సమాధానం ఇస్తాం. వ్యక్తిగత దూషణలకు దిగితే అదే స్థాయిలో రాజకీయంగా ఎదుర్కొంటాం” అని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు.*_ _*కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వనపర్తి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రజలు గమనిస్తున్నారని, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని వారు తెలిపారు*_ _*గతంలో నిలిచిపోయిన పనులకు ఊపిరి పోస్తూ, పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్న ఎమ్మెల్యేను విమర్శించే ముందు గత పాలనలో తమ పనితీరును ప్రజల ముందు ఉంచాలని మాజీ ఎంపీపీ కృష్ణ నాయక్‌కు సూచించారు.*_ _*ఈ విలేకరుల సమావేశంలో ఖిల్లా ఘనపురం మార్కెట్ యార్డ్ అధ్యక్షురాలు నవనీత క్యామ రాజు, ఖిల్లా ఘనపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కృష్ణయ్య, రవి నాయక్, ఆగారం ప్రకాష్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు నవీన్ రెడ్డి, వెంకటంపల్లి సర్పంచ్ రామాంజనేయులు, రోడ్డుమీద తండా సర్పంచ్ దేవ్జే నాయక్, మామిడిమాడ సర్పంచ్ లింగం, కమాలుద్దీన్‌పూర్ సర్పంచ్ గోపాల్, లక్ష్మణ్ నాయక్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.*

2 hrs ago
user_A Rajasheker
A Rajasheker
Lawyer పాంగల్, వనపర్తి, తెలంగాణ•
2 hrs ago
3c6620fb-e167-43f0-a0ef-cf5c04afa5bc

More news from తెలంగాణ and nearby areas
  • ఆరాధన మహోత్సవములు 29, 30, 31 నాడు జరుగును. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రతాయచ | భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే ॥ జోగుళాంబ గద్వాల జిల్లా, తెలంగాణ జగద్గురు శ్రీమన్ మధ్వాచార్య మూల మహా సంస్థానము మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి 355 వ ఆరాధన మహోత్సవములు శ్రీ గురు రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి పరమపూజ్య 1008 వ శ్రీ సుబుధేంద్ర తీర్థ శ్రీ పాదులవారి ఆజ్ఞానుసారముగా సమస్త భగవద్భక్తులకు ఆహ్వానం. స్థానిక శ్రీ గురు రాఘవేంద్రస్వామి మఠం, షేరేల్లివీధి యందుశ్రీ రాఘవేంద్రస్వామి ఆరాధన మహోత్సవములు ఈ నెల 29, 30, 31. తారీకు వరకు విశేషంగా నిర్వహించబడును శ్రీ రాఘవేంద్రస్వామి మఠం|| దుర్వాది ధ్వాంతరవయే వైష్ణవేందీవరేందవే ।శ్రీ రాఘవేంద్ర గురవే నమః అత్యంత దయాలవే ॥. శ్రీ రాఘవేంద్రస్వామి వారు సశరీరముగా బృందావన ప్రవేశము చేసి నేటికి 355 సం||లు అయినది. ఇప్పటికి కూడ భక్తుల సర్వాభీష్టములు తీర్చుతూ భక్తుల పాలిటి కలియుగ కల్పతరువు కామధేనువై విరాజిల్లుచున్నారు. కావున సమస్త భగవద్ భక్తులు శ్రీ స్వామి వారి ఆరాధనా మహోత్సవములందు పాల్గొని తను, మన, ధనములతో సేవలు గావించి తీర్థప్రసాదములు స్వీకరించి, శ్రీ స్వామి విశేషానుగ్రహమునకు పాత్రులు కాగలరని ప్రార్ధన.శ్రీ శేషదాస మరియు శ్రీ రాఘవేంద్ర భజనమండలీ గద్వాల వారిచే భజన కార్యక్రమములు.తేది 26-08-2026 బుధవారము ఉ॥ 9-00 గం॥లకు ఋగ్వేద నిత్య నూతన ఉపాకర్మతేది 28-08-2026 శుక్రవారము10-00యజుర్వేద నిత్యనూతన ఉపాకర్మసామూహిక శ్రీ సత్యనారాయణస్వామి పూజసా॥ 6-00 గం॥లకుగోపూజ, ధ్వజారోహణం, లక్ష్మీపూజ,ధాన్యపూజ మొ॥నవి జరుగును.తేది 29-08-2026 నుండి 31-08-2026 వరకు జరుగు రోజువారి కార్యక్రమములుఉ॥5-00 గం॥లకు,ఉ 8-00 గంలకు10-30,ఉ॥ 11-00 గం॥లకుఉ॥ 11-30 గం॥లకుమ॥ 12-30 గం॥లకుసుప్రభాతం, నిర్మాల్య విసర్జనంమహా పంచామృత అభిషేకంప్రహ్లాదుల వారి పాదుపూజ, అష్టోత్తర పారాయణం సహితంతులసీ అర్చనఅలంకార సేవహస్తోదకం తీర్థప్రసాదముల వితరణ,29-08-2026సా|| 7-00 గం||లకు రథోత్సవము30-08-2026సా|| 7-00 గం||లకు రథోత్సవము31-08-2026 | 09 పురవీధులగుండా ప్రహ్లాదరాయల రధోత్సవ కార్యక్రమము జరుగును.
    2
    ఆరాధన మహోత్సవములు 29, 30, 31 నాడు జరుగును.

పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రతాయచ | భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే ॥
జోగుళాంబ గద్వాల జిల్లా, తెలంగాణ జగద్గురు శ్రీమన్ మధ్వాచార్య మూల మహా సంస్థానము మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి 355 వ ఆరాధన మహోత్సవములు శ్రీ గురు రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి పరమపూజ్య 1008 వ శ్రీ సుబుధేంద్ర తీర్థ శ్రీ పాదులవారి ఆజ్ఞానుసారముగా సమస్త భగవద్భక్తులకు ఆహ్వానం. స్థానిక శ్రీ గురు రాఘవేంద్రస్వామి మఠం, షేరేల్లివీధి యందుశ్రీ రాఘవేంద్రస్వామి ఆరాధన మహోత్సవములు ఈ నెల 29, 30, 31. తారీకు వరకు 
విశేషంగా నిర్వహించబడును శ్రీ రాఘవేంద్రస్వామి మఠం|| దుర్వాది ధ్వాంతరవయే వైష్ణవేందీవరేందవే ।శ్రీ రాఘవేంద్ర గురవే నమః అత్యంత దయాలవే ॥. 
శ్రీ రాఘవేంద్రస్వామి వారు సశరీరముగా బృందావన ప్రవేశము చేసి నేటికి 355 సం||లు అయినది. ఇప్పటికి కూడ భక్తుల సర్వాభీష్టములు తీర్చుతూ భక్తుల పాలిటి కలియుగ కల్పతరువు కామధేనువై విరాజిల్లుచున్నారు. కావున సమస్త భగవద్ భక్తులు శ్రీ స్వామి వారి ఆరాధనా మహోత్సవములందు పాల్గొని తను, మన, ధనములతో సేవలు గావించి తీర్థప్రసాదములు స్వీకరించి, శ్రీ స్వామి విశేషానుగ్రహమునకు పాత్రులు కాగలరని ప్రార్ధన.శ్రీ శేషదాస మరియు శ్రీ రాఘవేంద్ర భజనమండలీ గద్వాల వారిచే భజన కార్యక్రమములు.తేది 26-08-2026 బుధవారము ఉ॥ 9-00 గం॥లకు ఋగ్వేద నిత్య నూతన ఉపాకర్మతేది 28-08-2026 శుక్రవారము10-00యజుర్వేద నిత్యనూతన ఉపాకర్మసామూహిక శ్రీ సత్యనారాయణస్వామి పూజసా॥ 6-00 గం॥లకుగోపూజ, ధ్వజారోహణం, లక్ష్మీపూజ,ధాన్యపూజ మొ॥నవి జరుగును.తేది 29-08-2026 నుండి 31-08-2026 వరకు జరుగు రోజువారి కార్యక్రమములుఉ॥5-00 గం॥లకు,ఉ 8-00 గంలకు10-30,ఉ॥ 11-00 గం॥లకుఉ॥ 11-30 గం॥లకుమ॥ 12-30 గం॥లకుసుప్రభాతం, నిర్మాల్య విసర్జనంమహా పంచామృత అభిషేకంప్రహ్లాదుల వారి పాదుపూజ, అష్టోత్తర పారాయణం సహితంతులసీ అర్చనఅలంకార సేవహస్తోదకం తీర్థప్రసాదముల వితరణ,29-08-2026సా|| 7-00 గం||లకు రథోత్సవము30-08-2026సా|| 7-00 గం||లకు రథోత్సవము31-08-2026 | 09 పురవీధులగుండా ప్రహ్లాదరాయల రధోత్సవ కార్యక్రమము జరుగును.
    user_Elluru Varaprasad
    Elluru Varaprasad
    Local News Reporter గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    6 hrs ago
  • నూతన పెట్రోల్ బంక్ ను ప్రారంభించిన ఎమ్మెల్సీ జిల్లా వెంకట్రాంరెడ్డి. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రంలో సుధాకర్ రెడ్డి,లాలు భాష ఆహ్వానం మేరకు ఉమ్మడి మహబూబ్నగర్ ఎమ్మెల్సీ జిల్లా వెంకటరామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన పెట్రోల్ బంకును ప్రారంభించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    1
    నూతన పెట్రోల్ బంక్ ను ప్రారంభించిన ఎమ్మెల్సీ జిల్లా వెంకట్రాంరెడ్డి.
జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రంలో సుధాకర్ రెడ్డి,లాలు భాష  ఆహ్వానం మేరకు ఉమ్మడి మహబూబ్నగర్ ఎమ్మెల్సీ జిల్లా వెంకటరామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన పెట్రోల్ బంకును ప్రారంభించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.  
ఈ కార్యక్రమంలో  బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    user_Sujith raj
    Sujith raj
    ఇటిక్యాల, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    6 hrs ago
  • అలంపూర్: సంగమేశ్వర దేవాలయం కి వెళ్లే ప్రధాన ద్వారం వద్ద ఆర్చి ఏర్పాటు!! కూడవల్లి స్వచ్ఛంద సంస్థ సభ్యులు!! పనుల ఆటంగానికి సహకరించాలని కోరిన సభ్యులు అలంపూర్ మండల కేంద్రంలో ఉన్న సంగమేశ్వర దేవాలయానికి వెళ్లే ప్రధాన ద్వారం వద్ద ఆర్చి లేక వచ్చిన భక్తులు దేవాలయం ఎక్కడ ఉందో తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో స్పందించిన కూడవల్లి స్వచ్ఛంద సంస్థ సభ్యులు దాదాపు 18 లక్షలతో ఆర్చి పనులు ప్రారంభించారు. ఈ పనుల ద్వారా భక్తులకు కొద్దిగా ఆటంకం కలగవచ్చని భక్తులు సహకరించాలని వారు కోరారు.
    1
    అలంపూర్: సంగమేశ్వర దేవాలయం కి వెళ్లే ప్రధాన ద్వారం వద్ద ఆర్చి ఏర్పాటు!! కూడవల్లి స్వచ్ఛంద సంస్థ సభ్యులు!! పనుల ఆటంగానికి సహకరించాలని కోరిన సభ్యులు
అలంపూర్ మండల కేంద్రంలో ఉన్న సంగమేశ్వర దేవాలయానికి వెళ్లే ప్రధాన ద్వారం వద్ద ఆర్చి లేక వచ్చిన భక్తులు దేవాలయం ఎక్కడ ఉందో తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో స్పందించిన కూడవల్లి స్వచ్ఛంద సంస్థ సభ్యులు దాదాపు 18 లక్షలతో ఆర్చి పనులు ప్రారంభించారు. ఈ పనుల ద్వారా భక్తులకు కొద్దిగా ఆటంకం కలగవచ్చని భక్తులు సహకరించాలని వారు కోరారు.
    user_Zakeer
    Zakeer
    Grocer ఆలంపూర్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    3 hrs ago
  • తిరుమలగిరి చౌరస్తాలో మదర్ థెరీస్సా జయంతి కార్యక్రమంలో పాల్గొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ భారతరత్న మదర్ థెరిస్సా 116వ జయంతి సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి చౌరస్తాలో మదర్ థెరీస్సా చిత్రపటానికి ఎమ్మెల్యే శ్రీగణేష్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి, అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ఆమె మార్గంలో నడిచి సేవాకార్యక్రమాలలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మురళీ ముదిరాజ్, రేమండ్ హార్ ఉడ్, నరేష్, డెంజిల్, ప్రభు, ఆంథోనీ జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.
    1
    తిరుమలగిరి చౌరస్తాలో మదర్ థెరీస్సా జయంతి కార్యక్రమంలో పాల్గొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్
భారతరత్న మదర్ థెరిస్సా 116వ జయంతి సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి చౌరస్తాలో మదర్ థెరీస్సా చిత్రపటానికి ఎమ్మెల్యే శ్రీగణేష్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి, అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ఆమె మార్గంలో నడిచి సేవాకార్యక్రమాలలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మురళీ ముదిరాజ్, రేమండ్ హార్ ఉడ్, నరేష్, డెంజిల్, ప్రభు, ఆంథోనీ జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.
    user_Anji
    Anji
    మహబూబ్‌నగర్ రూరల్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
    7 hrs ago
  • శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం కొరకు భూమి పూజ బండి ఆత్మకూరు మండలం జి. సీ. పాలెం గ్రామం నందు శ్రీవాణి ట్రస్ట్ ధ్వరా శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి కి దేవాలయం పూజ మరియు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది . ఈ దేవాలయం నిర్మాణానికి రూ. 40 లక్షలు, అనుమతులు మంజూరు చేయించినటువంటి శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారికి గ్రామం తరపున ధన్యవాదములు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమములో కంచెర్ల లింగారెడ్డి, సుబ్బయ్య, మోహనరావు, గోపాల్, వై రమణ, ప్రసాద్, వై శ్రీను, శివుడు, లక్ష్మీ రెడ్డి, సుబ్బారెడ్డి మరియు గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో అందరు పాల్గొని పూజా కార్యక్రమాన్ని జయప్రదం చేసినారు.
    1
    శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం కొరకు భూమి పూజ
బండి ఆత్మకూరు మండలం  జి. సీ. పాలెం గ్రామం నందు శ్రీవాణి ట్రస్ట్ ధ్వరా శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి కి దేవాలయం పూజ మరియు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది . ఈ దేవాలయం నిర్మాణానికి రూ. 40 లక్షలు, అనుమతులు మంజూరు చేయించినటువంటి  శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారికి గ్రామం తరపున ధన్యవాదములు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమములో కంచెర్ల లింగారెడ్డి, సుబ్బయ్య, మోహనరావు, గోపాల్, వై రమణ, ప్రసాద్, వై శ్రీను, శివుడు, లక్ష్మీ రెడ్డి, సుబ్బారెడ్డి మరియు గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో అందరు పాల్గొని పూజా కార్యక్రమాన్ని జయప్రదం చేసినారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • చిన్నకడబూరులో శివాలయ దేవాలయంకు వైభవంగా నూతన ధ్వజస్తంభం మహోత్సవం వేడుకలు పెద్దకడబూరు మండల పరిధిలోని చిన్నకడబూరు గ్రామంలో ఉన్న శ్రీ అంజినేయ స్వామి దేవాలయం పక్కన ఉన్న శివాలయ దేవాలయంకు నూతన ధ్వజస్తంభంను బుధవారం వైభవంగా జరిగింది.ఈ నూతన ద్వజస్థంభ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం ధనుర్లగ్న శుభ ముహూర్తమున పండితులు వేద మంత్రాలు పఠిస్తుండంగా ఆలయ ధర్మకర్త గౌళ్ళ నల్లారెడ్డి ఆధ్వర్యంలో మరియు ఆలయ,గ్రామ పెద్దల సమక్షంలో అశేష భక్తవాహిణి నడుమ కన్నుల పండుగగా జరిగిందని ఆలయ ,కమిటీ పెద్దలు బుధవారం తెలిపారు.ప్రత్యేకంగా హోమం ద్వారా శివాలయ దేవాలయం నందు భ్రమరాంబిక,గణపతి,కుమారస్వామి, విగ్రహాలకు అలాగే ధ్వజస్తంభ ప్రతిష్టాపన ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజస్తంభం ఏర్పాటు చేయడం జరిగింది.అనంతరం టీడీపీ రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి ప్రత్యేకంగా స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలను గౌరవించారు.వేద పండితులు ధ్వజ స్తంభ ప్రతిష్టాపన మహోత్సవముకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.హోమం కాల్చిన అనంతరం శివాలయ దేవాలయముకు నూతనంగా ఏర్పాటు చేసిన నూతన ధ్వజ స్తంభ ప్రతిష్టాపనకు వచ్చిన భక్తాదులు ప్రత్యేక పూజలు గావించారు.ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మీసేవ ఆంజనేయులు, మల్లికార్జున,ఆలయ పెద్దలు గౌళ్ళ నల్లారెడ్డి,తయాన్న,నారాయణస్వామి,ముత్తన్న,కోడిగుడ్ల లక్ష్మన్న, వీరారెడ్డి,ఎల్లన్న ,గిడ్డయ్య,సొసైటీ డైరెక్టర్ యం.జి నరసన్న,కోస్గి డైరెక్టర్ కలగట్ల లక్ష్మన్న,బుసిరెడ్డి, జనసేన నాయకులు మహదేవ, గ్రామ పెద్దలు,గ్రామ ప్రజలు,శివాలయం స్వామి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
    2
    చిన్నకడబూరులో శివాలయ దేవాలయంకు వైభవంగా నూతన ధ్వజస్తంభం మహోత్సవం వేడుకలు 
పెద్దకడబూరు మండల పరిధిలోని చిన్నకడబూరు గ్రామంలో ఉన్న శ్రీ అంజినేయ స్వామి దేవాలయం పక్కన ఉన్న శివాలయ దేవాలయంకు నూతన ధ్వజస్తంభంను బుధవారం వైభవంగా జరిగింది.ఈ నూతన ద్వజస్థంభ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం ధనుర్లగ్న శుభ ముహూర్తమున పండితులు వేద మంత్రాలు పఠిస్తుండంగా ఆలయ ధర్మకర్త గౌళ్ళ నల్లారెడ్డి ఆధ్వర్యంలో మరియు ఆలయ,గ్రామ పెద్దల సమక్షంలో అశేష భక్తవాహిణి నడుమ కన్నుల పండుగగా జరిగిందని ఆలయ ,కమిటీ పెద్దలు బుధవారం తెలిపారు.ప్రత్యేకంగా హోమం ద్వారా శివాలయ దేవాలయం నందు భ్రమరాంబిక,గణపతి,కుమారస్వామి, విగ్రహాలకు అలాగే ధ్వజస్తంభ ప్రతిష్టాపన ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజస్తంభం ఏర్పాటు చేయడం జరిగింది.అనంతరం టీడీపీ రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి ప్రత్యేకంగా స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలను గౌరవించారు.వేద పండితులు ధ్వజ స్తంభ ప్రతిష్టాపన మహోత్సవముకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.హోమం కాల్చిన అనంతరం శివాలయ దేవాలయముకు నూతనంగా ఏర్పాటు చేసిన నూతన ధ్వజ స్తంభ ప్రతిష్టాపనకు వచ్చిన భక్తాదులు ప్రత్యేక పూజలు గావించారు.ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మీసేవ ఆంజనేయులు, మల్లికార్జున,ఆలయ పెద్దలు గౌళ్ళ నల్లారెడ్డి,తయాన్న,నారాయణస్వామి,ముత్తన్న,కోడిగుడ్ల లక్ష్మన్న, వీరారెడ్డి,ఎల్లన్న ,గిడ్డయ్య,సొసైటీ డైరెక్టర్ యం.జి నరసన్న,కోస్గి డైరెక్టర్ కలగట్ల లక్ష్మన్న,బుసిరెడ్డి, జనసేన నాయకులు మహదేవ,
గ్రామ పెద్దలు,గ్రామ ప్రజలు,శివాలయం స్వామి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
    user_మంచోది రాజు
    మంచోది రాజు
    Local News Reporter మంత్రాలయం, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • *మధ్యప్రదేశ్‌:**4 కాళ్లు, 4 చేతులతో జన్మించిన* *మగ శిశువు...* లవ్‌ఖుష్‌నగర్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది.ఓ మహిళకు 4 కాళ్లు, 4 చేతులతో మగశిశువు జన్మించాడు.అదనపు అవయవాలు శిశువు ఛాతీకి అనుసంధానమై ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వాటి బ్లడ్ సర్క్యులేషన్, ఎముకల అనుసంధానంపై పరీక్షలు నిర్వహించిన తర్వాత తొలగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు. జన్యుపరమైన కారణాల వల్లే ఇలా జరిగి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. ప్రస్తుతం శిశువును ఎయిర్ అంబులెన్స్‌లో జబల్‌పూర్‌కు తరలించారు...
    1
    *మధ్యప్రదేశ్‌:**4 కాళ్లు, 4 చేతులతో జన్మించిన*
*మగ శిశువు...*

లవ్‌ఖుష్‌నగర్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది.ఓ మహిళకు 4 కాళ్లు, 4 చేతులతో మగశిశువు జన్మించాడు.అదనపు అవయవాలు శిశువు ఛాతీకి అనుసంధానమై ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వాటి బ్లడ్ సర్క్యులేషన్, ఎముకల అనుసంధానంపై పరీక్షలు నిర్వహించిన తర్వాత తొలగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు. 
జన్యుపరమైన కారణాల వల్లే ఇలా జరిగి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. ప్రస్తుతం శిశువును ఎయిర్ అంబులెన్స్‌లో జబల్‌పూర్‌కు తరలించారు...
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు.. ప్రమాదాలు జరగక ముందే చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు నంద్యాల నుంచి కొత్తూరు వెళ్లే ప్రధాన రహదారిలో బ్రాహ్మణపల్లి గ్రామం వద్ద విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా మారాయి. రోడ్డుకు ఇరువైపులా ఉన్న విద్యుత్ స్తంభాలు పూర్తిగా ఒరిగి ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితిలో ఉన్నాయి. పెద్ద గాలి వీచినా, వర్షం పడినా అవి రోడ్డుపై పడే ప్రమాదం ఉందని గ్రామస్తులు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో రోజూ వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని, ఒరిగిన స్తంభాల వల్ల ఏ క్షణమైనా పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకముందే విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఒరిగిన స్తంభాలను సరిచేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
    1
    ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు.. ప్రమాదాలు జరగక ముందే చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు
నంద్యాల నుంచి కొత్తూరు వెళ్లే ప్రధాన రహదారిలో బ్రాహ్మణపల్లి గ్రామం వద్ద విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా మారాయి.
రోడ్డుకు ఇరువైపులా ఉన్న విద్యుత్ స్తంభాలు పూర్తిగా ఒరిగి ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితిలో ఉన్నాయి. పెద్ద గాలి వీచినా, వర్షం పడినా అవి రోడ్డుపై పడే ప్రమాదం ఉందని గ్రామస్తులు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో రోజూ వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని, ఒరిగిన స్తంభాల వల్ల ఏ క్షణమైనా పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకముందే విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఒరిగిన స్తంభాలను సరిచేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.