పేద ముస్లిం బిడ్డల భవిష్యత్తుకు విద్యా భరోసా “తాలీం-ఏ-హునర్” టాలెంట్ టెస్ట్ పోస్టర్ విడుదల చేసిన ఎమ్మెల్యే నల్లమిల్లి పేద ముస్లిం విద్యార్థులకు ఉచిత రెసిడెన్షియల్ విద్య కోసం “తాలీం-ఏ-హునర్” టాలెంట్ టెస్ట్ పోస్టర్ విడుదల ముస్లిం నాయకులతో కలిసి పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే నల్లమిల్లి అనపర్తి నియోజకవర్గంలో పేద ముస్లిం విద్యార్థులకు నాణ్యమైన ఉచిత రెసిడెన్షియల్ విద్యను అందించాలనే లక్ష్యంతో ఏపీ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించనున్న “తాలీం-ఏ-హునర్ టాలెంట్ టెస్ట్” పోస్టర్‌ను ఎమ్మెల్యే నల్లమిల్లి ముస్లిం నాయకులతో కలిసి ఘనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు పేద మరియు ప్రతిభావంతులైన ముస్లిం విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాలు కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న కుటుంబాల పిల్లలకు ఉచిత రెసిడెన్షియల్ విద్య అందించడం ద్వారా వారి భవిష్యత్తుకు బాటలు వేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్య ద్వారా సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్న ఆయన, ముస్లిం విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని టాలెంట్ టెస్ట్‌లో పాల్గొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, యువకులు మరియు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
పేద ముస్లిం బిడ్డల భవిష్యత్తుకు విద్యా భరోసా “తాలీం-ఏ-హునర్” టాలెంట్ టెస్ట్ పోస్టర్ విడుదల చేసిన ఎమ్మెల్యే నల్లమిల్లి పేద ముస్లిం విద్యార్థులకు ఉచిత రెసిడెన్షియల్ విద్య కోసం “తాలీం-ఏ-హునర్” టాలెంట్ టెస్ట్ పోస్టర్ విడుదల ముస్లిం నాయకులతో కలిసి పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే నల్లమిల్లి అనపర్తి నియోజకవర్గంలో పేద ముస్లిం విద్యార్థులకు నాణ్యమైన ఉచిత రెసిడెన్షియల్ విద్యను అందించాలనే లక్ష్యంతో ఏపీ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించనున్న “తాలీం-ఏ-హునర్ టాలెంట్ టెస్ట్” పోస్టర్‌ను ఎమ్మెల్యే నల్లమిల్లి ముస్లిం నాయకులతో కలిసి ఘనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు
పేద మరియు ప్రతిభావంతులైన ముస్లిం విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాలు కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న కుటుంబాల పిల్లలకు ఉచిత రెసిడెన్షియల్ విద్య అందించడం ద్వారా వారి భవిష్యత్తుకు బాటలు వేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్య ద్వారా సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్న ఆయన, ముస్లిం విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని టాలెంట్ టెస్ట్‌లో పాల్గొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, యువకులు మరియు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
- గారపాడు శ్రీ భావన రుషి ఆలయంలో 16 రోజుల పండుగ వేడుకలు . పెదకూరపాడు మండలంలోని గారపాడు గ్రామంలో సోమవారం శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనా ఋషి స్వామి వారి నూతన ఆలయంలో శిలా బింభ ప్రతిష్ఠ, నిర్వహించారు.స్వామివారి కళ్యాణ మహోత్సవ వేడుక 15 రోజుల పాటు ఆగమ శాస్త్రం ప్రకారం వేద పండితులు సారధ్యం లో క్రతువులు పూర్తయి న సందర్భంగా సోమవారం నాడు 16 రోజుల వేడుక జరిగింది. ఈ కార్యక్రమం లో పెద్ద సంఖ్యలో భక్త మహాశయులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు.1
- ప్రజల మధ్యకి వెళ్లి ఫిర్యాదులను స్వీకరించిన గుంటూరు జిల్లా కలెక్టర్ కలెక్టర్ చేసిన ఈ పనికి మెచ్చుకుంటున్న ఫిర్యాదుదారులు. తమ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ను వేడుకున్న ఫిర్యాదుదారులు. గుంటూరు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన PGRSకి ఫిర్యాదుదారులు భారీగా తరలివచ్చారు. కలెక్టర్ సాయికాంత్ వర్మ స్వయంగా ప్రజల వద్దకు వెళ్లి, వారి సమస్యలను అడిగి తెలుసుకుని అర్జీలను స్వీకరించారు. నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించి, బాధితులను ఇబ్బందులకు గురిచేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.1
- MGM వెస్ట్స్ రోజూ వేసుకునే దుస్తులలో పూర్తి సౌకర్యాన్ని అందిస్తాయి. పగలు లేదా రాత్రి, ఏ సమయంలోనైనా వీటి ప్రీమియం ఫీల్ తో హాయిగా ఉండవచ్చు. మీ రోజువారీ జీవితంలో ఆనందం, విశ్వాసం పెంచుకోవడానికి ఇవి సరైన ఎంపిక.1
- ఖమ్మం లో త్రాగునీటి సమస్య పరిష్కరించాలని సిపిఎం ఆధ్వర్యంలో ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన1
- విజయనగరం జిల్లా, సంతకవిటి మండలం మండవ కురిటిలో ఎమ్మెల్యే కొండ్రు మురళి మోహన్ ప్రోత్సాహంతో 18 మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలు వీడి ప్రభుత్వ బడిలో చేరారు. నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలున్న ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించి వారి భవిష్యత్తుకు బాటలు వేయాలని ఎమ్మెల్యే తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు.1
- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మే 16న శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతుండగా, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులతో కలిసి ప్రతిపాదిత స్థలాలను పరిశీలించారు. హెలిప్యాడ్, వాహనాల పార్కింగ్, ప్రత్యామ్నాయ మార్గాలపై అధికారులకు కీలక సూచనలు చేస్తూ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.4
- శ్రీ అమరేశ్వర స్వామి ఆలయంలో ఓంకార జపం, శివ భజనలు. . అమరావతి: శ్రీ అమరేశ్వరస్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న “సోమనాథ స్వాభిమాన పర్వ్ – 1000 సంవత్సరాల అచంచల విశ్వాసం” కార్యక్రమంలో భాగంగా శివాలయంలో ఓంకార జపం,శివ భజనలు,భక్తి గీతాలు చేపట్టారు. “సోమనాథ సంకల్పం” కార్యక్రమం నిర్వహించి భక్తులతో సంకల్పం చేయించారు. మహిళల భాగస్వామ్యంతో కళశ యాత్రలు చేపట్టారు1
- సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజలు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రీవెన్స్ డేకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు గుంటూరు ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో తమ సమస్యల పరిష్కారం కనుగొనేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో గుంటూరు కలెక్టర్ ఆఫీస్ కు హాజరయ్యారు. తమ విజ్ఞాపనలను కలెక్టర్కు నేరుగా అందజేసి సమస్యలను పరిష్కరించవలసిందిగా వారు కోరారు1
- రాజాం మండలం గడ్డవలసలో పిడుగుపడి మృతి చెందిన ముగ్గురు మహిళా కూలీల కుటుంబాలను ఎమ్మెల్యే కొండ్రు మురళి మోహన్ పరామర్శించారు. ఆయన ఒక్కొక్కరికి రూ. 10 వేల వ్యక్తిగత ఆర్థిక సహాయం అందించి, ప్రభుత్వం నుండి పూర్తిస్థాయి సాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.1