Shuru
Apke Nagar Ki App…
పుంగనూరులో జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు బ్యాంకులు ఏటీఎంలో వద్ద భద్రత ఏర్పాట్లను గురువారం పరిశీలించినట్లు సిఐ తెలిపారు. ఈ సందర్భంగా సి ఐ సుబ్బారాయుడు గురువారం రాత్రి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రభుత్వ మరియు ప్రైవేటు బ్యాంకులు, ఏటీఎంలు భద్రత తనకి చేసి ఆ నివేదికను జిల్లా ఎస్పీ కార్యాలయానికి పంపుతున్నట్లు తెలిపారు.
V.V.V

More news from Andhra Pradesh and nearby areas