Shuru
Apke Nagar Ki App…
కలెక్టరేట్ ముందు ధర్నా మంచిర్యాల పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం ముందు మెడికల్, సేల్స్ రిప్రజెంటేటివ్స్ ఆందోళన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయిస్ యాక్టును పునరుద్ధరించాలని కోరుతూ వారు తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రెజెంటేటివ్స్ యూనియన్ (TMSRU) మంచిర్యాల శాఖ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు సేల్స్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు.
P.G.Murthy