అంగరంగ వైభవంగా విజయ గణపతి స్వామికి అభిషేకం,అన్నదానం.ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్. తిరుపతి రూరల్ తిరుచానూరు పంచాయతీ పరిధిలోని నేతాజీ నగర్లో వెలసిన ఉన్న విజయ గణపతి ఆలయంలో ఆదివారం అభిషేకం,అన్నదాన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలో పాల్గొని ,అన్నప్రసాద వితరణ చేశారు.ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు,బిజెపి మహిళా నాయకురాలు పుష్ప ముని రామ్ రెడ్డి దంపతులు,అర్చకులు ఘన సన్మానం చేసి తీర్థ ప్రసాదాలు అందజేసారు. వినాయక చవితి వేడుకలలో భాగంగా 5 వ రోజు విజయ గణపతి స్వామి వారికి ప్రత్యేక పూజలు,అభిషేకం నిర్వహించారు.స్తానిక నేతాజీ నగర్ నివాసి కె.రామచంద్ర నాయుడు కుటుంబ సభ్యులతో,ఆలయ నిర్వాహకులతో కలిసి సుమారు 500 వందల మందికి,పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో స్థానికులు,భక్తులకు స్వామి వారిని దర్శించుకుని తీర్థ, అన్న ప్రసాదాలు పంపిణీ స్వీకరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయ గణపతి స్వామి వారికి ప్రతీ ఏటా వినాయక చవితికి ఇదే విధంగా ఘనంగా పూజలు,అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు.ఆలయాన్ని ప్రారంభించిన కొద్ది రోజుల కే భక్తులు ఎంతో భక్తితో స్వామిసేవలో తరిస్తున్నారని ఆనందం వ్యక్తం చేసారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు,స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- భారత దేశంలో నీ హిందువులు మారక పోతే మీకు ఇదే గతి పడుతుంది జాగృతం కండి హిందువులారా జాగృతం కండి హిందువులారా జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో2
- భారత్ మాత కి జై 🇮🇳1
- భారత్ మాత కి జై 🇮🇳 జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో1
- భారత్ మాత కి జై 🇮🇳 బాంగ్లాదేశ్ లో హిందువులను కిరాతకంగా చంపి మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి దహనం చేసిన ఘటన పై నేపాల్ హిందువులు తీవ్రంగా ఖండిస్తు నిరసనలు చేశారు మన భారత దేశంలో ఉన్న సెక్యులర్ హిందువులు సెక్యులర్ చెక్కగాళ్లు నోళ్ళు మూసుకుని ఉన్నారు జై శ్రీ రామ్ అని అంటే మతోన్మాదులు అనే వాళ్ళు ఒక హిందువుని అతి కిరాతకంగా చంపి అల్లా హొ అక్బర్ అని అంటుంటే ఈ సెక్యులర్ చెక్క గాళ్లకు మతోన్మాదం అనిపించడం లేదా.... ఆలోచించండి నా భారత దేశంలో ఉన్న హిందువులారా2
- సనాతన ధర్మానికి ఆలవాలం భారతదేశ స్వామియే శరణమయ్యప్ప1
- ఉపాధి హామీ పేరు మార్పుతో పాటు హామీలను గుప్పించిన మోడీ1
- మోడీ ఎమోషనల్ స్పీచ్1
- భారతీయ సంగీతానికి హాట్సాఫ్1
- ముస్లిం దేశాల్లో కూడా మోడి క్రేజీ వేరే అబ్బా1