Shuru
Apke Nagar Ki App…
42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని బిసి కులాల ఐక్య ఉద్యమ పోరాట సమితి నాయకులు కోరారు. ఈ మేరకు వారు సోమవారం జన్నారంలో స్థానిక తహసిల్దార్ రాజ మనోహర్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. బీసీలకు విద్య ఉద్యోగ స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బిసి కులాలు ఐక్య ఉద్యమ పోరాట సమితి నాయకులు కోడూరి చంద్రయ్య, పురుషోత్తం, ఆడెపు లక్ష్మీనారాయణ, కడార్ల నర్సయ్య, జి. అశోక్, తదితరులు పాల్గొన్నారు.
P.G.Murthy

More news from Telangana and nearby areas