సాంకేతికత లక్ష్యం సామాన్యుడు,సమాజ శ్రేయస్సుకై మాగులూరి భానుప్రకాష్ NRI USA మానవ మేధస్సుతో ఆవిష్కరించబడిన విజ్ఞాన, సాంకేతికత ఈనాడు అద్భుతాలు సృష్టిస్తుంది. ప్రతి దశలో మనిషి జీవితంలో అంతర్భాగమైంది. అంతరిక్షం లో కూడా ఈనాడు అద్భుతాలు చేస్తూ ప్రగతి సాధిస్తున్నారు.ఇదే ఒరవడిని సామాన్యుడి కోసం, సమాజ శ్రేయస్సుకోసం ఉపయోగ పడటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాంకేతిక దిగ్గజం బిల్ గేట్స్ సంయుక్తంగా సాంకేతిక పరిజ్ఞానం, ప్రగతిశీల ప్రణాళిక, మానవతా దృక్పథం కలిపి ప్రజల సంక్షేమానికి చేయూతనందించాలని నవ్యాంధ్ర పురోగతికి ఒక బలమైన పునాదిని నిర్మిస్తూ విద్య, వైద్యం, వ్యవసాయం, సుపరిపాలన వంటి ముఖ్య, ప్రభావిత రంగాలలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి తద్వారా మెరుగైన వైద్య సేవలు, నాణ్యమైన విద్య, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పారదర్శకమైన పరిపాలన వంటివి ప్రజలకు అందుబాటు లోకి తీసుకొచ్చి కొత్త ఒరవడితో ,మనిషి పురోగతిని వున్నత శిఖరాలకు చేర్చాలని చేస్తున్న ఈ ప్రయత్నం అభినందనీయం.

- Post by KLakshmi Devi1
- విజయవాడలో అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న ముఠా అరెస్టు1
- Post by Nagesh Thalari3
- Post by Omnamashivaya S1
- మోసం చేసి భూమి లాగేశాడు లబోదిబోమంటున్న బాధితుడు. పలమనేరు డిసెంబర్ 18( ప్రజా ప్రతిభ) అప్పు ఇస్తానని నమ్మించి మోసంతో భూమి లాగేశాడని విషయం తెలుసుకున్న బాధితుడు శంకరప్ప లబోదిబోమంటున్న కన్నీటి గాథ గురువారం వెలుగు చూసింది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు గంగవరం మండలం మేలుమాయి పంచాయతీ జె. కొత్తూరు గ్రామం వాల్మీకి మొగిలప్ప కుమారుడు శంకరప్పకు సర్వే నెంబర్ 756/1సి/1 లో 2.12 సెంట్లు భూమి ఉందని తెలిపాడు. సదరు భూమిలో వ్యవసాయం చేసుకోవడానికి డబ్బు అవసరమైందని పలమనేర్ టౌన్ బసవన్న కట్ట వీధిలో ఉన్న రామ స్వామి కుమారుడు శ్రీనివాసులు శెట్టిని అప్పు అడిగానని వివరించాడు. తనకు మద్యం అలవాటు ఉందని దాని ఆసరాగా తీసుకొని శ్రీనివాసులు శెట్టి తనను మద్యం మత్తు లోకి దించి డబ్బులు ఇస్తానని పలమనేరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ వద్ద కాగితాల్లో సంతకం పెట్టమని నమ్మించారన్నారు. ఈ భూమిపై గంగవరం సొసైటీ బ్యాంకులో 2021లో రూ 66,000 లోను తీసుకున్నానని ఇంతవరకు చెల్లించి లేదన్నారు. అప్పు ఇస్తానని నమ్మించి మోసం చేసిన శ్రీనివాసులు శెట్టి సంతకాలు తీసుకున్న పేపర్లు ద్వారా దొడ్డిదారుల్లో మా కుటుంబ సభ్యులు అనుమతులు లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లుగా తెలిసిందన్నారు. ఇప్పటి వరకు భూమిని తానే సాగు చేసుకుంటున్నానని, ప్రభుత్వం మంజూరు చేసే రైతు భరోసా, కిసాన్ డబ్బులు తన అకౌంట్లోకే పడుతున్నాయన్నారు. మోసం చేసిన విషయాన్ని తెలుసుకొని శ్రీనివాసులు శెట్టి వద్దకు వెళ్లి అడగగా ఎప్పుడో నాకు అమ్మేశావని, భూమి కావాలంటే 9 లక్షలు రూపాయలు చెల్లిస్తే తిరిగి రాసిస్తానని లేకుంటే ఇతరులకు అమ్మేస్తానని బెదిరి స్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు ఆ భూమి తప్ప వేరే మార్గం లేదని, ఈ విషయంపై జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డిఓ, తహసిల్దారు స్పందించి పరిశీలించి నాకు మద్యం తాపించి భూమి కొట్టేయాలని ఉద్దేశంతో డబ్బు ఇవ్వకుండా మోసం చేసిన శ్రీనివాసులు శెట్టి పై చట్టపరమైన చర్యలు తీసుకుని ఈ పేద వాడికి న్యాయం చేయాలని కోరాడు.1
- Post by Omnamashivaya S1
- Post by Omnamashivaya S1
- Post by Omnamashivaya S1