28/09/2025 వ తేదీన ఈరోజు కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మద్దికేరా మండల అధ్యక్షులు కుళ్లూరు శంకర్ బాబు యువరాజు ఆధ్వర్యంలో బీజేపీ మండల కమిటీ ఆధ్వర్యంలో సేవా పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పెద్దమ్మ గుడి కట్ట ఆవరణలో నవరాత్రులలో సేవ చేసనందుకు గాను గుడి పూజారితిక్కమ్మ గారికి, అలాగే పూర్వ ఏకల్ అభియాన్లో 25 సంవత్సరాలు పైగా సేవ చేసినందుకు గాను ఈరసాని తిరుపాల్ గారి కి సన్మానం చేయడం జరిగినది. అలాగే ఈరోజు గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా ఆయన ఫోటో కు పూల మాలలు వేసి ఘనంగా (28 సెప్టెంబర్ 1895) 130 వ జయంతోత్సవం జరుపుకోవడం జరిగినది. అలాగే ఈరోజు భారతీయ జనతా పార్టీపై ఆకర్షితులై బురుజల గ్రామానికి చెందిన ఆకులేటి విజయ్ కుమార్ గారు అలాగే అగ్రహారం దాసరి బాలంజినేయులు గారు, పార్టీలో చేరడం జరిగినది. అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులుగా బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాసులు గారు, డాక్టర్ రామ్మోహన్ గారు, అలాగే మాజి జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ యాదవ్ గారు, హంప నాగరాజు గారు, కురువ మల్లేష్ గారు, జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి మనోహర్ చౌదరి గారు, ముష్టూరు గోపాల్ గారు కార్యకర్తలు పాల్గొనడం జరిగినది. అలాగే మండల అధ్యక్షుడు శంకర్ బాబు గారు గుర్రం జాషువా గారి గురించి మాట్లాడుతూ ఈరోజు అనగా 29/9/2025 ఒక గొప్ప మేధావి మరియు తొలి తెలుగు దళిత కవి, ఇతను ఒక కవి ఇతను కవి కావడానికి రెండే రెండు కారణాలు ఉన్నాయి. ఆనాటి కాలంలో మోహన్ బావ మీరు కవి కావడానికి కారణాలు ఏమిటి ఏ విధంగా మీరు కవి అయ్యారు అని కొంతమంది మేధావులు గుర్రం జాషువా గారిని ప్రశ్నించగా అందుకు ఆ మహానుభావుడు చిరునవ్వుతో చిరునవ్వు అంటే ఆ మహానుభావునికి ఎంతో మక్కువ అయ్యా నేను కవి కావడానికి రెండే రెండు కారణాలు ఒకటి పేదరికం, రెండు కులమత వివక్ష ఒకదానికి భయపడలేదు, రెండవదాన్ని ధైర్యంగా ఎదిరించాను ఎదిరించి కవిగా ఎదిగాను, కవి నుంచి శాసనసభ్యులు గా ఎదిగాను, దీనికి కారణం భగవంతుని ఆశీర్వాదం అని కొంతమందికి సమాధానమిచ్చిన ఒక గొప్ప మహానుభావుడు గుర్రం జాషువా గారు గుర్రం జాషువా గారి గురించి ఒకానొక ఇంటర్వ్యూలో ప్రముఖ ప్రవచన కర్త అయినటువంటి సిరి చాగంటి కోటేశ్వరరావు కూడా శ్రీ గుర్రం జాషువా గురించి ఎంతో అబినoదించడమైనది. ఇటువంటి మహానుభావుని జయంతిని పురస్కరించుకొని మనం ఈరోజు శ్రీ గుర్రం జాషువా గారిని స్మరించుకోవడం భారతీయ జనతా పార్టీలో ఉన్న మనందరికీ కూడా ఒక చిరస్మనీయం అని జైశ్రీరామ్ భారత్ మాతాకు జై భారత్ మాతాకు జై గుర్రం జాషువా గారి కవితలకు జోహార్... అని తెలుపడమైంది.. గుర్రం జాషువా గారి సాహిత్యాలలో గబ్బిలం, ఫిర డౌషి,కందసీకుడు నవలలు ప్రాచుర్యం పొందాయి. అలాగే ఆధునిక తెలుగు కవులలో స్థానం పొందిన కవి గుఱ్ఱం జాషువా (సెప్టెంబర్ 28, 1895 - జూలై 24, 1971). సమకాలీన కవిత్వ ఒరవడియైన భావ కవిత్వ రీతి నుండి పక్కకు జరిగి, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసాడు. తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించినందు వలన అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. అయితే కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారాలపై తిరగబడ్డాడు జాషువా, ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందాడు గుర్రం జాషువా గారు 1895, సెప్టెంబర్ 28 న గుర్రం వీరయ్య, లింగమ్మ దంపతులకు ఆంధ్ర ప్రదేశ్ లోని పల్నాడు జిల్లా వినుకొండ మండలం చాట్రగడ్డపాడులో జన్మించారు. తల్లిదండ్రులు వేరువేరు కులాలకు చెందిన వారు. తండ్రి యాదవులు, తల్లి మాదిగ, తండ్రి పాస్టర్ గా పనిచేసేవాడు ఈ ఒక్క విషయం చాలు, మూఢాచారాలతో నిండిన సమాజంలో అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కోడానికి. బాల్యం వినుకొండ గ్రామంలో సాగింది. చదువుకోడానికి బడిలో చేరిన తరువాత జాషువాకు కష్టాలు మొదలయ్యాయి. ఉపాధ్యాయులు, తోటి పిల్లల నుండి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. అయితే జాషువా ఊరుకొనేవాడు కాదు, తిరగబడేవాడు. అగ్రవర్ణాల పిల్లలు కులం పేరుతో హేళన చేస్తే, తిరగబడి వాళ్ళను కొట్టాడు. 1910లో మేరీని పెళ్ళి చేసుకున్నాడు. మిషనరీ పాఠశాలలో నెలకు మూడు రూపాయల జీతంపై ఉద్యోగం చేసేవాడు. ఆ ఉద్యోగం పోవడంతో రాజమండ్రి వెళ్ళి 1915-16 లలో అక్కడ సినిమా వాచకుడిగా పనిచేసాడు. టాకీ సినిమాలు లేని ఆ రోజుల్లో తెరపై జరుగుతున్న కథకు అనుగుణంగా నేపథ్యంలో కథను, సంభాషణలను చదువుతూ పోవడమే ఈ పని. తరువాత గుంటూరులోని లూథరన్ చర్చి నడుపుతున్న ఉపాధ్యాయ శిక్షణాలయంలో ఉపాధ్యాయుడిగా 10 సంవత్సరాల పాటు పనిచేసాడు. తరువాత 1928 నుండి 1942 వరకు గుంటూరు లోనే ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా పనిచేసాడు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధ ప్రచారకుడిగా కూడా పనిచేసాడు. 1957-59 మధ్య కాలంలో మద్రాసు రేడియో కేంద్రంలో కార్యక్రమ నిర్మాతగా పనిచేసాడు. ఒకసారి వినుకొండలో జరిగిన ఒక అవధాన సభలో ఆయన పద్యాలు చదివాడు. తక్కువ కులం వాడిని సభలోకి ఎందుకు రానిచ్చారంటూ కొందరు ఆయనను అవమానించారు. ఆయనకు జరిగిన అవమానాలకు ఇది ఒక మచ్చు మాత్రమే. అంటరాని వాడని హిందువులు ఈసడిస్తే, క్రైస్తవుడై ఉండి, హిందూ మత సంబంధ రచనలు చేస్తున్నాడని క్రైస్తవ మతాధిపతులు ఆయన్ను నిరసించారు. ఆయన కుటుంబాన్ని క్రైస్తవ సమాజం నుండి బహిష్కరించారు. క్రమంగా ఆయన నాస్తికత్వం వైపు జరిగాడు. జీవనం కోసం ఎన్నో రకాల ఉద్యోగాలు చేసిన జాషువాకు 1964లో ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలిలో సభ్యత్వం లభించింది. 1971 జూలై 24న గుంటూరులో గుర్రం జాషువా మరణించాడు...
28/09/2025 వ తేదీన ఈరోజు కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మద్దికేరా మండల అధ్యక్షులు కుళ్లూరు శంకర్ బాబు యువరాజు ఆధ్వర్యంలో బీజేపీ మండల కమిటీ ఆధ్వర్యంలో సేవా పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పెద్దమ్మ గుడి కట్ట ఆవరణలో నవరాత్రులలో సేవ చేసనందుకు గాను గుడి పూజారితిక్కమ్మ గారికి, అలాగే పూర్వ ఏకల్ అభియాన్లో 25 సంవత్సరాలు పైగా సేవ చేసినందుకు గాను ఈరసాని తిరుపాల్ గారి కి సన్మానం చేయడం జరిగినది. అలాగే ఈరోజు గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా ఆయన ఫోటో కు పూల మాలలు వేసి ఘనంగా (28 సెప్టెంబర్ 1895) 130 వ జయంతోత్సవం జరుపుకోవడం జరిగినది. అలాగే ఈరోజు భారతీయ జనతా పార్టీపై ఆకర్షితులై బురుజల గ్రామానికి చెందిన ఆకులేటి విజయ్ కుమార్ గారు అలాగే అగ్రహారం దాసరి బాలంజినేయులు గారు, పార్టీలో చేరడం జరిగినది. అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులుగా బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాసులు గారు, డాక్టర్ రామ్మోహన్ గారు, అలాగే మాజి జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ యాదవ్ గారు, హంప నాగరాజు గారు, కురువ మల్లేష్ గారు, జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి మనోహర్ చౌదరి గారు, ముష్టూరు గోపాల్ గారు కార్యకర్తలు
పాల్గొనడం జరిగినది. అలాగే మండల అధ్యక్షుడు శంకర్ బాబు గారు గుర్రం జాషువా గారి గురించి మాట్లాడుతూ ఈరోజు అనగా 29/9/2025 ఒక గొప్ప మేధావి మరియు తొలి తెలుగు దళిత కవి, ఇతను ఒక కవి ఇతను కవి కావడానికి రెండే రెండు కారణాలు ఉన్నాయి. ఆనాటి కాలంలో మోహన్ బావ మీరు కవి కావడానికి కారణాలు ఏమిటి ఏ విధంగా మీరు కవి అయ్యారు అని కొంతమంది మేధావులు గుర్రం జాషువా గారిని ప్రశ్నించగా అందుకు ఆ మహానుభావుడు చిరునవ్వుతో చిరునవ్వు అంటే ఆ మహానుభావునికి ఎంతో మక్కువ అయ్యా నేను కవి కావడానికి రెండే రెండు కారణాలు ఒకటి పేదరికం, రెండు కులమత వివక్ష ఒకదానికి భయపడలేదు, రెండవదాన్ని ధైర్యంగా ఎదిరించాను ఎదిరించి కవిగా ఎదిగాను, కవి నుంచి శాసనసభ్యులు గా ఎదిగాను, దీనికి కారణం భగవంతుని ఆశీర్వాదం అని కొంతమందికి సమాధానమిచ్చిన ఒక గొప్ప మహానుభావుడు గుర్రం జాషువా గారు గుర్రం జాషువా గారి గురించి ఒకానొక ఇంటర్వ్యూలో ప్రముఖ ప్రవచన కర్త అయినటువంటి సిరి చాగంటి కోటేశ్వరరావు కూడా శ్రీ గుర్రం జాషువా గురించి ఎంతో అబినoదించడమైనది. ఇటువంటి మహానుభావుని జయంతిని పురస్కరించుకొని మనం ఈరోజు శ్రీ గుర్రం జాషువా గారిని స్మరించుకోవడం భారతీయ జనతా పార్టీలో ఉన్న మనందరికీ కూడా ఒక చిరస్మనీయం అని జైశ్రీరామ్ భారత్ మాతాకు జై భారత్
మాతాకు జై గుర్రం జాషువా గారి కవితలకు జోహార్... అని తెలుపడమైంది.. గుర్రం జాషువా గారి సాహిత్యాలలో గబ్బిలం, ఫిర డౌషి,కందసీకుడు నవలలు ప్రాచుర్యం పొందాయి. అలాగే ఆధునిక తెలుగు కవులలో స్థానం పొందిన కవి గుఱ్ఱం జాషువా (సెప్టెంబర్ 28, 1895 - జూలై 24, 1971). సమకాలీన కవిత్వ ఒరవడియైన భావ కవిత్వ రీతి నుండి పక్కకు జరిగి, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసాడు. తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించినందు వలన అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. అయితే కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారాలపై తిరగబడ్డాడు జాషువా, ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందాడు గుర్రం జాషువా గారు 1895, సెప్టెంబర్ 28 న గుర్రం వీరయ్య, లింగమ్మ దంపతులకు ఆంధ్ర ప్రదేశ్ లోని పల్నాడు జిల్లా వినుకొండ మండలం చాట్రగడ్డపాడులో జన్మించారు. తల్లిదండ్రులు వేరువేరు కులాలకు చెందిన వారు. తండ్రి యాదవులు, తల్లి మాదిగ, తండ్రి పాస్టర్ గా పనిచేసేవాడు ఈ ఒక్క విషయం చాలు, మూఢాచారాలతో నిండిన సమాజంలో అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కోడానికి. బాల్యం వినుకొండ గ్రామంలో సాగింది. చదువుకోడానికి బడిలో చేరిన తరువాత జాషువాకు కష్టాలు మొదలయ్యాయి. ఉపాధ్యాయులు, తోటి పిల్లల నుండి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. అయితే జాషువా ఊరుకొనేవాడు కాదు, తిరగబడేవాడు. అగ్రవర్ణాల పిల్లలు కులం పేరుతో హేళన చేస్తే, తిరగబడి వాళ్ళను కొట్టాడు. 1910లో మేరీని
పెళ్ళి చేసుకున్నాడు. మిషనరీ పాఠశాలలో నెలకు మూడు రూపాయల జీతంపై ఉద్యోగం చేసేవాడు. ఆ ఉద్యోగం పోవడంతో రాజమండ్రి వెళ్ళి 1915-16 లలో అక్కడ సినిమా వాచకుడిగా పనిచేసాడు. టాకీ సినిమాలు లేని ఆ రోజుల్లో తెరపై జరుగుతున్న కథకు అనుగుణంగా నేపథ్యంలో కథను, సంభాషణలను చదువుతూ పోవడమే ఈ పని. తరువాత గుంటూరులోని లూథరన్ చర్చి నడుపుతున్న ఉపాధ్యాయ శిక్షణాలయంలో ఉపాధ్యాయుడిగా 10 సంవత్సరాల పాటు పనిచేసాడు. తరువాత 1928 నుండి 1942 వరకు గుంటూరు లోనే ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా పనిచేసాడు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధ ప్రచారకుడిగా కూడా పనిచేసాడు. 1957-59 మధ్య కాలంలో మద్రాసు రేడియో కేంద్రంలో కార్యక్రమ నిర్మాతగా పనిచేసాడు. ఒకసారి వినుకొండలో జరిగిన ఒక అవధాన సభలో ఆయన పద్యాలు చదివాడు. తక్కువ కులం వాడిని సభలోకి ఎందుకు రానిచ్చారంటూ కొందరు ఆయనను అవమానించారు. ఆయనకు జరిగిన అవమానాలకు ఇది ఒక మచ్చు మాత్రమే. అంటరాని వాడని హిందువులు ఈసడిస్తే, క్రైస్తవుడై ఉండి, హిందూ మత సంబంధ రచనలు చేస్తున్నాడని క్రైస్తవ మతాధిపతులు ఆయన్ను నిరసించారు. ఆయన కుటుంబాన్ని క్రైస్తవ సమాజం నుండి బహిష్కరించారు. క్రమంగా ఆయన నాస్తికత్వం వైపు జరిగాడు. జీవనం కోసం ఎన్నో రకాల ఉద్యోగాలు చేసిన జాషువాకు 1964లో ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలిలో సభ్యత్వం లభించింది. 1971 జూలై 24న గుంటూరులో గుర్రం జాషువా మరణించాడు...
- AkhilaPattikonda, Kurnool👏on 28 September
- నెల్లూరు నగరంలోని తిక్కన్న టెలిఫోన్ భవన్ బృందావన్ సమీపంలో గల శ్రీ దుర్గా హాస్పిటల్ నందు విలేకరుల సమావేశాన్ని డాక్టర్ యశోదర గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం డిసెంబర్ 21వ తేదీ ఆదివారం తమ పూర్వీకుల జ్ఞాపకార్థం దుర్గా హాస్పిటల్ నందు ఉచిత మెగా క్యాంపు మరియు ఉచిత పరీక్షలు మరియు మందులు ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు. వచ్చిన పేషెంట్లకు భోజన వస్తి కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రత్యేకంగా గర్భిణీలకు గర్భసంచి నరాల బలహీనత తలనొప్పి పిల్లలు లేని సమస్య వెన్నుపూస తదితర ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ వైద్య శిబిరంలో న్యూరో సర్జన్ డాక్టర్ పి ఎస్ రెడ్డి మరియు ప్రసూతి మరియు గర్వకోస వ్యాధి నిపుణులు డాక్టర్ యశోదర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది.1
- Post by Omnamashivaya S1
- Post by Nagesh Thalari3
- Post by KLakshmi Devi2
- Post by Madhavpatil Jadav2
- Post by Ravi Poreddy1
- మీరు ఇది చూశారా?1
- స్వామియే శరణమయ్యప్ప...1