Shuru
Apke Nagar Ki App…
అందరికీ స్పూర్తినిచ్చే వ్యక్తి అంబేద్కర్ అందరికీ స్ఫూర్తినిచ్చే వ్యక్తి డా.బి.ఆర్ అంబేద్కర్ అని అంబేద్కర్ సంఘం జన్నారం మండల అధ్యక్షులు భరత్ కుమార్ అన్నారు. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని శనివారం జన్నారంలోని అంబేద్కర్ విగ్రహానికి వివిధ పార్టీలు, సంఘాల నాయకులతో కలిసి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ ప్రపంచ మేధావి అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్, పలు సంఘాల నాయకులు ఉన్నారు.
P.G.Murthy

More news from Spsr Nellore and nearby areas