సంక్రాంతి కుటుంబం తో సరదా గా గడపాలి... కోడి పందెం, జూదాలు అశ్లీల నృత్యాలు, అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు.... రూరల్ సి ఐ దొరరాజు... మండపేట న్యూస్: సంక్రాంతి తెలుగు వారి సంప్రదాయ పండుగని దిన్ని కుటుంబ సభ్యులు తో ఆనందంగా సరదాగా గడపాలని మండపేట రూరల్ సి ఐ దొర రాజు అన్నారు. కత్తులు కట్టిన కోడి పందేలు, జూదాలు, పేకాట, అశ్లీల నృత్యాలు, గేమ్ షో, గ్లంబ్లింగ్, ఇతర అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దనీ హెచ్చరించారు. మండపేట రూరల్ సర్కిల్ పరిధి లో ఆదివారం రెవిన్యూ అండ్ పోలీస్ పశు సంవర్ధక శాఖ తో కలిసి ఆయన పర్యటించారు. సర్కిల్ పరిధిలో గతంలో కోడి పందెలు బరిలు నిర్వహించిన స్థలాలను సందర్శించారు. ఆయా స్థల యజమానులకు నోటీసులు జారీ చేశారు. ఏ విధమైన అసాంఘిక కార్యకలాపాలకు స్థలలు ఇవ్వకూడదని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరు గుండాటలు, రికార్డింగ్ డాన్సులు, అశ్లీల నృత్యాలు, కోడిపందెలు, పేకాటలు ఏ విధమైన జూదలు నిర్వహించరాదన్నారు. పాల్గొన కూడదన్నారు. అటువంటి అసాంఘిక కార్యకలాపాలకు స్థలలు కేటాయించిన ఏ విధమైన ప్రోత్సాహాం అందించిన ఆయా వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటివరకు సర్కిల్ పరిధి లో సుమారు 80 మందిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఇలాంటి వాటికి దూరం గా ఉండాలనీ జూదం వద్దని హెచ్చరించారు. గత ఏడాది పందాలు, గుండట లు నిర్వహించిన ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డు లు ఏర్పాటు చేశారు.

- *విజయవాడ వెళ్ళే వాహనదారులకు పూలు ఇస్తూ హ్యాపీ జర్నీ చెప్పిన సూర్యాపేట ఎస్పీ నర్సింహ...*1
- మూడు పూట్ల అన్నం కోసం ఈ పండుగ సమయంలో మీకు తోచిన సాయం చేసి🙏1
- మూడు పూటలా అన్నం కోసం ఈ పండుగ సమయంలో మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి1
- గుంటూరు నగర వనం లో మిత్రుల సందడి1
- గుంటూరు జిల్లా/ తెనాలి ఆంధ్ర రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందేలా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేయాలని సినీ నటుడు సుమన్ పేర్కొన్నారు. తెనాలిలో జరిగిన షార్ట్ ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు త్వరగా చేపట్టాలని కోరారు. రేట్లు పెంచడం వల్ల థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదని, ప్రభుత్వ స్థలాల్లో మినీ థియేటర్లు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.1
- మూడు చెక్కలపల్లిలో క్రీడా ప్రాంగణం చదును.. క్రీడాకారులకు క్రికెట్ బ్యాట్ బహుమతి మూడు చెక్కలపల్లి గ్రామంలో క్రీడాకారులకు అనుకూలంగా క్రీడా ప్రాంగణాన్ని చదును చేసే పనులు ఈరోజు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ సపావట్ కవిత దేవు నాయక్ సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ యువతను ప్రోత్సహించే ఉద్దేశంతో క్రీడాకారులకు రూ.2,400 విలువగల క్రికెట్ బ్యాట్‌ను బహుమతిగా అందజేశారు. గ్రామ స్థాయిలో క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ మౌలిక వసతులు కల్పించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.1
- Post by Paramesh Ratnagiri1
- మూడు పూట్ల అన్నం కోసం ఈ పండగ సమయంలో మీకు తోచిన సాయం చేసి🙏1