*బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తుల అరెస్ట్* కోరుట్ల జనవరి 10 ప్రజా ముద్ర న్యూస్ కోరుట్ల నియోజకవర్గం లో పట్టణంలో బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తుల అరెస్ట్ కోరుట్ల పోలీసులు. ఈనెల 6 వ తారీకు కోరుట్ల పిఎస్ లో నమోదైన కేసు యొక్క వివరాలు ఏమనగా కోరుట్ల ఏరియాలో ఎయిర్టెల్ నెట్వర్క్ సర్వీసెస్ నిర్వహించే ఉద్యోగస్తులను కొంతమంది కోరుట్ల మొబైల్ అసోసియేషన్ పేరుతో ఎయిర్టెల్ వాళ్ళు ఇక్కడ బిజినెస్ నిర్వహించాలంటే వాళ్ళ మొబైల్ అసోసియేషన్ వాళ్లకి 10 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తేనే ఇక్కడ బిజినెస్ నిర్వహించలేరు. లేకుంటే ఇక్కడ బిజినెస్ చేయకుండా చేస్తామని వారిని తుపాకులు కత్తులతో వీడియో కాల్ చేసి బెదిరించారని , దానికి భయపడి వాళ్ళు 30 వేల రూపాయలని కూడా ఇట్టి వ్యక్తులకి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా పంపించామని,ఎయిర్టెల్ డివిజనల్ డిస్ట్రిబ్యూటర్ అయిన దండ బోయిన అరుణ్ ,ఇచ్చిన ఫిర్యాదు మేరకు 1)మార్త శివకుమార్, 2)భోగ శ్రీనివాస్, 3)అడ్డగట్ల సురేష్ అనే ముగ్గురు వ్యక్తుల పైన కేసు నమోదు చేయబడి దర్యాప్తులో భాగంగా, జిల్లా ఎస్పీ .శ్రీ .అశోక్ కుమార్ ఐపిఎస్, ఆదేశాల మేరకు, మెట్టుపల్లి డిఎస్పి ఏ.రాములు గారి ఆధ్వర్యంలో కోరుట్ల సిఐ బి.సురేష్ బాబు, కోరుట్ల ఎస్సై ఎం.చిరంజీవి రెండు టీములుగా ఏర్పడి నిన్న సాయంత్రం ఈ బెదిరింపులకి పాల్పడ్డ ఈ ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి ఒక ఎయిర్ గన్ రైఫిల్ ఒక ఎయిర్ గన్ పిస్టల్ ఒక తల్వార్, మూడు చిన్న కత్తులని, వాళ్లు వీడియో కాల్ చేయడానికి ఉపయోగించిన సెల్ ఫోన్ లని స్వాధీనపరచుకొని వారిని ఈరోజు కోటి వారి మందు హాజరుపరిచి రిమాండ్ కి తరలించనైనది. భవిష్యత్తులో ఎవరైనా కోరుట్ల పట్టణంలోని వ్యాపారస్తులను గాని రియాల్టర్లను గాని లేదా రైస్ మిల్లర్స్ యజమానులను గాని బెదురుంపుల పేరుతో డబ్బుల వసూళ్లకు పాల్పడినట్లతే వారిపై కూడా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొని రౌడీషీట్లు ఓపెన్ చేసి, పిడి యాక్ట్ కూడా నమోదు చేయబడును.ఇట్లు. బి సురేష్ బాబు. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కోరుట్ల.
*బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తుల అరెస్ట్* కోరుట్ల జనవరి 10 ప్రజా ముద్ర న్యూస్ కోరుట్ల నియోజకవర్గం లో పట్టణంలో బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తుల అరెస్ట్ కోరుట్ల పోలీసులు. ఈనెల 6 వ తారీకు కోరుట్ల పిఎస్ లో నమోదైన కేసు యొక్క వివరాలు ఏమనగా కోరుట్ల ఏరియాలో ఎయిర్టెల్ నెట్వర్క్ సర్వీసెస్ నిర్వహించే ఉద్యోగస్తులను కొంతమంది కోరుట్ల మొబైల్ అసోసియేషన్ పేరుతో ఎయిర్టెల్ వాళ్ళు ఇక్కడ బిజినెస్ నిర్వహించాలంటే వాళ్ళ మొబైల్ అసోసియేషన్ వాళ్లకి 10 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తేనే ఇక్కడ బిజినెస్ నిర్వహించలేరు. లేకుంటే ఇక్కడ బిజినెస్ చేయకుండా చేస్తామని వారిని తుపాకులు కత్తులతో వీడియో కాల్ చేసి బెదిరించారని ,
దానికి భయపడి వాళ్ళు 30 వేల రూపాయలని కూడా ఇట్టి వ్యక్తులకి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా పంపించామని,ఎయిర్టెల్ డివిజనల్ డిస్ట్రిబ్యూటర్ అయిన దండ బోయిన అరుణ్ ,ఇచ్చిన ఫిర్యాదు మేరకు 1)మార్త శివకుమార్, 2)భోగ శ్రీనివాస్, 3)అడ్డగట్ల సురేష్ అనే ముగ్గురు వ్యక్తుల పైన కేసు నమోదు చేయబడి దర్యాప్తులో భాగంగా, జిల్లా ఎస్పీ .శ్రీ .అశోక్ కుమార్ ఐపిఎస్, ఆదేశాల మేరకు, మెట్టుపల్లి డిఎస్పి ఏ.రాములు గారి ఆధ్వర్యంలో కోరుట్ల సిఐ బి.సురేష్ బాబు, కోరుట్ల ఎస్సై ఎం.చిరంజీవి రెండు టీములుగా ఏర్పడి నిన్న సాయంత్రం ఈ బెదిరింపులకి పాల్పడ్డ ఈ ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి
ఒక ఎయిర్ గన్ రైఫిల్ ఒక ఎయిర్ గన్ పిస్టల్ ఒక తల్వార్, మూడు చిన్న కత్తులని, వాళ్లు వీడియో కాల్ చేయడానికి ఉపయోగించిన సెల్ ఫోన్ లని స్వాధీనపరచుకొని వారిని ఈరోజు కోటి వారి మందు హాజరుపరిచి రిమాండ్ కి తరలించనైనది. భవిష్యత్తులో ఎవరైనా కోరుట్ల పట్టణంలోని వ్యాపారస్తులను గాని రియాల్టర్లను గాని లేదా రైస్ మిల్లర్స్ యజమానులను గాని బెదురుంపుల పేరుతో డబ్బుల వసూళ్లకు పాల్పడినట్లతే వారిపై కూడా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొని రౌడీషీట్లు ఓపెన్ చేసి, పిడి యాక్ట్ కూడా నమోదు చేయబడును.ఇట్లు. బి సురేష్ బాబు. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కోరుట్ల.
- శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న శ్రీ హరి రావు గారు1
- కరీంనగర్ జిల్లా హైదరాబాద్ ప్రధాన రహదారి అలుగునూరు బ్రిడ్జిపై మారుతి 800 కారులో మంటలు తగలబడుతున్న కారు భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం కు కలిగింది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది1
- Post by Ravi Poreddy1
- Shivani thanda lo bore veyadam jarigindhi mla ramarao patel BJP party tarapu nundi dhanyawadalu jai bjp1
- గజ్వేల్ మున్సిపల్‌లో బిజెపి జెండా ఎగరవేస్తాం – బైరి శంకర్ 👉 గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 10 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీలోని అన్ని 20 వార్డుల్లో బిజెపి జెండాను గర్వంగా ఎగరవేస్తామని బిజెపి జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ధీమా వ్యక్తం చేశారు. గజ్వేల్‌లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రజా వ్యతిరేక విధానాలతో అధికార పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, రానున్న ఎన్నికల్లో గజ్వేల్ మున్సిపాలిటీలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. ప్రతి వార్డులో బలమైన కమిటీలు ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా బిజెపి పనిచేస్తోందని అన్నారు. గజ్వేల్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటామని, మౌలిక వసతులు, తాగునీరు, రోడ్లు, పారిశుధ్యం వంటి అంశాల్లో ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని బైరి శంకర్ హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ విజయానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.బైరి శంకర్ ముదిరాజ్, ఎల్లు రామ్ రెడ్డి, గడిపల్లి భాస్కర్, కప్పర ప్రసాద్ రావు, దేవులపల్లి మనోహర్ యాదవ్, శ్రీను, ఏల్కంటి సురేష్, చెప్యాల వెంకట్ రెడ్డి, సుభాష్ చంద్రబోస్, రామచంద్ర చారి, కమ్మరి, నాయిని సందీప్ కుమార్, మడుగురి నరసింహ ముదిరాజ్, బారు అరవింద్,నాగు ముదిరాజ్, బింగి లక్ష్మీనారాయణ, మంద వెంకట్,దయాకర్ రెడ్డి, పోకల ప్రభాకర్, రామచంద్ర రెడ్డి,నిరంజన్ రెడ్డి,సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు1
- సంస్కృతికి ప్రతీక సంక్రాంతి పండగ: డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనిల్1
- - ఏకశిలానగర్ రియల్ ఎస్టేట్ గుండా వెంకటేష్ కి సహకరిస్తుంది పోలీసులా ? ప్రభుత్వ పెద్దలా ? - ఈ ప్రాంత ఎంపీగా ఉన్న నేనే స్వయంగా హెచ్చరించిన తర్వాత కూడా బరితెగిస్తున్నారు అంటే ఎవరి అండ చూసుకుని ? - కత్తులు, రాడ్లతో దాడి చేసి చంపే ప్రయత్నం చేస్తున్నారంటే వీళ్ల వెనుక ఉంది ఎవరు ? - ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు ? - పోలీసులు, లా అండ్ ఆర్డర్ ఏమైనట్టు ? - రోజుకో దగ్గర ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం నిచ్చేస్టమై పోయింది. - ప్రజల రక్తం కళ్ళచూస్తున్నా కళ్లు తెరవని ప్రభుత్వం. - ముడుపుల కోసం నోరు మూసుకుంటే.. ప్రాణాలు పోతున్నా పట్టించుకోకపోతే.. ప్రజలు మిమ్మల్ని క్షమించరు. - వారికి అండగా మేమున్నాం.. ఉంటాం అంటున్న - ఈటల రాజేందర్.1
- జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో వివేకానంద సేవాసమితి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ, వివేకానంద జయంతి సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కొడిమ్యాలలోని వివిధ పాఠశాలల విద్యార్థులు అందంగా, సంక్రాంతి పండుగ ముగ్గులు వేసి తమ ప్రతిభను చాటారు. ముగ్గుల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు జనవరి 12న జరిగే వివేకానంద జయంతి రోజున ప్రధమ, ద్వితీయ ,తృతీయ బహుమతులను పాల్గొన్న వారి అందరికీ కన్సోలేసన్ బహుమతులు అందజేస్తామని వివేకానంద సేవా సమితి సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గడ్డం జీవన్ రెడ్డి, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మండల అధ్యక్షులు ఏనుగు ఆదిరెడ్డి, ముగ్గుల పోటీ న్యాయ నిర్నేతలుగా మహిళా సంఘం అధ్యక్షులు సంద పద్మ, అంగన్వాడి టీచర్ బోయిని సుజాత, వివేకానంద సేవ సమితి అధ్యక్షులు కంచర్ల గంగాచారి ,సభ్యులు మంచాల శ్రీనివాస్, నాంపల్లి రామచంద్రం, బొమ్మ సురేష్, గ్రామస్తులు, యువకులు, మహిళలు ,విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.2