Shuru
Apke Nagar Ki App…
నర్సంపేట పట్టణంలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మితమైన వెంకటేశ్వర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ని ఈరోజు స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఘనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి, పూజ లు నిర్వహించిన అనంతరం ఆసుపత్రి విభాగాలను సందర్శించారు. ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ ఆసుపత్రి ఏర్పాటు చేశామని నిర్వాహకులు డాక్టర్ యు సంపత్ డాక్టర్ వజ్జా సాగర్ లు తెలిపారు. ఇకపై నర్సంపేట ప్రజలు పెద్ద పట్టణాలకు వెళ్లకుండా, అత్యవసర చికిత్సలతో పాటు అన్ని వైద్య విభాగాల సేవలు ఇక్కడే అందుబాటులోకి రానున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు..
Chetty:Ramesh

More news from Karimnagar and nearby areas
- చదువు రాని రైతులకు ఇబ్బందిగా రా యూరియా కావాలని ఓటిపి వస్తుందని. ఓటిపి చెప్పంగానే డబ్బులు అన్ని గుంజేసుకుంటారు.2
- భారత్ మాత కి జై 🇮🇳 బొంగుల దేశ్ బాంగ్లాదేశ్ లో హిందువులను కిరాతకంగా చంపి మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి దహనం చేసి న అరాచకాల యావత్ భారత దేశంలో నిరసనలు జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో2
- ప్రారంభమైన యాసంగి పంట సాగు దండేపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో రైతులు యాసంగి వరి పంట సాగును ప్రారంభించారు. తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ పంట సాగు చేసే పద్ధతుల గురించి రైతులకు స్థానిక వ్యవసాయ అధికారులు వివరించారు. దీంతో చాలామంది రైతులు విత్తనాలను వెదజల్లడం, డ్రమ్ సీడ్ పద్ధతిలో రైతులు వరి పంటను సాగు చేస్తున్నారు. చెరువులు, కుంటలు, బావులు, నీటి వనరుల వద్ద ఎక్కువ మంది రైతులు ఆయా పద్ధతులతో వరి పంట సాగును ప్రారంభించారు.1
- Post by KLakshmi Devi2
- BC. D లో ఉన్న వెలమల BC. A లోకి మార్చాలని డిమాండ్: ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగు మన్మధరావు1
- Post by Omnamashivaya S1
- Post by User85021
- భారత్ మాత కి జై 🇮🇳 జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో హిందువులారా ఏకం కండి హిందువులారా జాగృతం కండి లేదంటే హిందువులకు మనుగడ ఉండదు మహమ్మద్ అలీ జిన్నా వారసులు MiM కాసిమ్ రజ్వీ రజాకార్ వారసుల తో జాగ్రత్తగా ఉండండి హిందువులారా1