logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*రెండు టన్నుల రేషన్ బియ్యంతో హైవేపై తిరగబడిన వ్యాన్.*. ఆలమూరు మండలం మడికి 216వ నంబరు జాతీయ రహదారిపై రావులపాలెం వైపు నుండి సుమారు రెండు టన్నుల రేషన్ బియ్యంతో ఏపీ 05 టీజే 0096 నెంబర్ గల వ్యాను పొట్టిలంక వద్ద డివైడర్ దాటుతుండగా అదుపుతప్పి హైవే మధ్యలో తిరగబడటంతో కొద్ది సమయం ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ ఘటన స్థలానికి తప్పించుకోగా, మరొక వ్యాను ఘటన స్థలానికి కూలీలతో చేరుకొని కేవలం 10 నిమిషాల్లో రేషన్ బియ్యాన్ని మరొక వ్యాన్ లోడ్ చేసుకొని హుటాహుటిన సినిమా పక్కిలో తప్పించుకున్నారు. హైవే సేఫ్టీ పెట్రోలింగ్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకునే లోపే వారు రేషన్ బియ్యం, వ్యాన్ తో సహా పరారయ్యారు. వ్యాన్ నెంబర్ సహాయంతో ఆలమూరు పోలీసులు వాహనం, బియ్యం ఎవరివనేది దర్యాప్తు చేసి పట్టుకుంటారో లేదో వేసి చూద్దాం. కాగా స్థానికుల కథనం ప్రకారం ఈ వ్యాను నర్సిపూడి రేషన్ బియ్యం వ్యాపారిదులుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

20 hrs ago
user_Nandikolla Raghava
Nandikolla Raghava
Salesperson మండపేట, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
20 hrs ago

*రెండు టన్నుల రేషన్ బియ్యంతో హైవేపై తిరగబడిన వ్యాన్.*. ఆలమూరు మండలం మడికి 216వ నంబరు జాతీయ రహదారిపై రావులపాలెం వైపు నుండి సుమారు రెండు టన్నుల రేషన్ బియ్యంతో ఏపీ 05 టీజే 0096 నెంబర్ గల వ్యాను పొట్టిలంక వద్ద డివైడర్ దాటుతుండగా అదుపుతప్పి హైవే మధ్యలో తిరగబడటంతో కొద్ది సమయం ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ ఘటన స్థలానికి తప్పించుకోగా, మరొక వ్యాను ఘటన స్థలానికి కూలీలతో చేరుకొని కేవలం 10 నిమిషాల్లో రేషన్ బియ్యాన్ని మరొక వ్యాన్ లోడ్ చేసుకొని హుటాహుటిన సినిమా పక్కిలో తప్పించుకున్నారు. హైవే సేఫ్టీ పెట్రోలింగ్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకునే లోపే వారు రేషన్ బియ్యం, వ్యాన్ తో సహా పరారయ్యారు. వ్యాన్ నెంబర్ సహాయంతో ఆలమూరు పోలీసులు వాహనం, బియ్యం ఎవరివనేది దర్యాప్తు చేసి పట్టుకుంటారో లేదో వేసి చూద్దాం. కాగా స్థానికుల కథనం ప్రకారం ఈ వ్యాను నర్సిపూడి రేషన్ బియ్యం వ్యాపారిదులుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఎన్టీఆర్ జిల్లా వర్గంమృతి చెందిన కార్మికుడికి న్యాయం చేయాలి ఐ ఎఫ్ టి యు కార్యదర్శి కొప్పుల కుమార్ *అబ్బూరి రాంబాబు కుటుంబానికి న్యాయం చేయాలి* మూలపాడు గ్రామం దొనకొండ క్వారీలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందిన కోరి మృతి చెందిన కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు ఉదయం నుండి ధర్నా కార్యక్రమం నిర్వహించగా ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు. జిల్లా ఉపాధ్యక్షులు. ఐ ఎఫ్ టి యు కార్యదర్శి కొప్పుల కుమార్ అబ్బూరి. రాంబాబు కుటుంబానికి న్యాయం చేయాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు. నంబూరి రాంబాబుకి కుటుంబానికి కోరి ఓనరు నిర్లక్ష్యంగా ఉంటానా ఒక నిండు ప్రాణం బలైపోయింది ఆ కార్మికుడు కుటుంబానికి న్యాయం చేయాలని కార్మికులు గ్రామస్తులు నిరసన తెలియజేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే. రెవిన్యూ వారు లేబరే డిపార్ట్మెంట్ వారు కార్మిక శాఖ. అబ్బూరి. రాంబాబు .కార్మికుడు కుటుంబానికి తక్షణమే 10 లక్షలు ఎక్స్క్రిష్య ఇవ్వాలని. కోరి వానరు శివరామకృష్ణ కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ. ఇట్లు ఐఎఫ్టియు యూనియన్ నాయకులు మునియప్ప. మండల నాయకులు. శ్రీనివాసరావు కార్మికులు.
    1
    ఎన్టీఆర్ జిల్లా వర్గంమృతి చెందిన కార్మికుడికి న్యాయం చేయాలి ఐ ఎఫ్ టి యు కార్యదర్శి కొప్పుల కుమార్
*అబ్బూరి  రాంబాబు కుటుంబానికి న్యాయం చేయాలి*
మూలపాడు గ్రామం 
దొనకొండ క్వారీలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందిన
కోరి 
మృతి చెందిన కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు ఉదయం నుండి ధర్నా కార్యక్రమం నిర్వహించగా
ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు. జిల్లా ఉపాధ్యక్షులు. ఐ ఎఫ్ టి యు కార్యదర్శి కొప్పుల కుమార్ అబ్బూరి. రాంబాబు కుటుంబానికి న్యాయం చేయాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు. నంబూరి  రాంబాబుకి కుటుంబానికి  కోరి ఓనరు నిర్లక్ష్యంగా ఉంటానా ఒక నిండు ప్రాణం బలైపోయింది ఆ కార్మికుడు కుటుంబానికి న్యాయం చేయాలని కార్మికులు గ్రామస్తులు నిరసన తెలియజేయడం జరిగింది. 
రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే. రెవిన్యూ వారు లేబరే డిపార్ట్మెంట్ వారు కార్మిక శాఖ. అబ్బూరి. రాంబాబు .కార్మికుడు కుటుంబానికి తక్షణమే 10 లక్షలు ఎక్స్క్రిష్య ఇవ్వాలని. 
కోరి వానరు శివరామకృష్ణ కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ. 
ఇట్లు ఐఎఫ్టియు యూనియన్ నాయకులు మునియప్ప. మండల నాయకులు. శ్రీనివాసరావు కార్మికులు.
    user_YAMALA DURGAPRASAD REDDY
    YAMALA DURGAPRASAD REDDY
    మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • కాచిగూడ నల్లపోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న కిషన్ రెడ్డి దంపతులు కాచిగూడలోని నల్లపోచమ్మ అమ్మవారి ఆలయాన్ని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.
    1
    కాచిగూడ నల్లపోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న కిషన్ రెడ్డి దంపతులు
కాచిగూడలోని నల్లపోచమ్మ అమ్మవారి ఆలయాన్ని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు.
అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.
    user_Ramprasad Pothuganti
    Ramprasad Pothuganti
    Local News Reporter బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    22 hrs ago
  • సత్తుపల్లిలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం.. గిరిజనులతో కలిసి ఆడిపాడిన బెటాలియన్ సిబ్బంది..! ప్రపంచ ఆదివాసి దినోత్సవం సత్తుపల్లి మండలం గంగారంలోని 15వ ప్రత్యేక గిరిజన పోలీస్ నిర్వహించారు. ఏకలవ్యుడు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం నిర్వహించిన వేడుకలలో బెటాలియన్ ఉద్యోగులు, అధికారులు గిరిజనులతో కలిసి ఆడిపాడారు. అమరవీరులను స్మరిస్తూ ఆదివాసీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.
    4
    సత్తుపల్లిలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం..
గిరిజనులతో కలిసి ఆడిపాడిన బెటాలియన్ సిబ్బంది..!
ప్రపంచ ఆదివాసి దినోత్సవం సత్తుపల్లి మండలం గంగారంలోని 15వ ప్రత్యేక గిరిజన పోలీస్ నిర్వహించారు. ఏకలవ్యుడు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం నిర్వహించిన వేడుకలలో బెటాలియన్ ఉద్యోగులు, అధికారులు గిరిజనులతో కలిసి ఆడిపాడారు. అమరవీరులను స్మరిస్తూ ఆదివాసీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.