Shuru
Apke Nagar Ki App…
771 వ రోజు భరతమాత అన్నప్రాసద వితరణ పథకంలో కీర్తిశేషులు బుడగాల రామయ్య (మాజీ ఉప సర్పంచ్, సత్తెనపల్లి పంచాయతీ,) గారి ధర్మపత్ని బుడగాల సీతమ్మ యొక్క పుణ్య తిధి సందర్బంగా వీరి కుమారుడు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ ఉపాధ్యక్షులు బుడగాల సుబ్బారావు గారి ఆర్థిక సహాయంతో సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాల లో డాక్టర్ కరుణాకర్ చేతులమీదుగా కుంచనపల్లి శ్రీనివాసరావు దగ్గర ఉండి పంపిణీ కార్యక్రమం శనివారం మధ్యాహ్నం 1గంటకు భోజనం ప్యాకేట్లను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా దివ్వెల శ్రీనివాసరావు ఈనాటి దాతకు వీరి కుటుంబ సభ్యులకు మరియు సేవలు అందించిన కుంచనపల్లి శ్రీనివాసరావు కు హృదయ పూర్వక ధన్యవాదములు తెలిపారు.
ఉంగరాల కార్తీక్

More news from Sri Sathya Sai and nearby areas
- Post by Paramesh Ratnagiri1
- సత్తెనపల్లి మున్సిపల్ చైర్మన్ ను ఎస్ సి లకు కేటాయించలి1
- పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశానుసారం డిఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో పమిడిపాడు గ్రామంలో గార్డెన్ సెర్చ్ నిర్వహించారు2
- మాజీ CM, వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహనరెడ్డిపై అభ్యంతరకమైన రాతలు రాస్తూ, వక్రీకృత వ్యాఖ్యలు చేస్తున్న ఓ ప్రముఖ టీవీ ఛానల్‌పై చర్యలు తీసుకోవాలని YCP SC సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు అన్నారు. శనివారం తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఛానల్‌లో కేవలం విమర్శల కోసమే డిబేట్లు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. నారాయణమూర్తి, ప్రకాష్, జోష్ ఫిర్యాదు ఇచ్చిన వారిలో ఉన్నారు.1
- బోన్ లేస్ పకోడీ ఈ రోజులలో పెళ్ళిలలో కొత్త ట్రెండ్... ఒక్క సారి ఐనా తిన్నారా?1
- నూతన డ్రైనేజీ పనులను పరిశీలించిన కమిషనర్ బద్వేల్ పట్టణంలోని ఎన్జీవో కాలనీ మెయిన్ రోడ్డు నుండి మహమ్మద్ కాలనీ మీదుగా భాకరాపేట చెరువు వరకు వెళ్లే వర్షపు నీరు, డ్రైనేజీ కాలువ నిర్మాణ పనులను మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి పరిశీలించారు. గతంలో చిన్న పార్టీ వర్షం పడితే నీరు ఇళ్లల్లోకి చేరడం డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వంటి సమస్యలు ఉండేవి అన్నారు. ఈ కాల్వ పూర్తయితే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డ్రైనేజీ సమస్య పరిష్కారం అవుతుంది అన్నారు.1
- సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ పట్టణం ఖాళీగా దర్శనమిస్తుంది. నల్గొండ మీదుగా విజయవాడ వెళ్లే వాహనాల రద్దీ పెరగడంతో రోడ్లు ట్రాఫిక్ జాములతో దర్శనమిస్తోంది. నిన్న ఈరోజు దాదాపు లక్ష వాహనాలు విజయవాడ వైపుగా వెళ్ళినట్లు కొర్లపాడు చౌటుప్పల్ టోల్ ప్లాజా సిబ్బంది వెల్లడించారు. ఆదివారం కావడంతో తెల్లవారుజాము నుంచే విపరీతమైన ట్రాఫిక్ జాం నెలకొంది.1
- శ్రీ సత్యసాయి జిల్లా, రొళ్ళ మండల కేంద్రములోని శ్రీ లక్ష్మీ విద్యా నికేతన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ఆవరణంలో నేడు ముందస్తుగా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు.1