ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేసిన అనుచిత, అవమానకర చర్యలను ఖండిస్తూ నెల్లూరులోని VRC సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించబడింది. తేదీ : 20.12.2025 స్థలం : నెల్లూరు – VRC సెంటర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న SDPI నెల్లూరు జిల్లా జనరల్ సెక్రెటరీ షేక్ అబ్దుల్ అజీజ్ మరియు SDPI రూరల్ అసెంబ్లీ అధ్యక్షులు షేక్ మస్తాన్ వలి గారు మాట్లాడుతూ,బీహార్‌లో ఒక మైనార్టీ మహిళా డాక్టర్‌పై, ఆమె ధరించిన హిజాబ్‌ను లాగిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చర్య మహిళల గౌరవాన్ని అవమానించేదిగా, మానవ హక్కులను ఉల్లంఘించేదిగా ఉందని తీవ్రంగా ఖండించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇలాంటి ప్రవర్తన చేయడం రాజ్యాంగ విలువలకు, మహిళల స్వేచ్ఛకు, మత స్వేచ్ఛకు పూర్తిగా విరుద్ధమని వారు పేర్కొన్నారు. మహిళలను అవమానించిన నితీష్ కుమార్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా, ఈ ఘటనపై నితీష్ కుమార్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను కోరారు. చట్టానికి అందరూ సమానమేనని, హోదా ఎంత ఉన్నా నేరానికి శిక్ష తప్పదని వారు స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు, ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నాయకులు జియావుల్ హాక్, ఉమర్, వైసీపీ మైనార్టీ నాయకులు,సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా,వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు అలాగే ఇతర రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు. దేశ రాజ్యాంగం కల్పించిన మౌలిక హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, కానీ నితీష్ కుమార్ చర్యలు ఆ విలువలను తుంగలో తొక్కినట్లుగా ఉన్నాయని నాయకులు విమర్శించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో SDPI నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు.

- రన్నింగ్ లో ఉన్న ఫ్యాన్సీ షాపు అమ్మకానికి గలదని ప్రకటన, నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ మెయిన్ రోడ్డు నుండి పెట్రోల్ బంకు ఎదురు వీధి సమీపంలో, తిప్పరాజు వారి వీధి మూర్తి హాస్పిటల్ ప్రక్కన చిన్న బజార్ పెద్ద బజార్ పోవు కూడలి వద్ద గల, శ్రీ రాజేశ్వరి ఫ్యాన్సీ షాపు, 35 సంవత్సరాల నుండి రన్నింగ్ లో ఉన్న రెండు అంకణాల షాపు అన్నట్లోని స్టాక్ తో సహా ఆరు లక్షల రూపాయలకు అమ్మకానికి కలదు. ఆసక్తి కలిగిన వారు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని వారు క్రింది ఫోన్ నెంబర్ 91 83413 86888 కు సంప్రదించగలరు తెలియజేస్తున్నారు.1
- స్వచ్ఛభారత్ – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శేషాద్రి నగర్‌లో శుభ్రత కార్యక్రమం. స్వచ్ఛభారత్ – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గం పాడిపేట పంచాయతీలోని శేషాద్రి నగర్‌లో ప్రభుత్వం నాయకుల ఆధ్వర్యంలో శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కాలనీలో పారిశుధ్య పనులు చేపట్టి, ప్రజలకు పరిశుభ్రత ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. స్వచ్ఛత ప్రతి పౌరుడి బాధ్యతని నాయకులు పేర్కొంటూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన పంచాయతీ కార్యదర్శి వారి సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.1
- Post by KLakshmi Devi1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి 🙏1
- భారత్ మాత కి జై 🇮🇳1
- Post by Nirmal KR NEWS 3691
- పోలాకి: అర్హత కలిగిన వారికి గృహాలు మంజూరు చెయ్యండి.. జడ్పిటిసి అర్హత కలిగిన నిరుపేదలకు గృహాలు అందించేందుకు కృషి చేయాలని జడ్పిటిసి ధర్మాన కృష్ణ చైతన్య ఆదేశించారు. శనివారం పోలాకి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన, హౌసింగ్ శాఖ అధికారులతో మాట్లాడుతూ, ఏ ప్రభుత్వమైనా నిరుపేదలకు అందాల్సిన పథకాలను అందించాలని సూచించారు. గత ప్రభుత్వంలో నిర్మించుకున్న గృహాలకు అవసరమైన బిల్లులు మంజూరు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో సభ్యులు పాల్గొన్నారు.1
- నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్ మినీ బైపాస్ అన్నమయ్య సర్కిల్ సమీపంలో గల పి వి ఆర్ కళ్యాణమండపం నందు మహా నగరాలకు దీటుగా అంగరంగ వైభవంగా ఘనంగా ఇండియన్ సిల్క్స్ గ్యాలరీ ఎక్స్ ప్రో ప్రారంభించారు.డిసెంబర్ 20 తారీకు నుండి 25వ తారీకు వరకు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చేతుల మీదగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ ఇండియన్ గెలాక్సీ ఎక్స్ ప్రో నందు ప్రత్యేకంగా వివిధ రాష్ట్రాల నుండి 50 స్టాల్స్ ను ఏర్పాటు చేశారు . ప్రత్యేకంగా ఉత్పత్తిదారుల నుండి అమ్మకం చేయటం తమ ముఖ్య ఉద్దేశం అని తెలియజేశారు. తమ వద్ద మహిళలకు శారీస్ చుడిదార్స్ కలంకారి పోచంపల్లి ఉప్పాడ గద్వాల్ జైపూర్ రాజస్థాన్ బనారస్ పట్టు ప్రత్యేకంగా రానున్న క్రిస్టమస్ జనవరి సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు కావున నెల్లూరు వస్త్రప్రియలు తమ గ్యాలరీ ఎక్స్ ప్రో ని ఒకసారి వీక్షించవలసిందిగా కార్యనిర్వాహకులు ఎర్ర శ్రీనివాసరావు మీడియాతో తెలిపారు. ప్రారంభోత్సవ సందర్భంగా ప్రత్యేకంగా డిస్కౌంట్లను కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పడం జరిగింది. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఈ ఎగ్జిబిషన్ ని ఏర్పాటు చేస్తున్నారని ఈ సదవకాశాన్ని నెల్లూరు ప్రజలంతా కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు.3