ఐలమ్మను మహిళలు స్పుర్తిగా తీసుకోవాలి ఐద్వా జాతీయ కార్యదర్శి కనినిక గోష్ సబ్కా సాత్ సబ్ నినాదాలకి బిజెపి పరిమితమైందని పోరాటాల ద్వారానే ప్రభుత్వం మెడలు వంచాలని ఐద్వా జాతీయ కార్యదర్శి కనినిక గోష్ అన్నారు. మంగళవారం పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను పురస్కరించుకొని వీరవానితుల స్ఫూర్తి యాత్ర పాలకుర్తిలో ప్రారంభ సందర్భంగా వీరనారి ఐలమ్మ కాంస్య విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు, అనంతరం ఏర్పాటు చేసిన సభకు ఐద్వా జిల్లా కార్యదర్శి ఎండి షబానా అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా కనినిక గోష్, జాతీయ ఉపాధ్యక్షురాలు పుణ్యావతితో కలిసి వారు మాట్లాడుతూ 1946 సంవత్సరం నుండి 1951 సంవత్సరం వరకు ఐదు సంవత్సరాల పాటు సాగిన సమరం మొదటి భూస్వాములు దొరలు జాగిన్దారులు నైజాంతో జరిగిన పోరాటం తర్వాత యూనియన్ సైన్యాలతో కొనసాగిందన్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక మహిళలపై అత్యాచారాలు, దాడులు అణిచివేత పెరగాయని నాటి నైజాంకు నేటి బిజెపి ప్రభుత్వానికి తేడా ఏం లేదన్నారు, అప్పటి హైదరాబాద్ రాజ్యంలోని తెలంగాణ రైతాంగం తిరుగుబాటు చేశారని కులమత ప్రాంతంగా భేదాలు లేకుండా ఆ పోరాటంలో ప్రజలు భాగస్వాములు అయ్యారని పోరాట ఫలితంగా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో సెప్టెంబర్ 17న విలీనమైందన్నారు. చాకలి ఐలమ్మ పోరాటంతో ఉద్యమం మొదలై దొడ్డి కొమురయ్య అమరత్వంతో నైజాం రాజ్యం అంత అగ్గి రగులుకుందని, విసునూరు రాపాక రామచంద్ర రెడ్డి ని గడగడ లాడించిన ఐలమ్మ, మల్లు స్వరాజ్యం స్ఫూర్తితో నేటి బిజెపి ప్రభుత్వం పైన మహిళలు ఉద్యమించవలసిన అవసరం ఏర్పడిందని వారు అన్నారు. సాయిధ పోరాటంలో ఆర్ఎస్ఎస్ బిజెపి పాత్ర సున్నా ఐద్వ రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి తెలంగాణ రైతాంగ తిరుగుబాటులో ఆర్ఎస్ఎస్ బిజెపి పాత్ర లేదని ఐద్వ రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు, హిందూ మహాసభ నాయకులు భూస్వాములకే వంత పాడారని. సాయిదా రైతాంగ పోరాటాన్ని హిందూ ముస్లింల మధ్య పోరుగా చిత్రీకరిస్తున్నారని, ఇది వారి వంకర బుద్ధికి నిదర్శనమని, ఉద్యమం దొరలు భూస్వామునకు జాబిందార్లకు వ్యతిరేకంగా రైతులు సబ్బండ వర్గాలు జరిగిన ఉద్యమాన్ని హిందూ దొరలు హిందూ ప్రజలను పిప్పి చేశారని, ముస్లిం రాజైన నిజాం హిందూదళల దోపిడీకి అండగా నిలబడాలని, ఈ వాస్తవాన్ని మరిపించి ఎన్నో ముస్లిం తగాదాగా చిత్రీకరించడం అంటే దొరల దోపిడీకి కొమ్ము కాయడమేనని, ప్రజా పోరాటాన్ని అవమానించడం రాజకీయ లబ్ధి కోసం బిజెపి చేస్తున్న వక్రీకరణ కుట్రను తిప్పికొట్టాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఐద్వారా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి, జ్యోతి, రాష్ట్ర సహాయ కార్యదర్శి సరళ, ఆశలత, రత్నమాల, రాష్ట్ర కోశాధికారి భారతి, హైమావతి, జిల్లా అధ్యక్షురాలు అహల్య, భవాని, సంపూర్ణ, వెన్నెల, లక్ష్మి, పద్మ, ప్రజా సంఘాల నాయకులు సోమన్న, సారయ్య, సోమసత్యం, మాసంపల్లి నాగయ్య, మదార్, అశోక్ బాబు, ముస్కు ఇంద్రారెడ్డి, శంషుద్దీన్, మంజుల, సంధ్యారాణి, పద్మ, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఐలమ్మను మహిళలు స్పుర్తిగా తీసుకోవాలి ఐద్వా జాతీయ కార్యదర్శి కనినిక గోష్ సబ్కా సాత్ సబ్ నినాదాలకి బిజెపి పరిమితమైందని పోరాటాల ద్వారానే ప్రభుత్వం మెడలు వంచాలని ఐద్వా జాతీయ కార్యదర్శి కనినిక గోష్ అన్నారు. మంగళవారం పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను పురస్కరించుకొని వీరవానితుల స్ఫూర్తి యాత్ర పాలకుర్తిలో ప్రారంభ సందర్భంగా వీరనారి ఐలమ్మ కాంస్య విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు, అనంతరం ఏర్పాటు చేసిన సభకు ఐద్వా జిల్లా కార్యదర్శి ఎండి షబానా అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా కనినిక గోష్, జాతీయ ఉపాధ్యక్షురాలు పుణ్యావతితో కలిసి వారు మాట్లాడుతూ 1946 సంవత్సరం నుండి 1951 సంవత్సరం వరకు ఐదు సంవత్సరాల పాటు సాగిన సమరం మొదటి భూస్వాములు దొరలు జాగిన్దారులు నైజాంతో జరిగిన పోరాటం తర్వాత యూనియన్ సైన్యాలతో కొనసాగిందన్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక మహిళలపై అత్యాచారాలు, దాడులు అణిచివేత పెరగాయని నాటి నైజాంకు నేటి బిజెపి ప్రభుత్వానికి తేడా ఏం లేదన్నారు, అప్పటి హైదరాబాద్ రాజ్యంలోని తెలంగాణ రైతాంగం తిరుగుబాటు చేశారని కులమత ప్రాంతంగా భేదాలు లేకుండా ఆ పోరాటంలో ప్రజలు భాగస్వాములు అయ్యారని పోరాట ఫలితంగా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో సెప్టెంబర్ 17న విలీనమైందన్నారు. చాకలి ఐలమ్మ పోరాటంతో ఉద్యమం మొదలై దొడ్డి కొమురయ్య అమరత్వంతో నైజాం రాజ్యం అంత అగ్గి రగులుకుందని, విసునూరు రాపాక రామచంద్ర రెడ్డి ని గడగడ
లాడించిన ఐలమ్మ, మల్లు స్వరాజ్యం స్ఫూర్తితో నేటి బిజెపి ప్రభుత్వం పైన మహిళలు ఉద్యమించవలసిన అవసరం ఏర్పడిందని వారు అన్నారు. సాయిధ పోరాటంలో ఆర్ఎస్ఎస్ బిజెపి పాత్ర సున్నా ఐద్వ రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి తెలంగాణ రైతాంగ తిరుగుబాటులో ఆర్ఎస్ఎస్ బిజెపి పాత్ర లేదని ఐద్వ రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు, హిందూ మహాసభ నాయకులు భూస్వాములకే వంత పాడారని. సాయిదా రైతాంగ పోరాటాన్ని హిందూ ముస్లింల మధ్య పోరుగా చిత్రీకరిస్తున్నారని, ఇది వారి వంకర బుద్ధికి నిదర్శనమని, ఉద్యమం దొరలు భూస్వామునకు జాబిందార్లకు వ్యతిరేకంగా రైతులు సబ్బండ వర్గాలు జరిగిన ఉద్యమాన్ని హిందూ దొరలు హిందూ ప్రజలను పిప్పి చేశారని, ముస్లిం రాజైన నిజాం హిందూదళల దోపిడీకి అండగా నిలబడాలని, ఈ వాస్తవాన్ని మరిపించి ఎన్నో ముస్లిం తగాదాగా చిత్రీకరించడం అంటే దొరల దోపిడీకి కొమ్ము కాయడమేనని, ప్రజా పోరాటాన్ని అవమానించడం రాజకీయ లబ్ధి కోసం బిజెపి చేస్తున్న వక్రీకరణ కుట్రను తిప్పికొట్టాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఐద్వారా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి, జ్యోతి, రాష్ట్ర సహాయ కార్యదర్శి సరళ, ఆశలత, రత్నమాల, రాష్ట్ర కోశాధికారి భారతి, హైమావతి, జిల్లా అధ్యక్షురాలు అహల్య, భవాని, సంపూర్ణ, వెన్నెల, లక్ష్మి, పద్మ, ప్రజా సంఘాల నాయకులు సోమన్న, సారయ్య, సోమసత్యం, మాసంపల్లి నాగయ్య, మదార్, అశోక్ బాబు, ముస్కు ఇంద్రారెడ్డి, శంషుద్దీన్, మంజుల, సంధ్యారాణి, పద్మ, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.
- ఎస్సై వేధింపులంటూ పోలీస్‌స్టేషన్ ఎదుట కుటుంబం మందు డబ్బతో ఆందోళన ఎస్సై రవికుమార్ తమను అసభ్య పదజాలంతో దూషించారని బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి తీవ్రంగా వేధిస్తున్నారని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం తూర్పు తండా గ్రామానికి చెందిన కుటుంబసభ్యులు గూగులోత్ రూప్సింగ్ వారి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.ఇంటి దారి, భూవివాదంలో శంకర్ కేసు పెట్టినట్లు బాధితుల ఆరోపణ చేశారు. కేసుకు సంబంధించిన ఆధారాలు పరిశీలించకుండానే తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారన్నారు. ఎస్సై వేధింపులు తట్టుకోలేక మందు డబ్బాతో పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేసిన రూప్‌సింగ్ కుటుంబ సభ్యులు ఎస్సైపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.1
- రైల్వే లో GM ఉద్యోగాలు 👌పరీక్ష లేదు, వెంటనే అప్లికేషన్ పెట్టు /సెంట్రల్ govt job. #railwayjobs #see1
- ఛత్రపతి శివాజీ మహారాజ్ సేన ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. అర్చకులు ఊరుగొండ మణిదీప్ నేతృత్వంలో ఘనంగా ప్రత్యేక పూజలు.. తరలివచ్చిన భక్తులు వరంగల్, సెప్టెంబర్ 14: గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఛత్రపతి శివాజీ మహారాజ్ సేన ఆధ్వర్యంలో కొలువుదీరిన విఘ్నేశ్వరునికి సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా కొనసాగాయి. ఈ పూజా కార్యక్రమాలను అర్చకులు ఊరుగొండ మణిదీప్ శాస్త్రోక్తంగా, విశేష క్రతువులతో నిర్వహించారు. గణనాథునికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు జరిపించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ వేడుకల్లో స్థానిక ప్రజలు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణపతిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గత సంవత్సరం నుండి ఈ ఉత్సవాలను ఛత్రపతి శివాజీ మహారాజ్ సేన ఎంతో ప్రతిష్ఠాత్మకంగా, అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ వస్తోంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సేవా సభ్యులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. పూజలతో మండప పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.2
- ఎగువ ప్రాంతాల నుండి వాగులోకి నీరు : పొంగిపొర్లుతున్న చెక్ డ్యామ్ జనగామ జిల్లా దేవరుప్పుల మండలం రాంబోజి గూడెం గ్రామ వాగులో ఉన్న చెక్ డ్యామ్ పొంగిపొర్లుతుండడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.వర్షాలు పెద్దగా లేకపోయినా ఎగువ ప్రాంతాల నుంచి నీళ్లు రావడంతో చెక్‌డ్యాం నిండిపోయి మత్తడి పోస్తుండటం ఆనందంగా ఉందని గ్రామస్తులు మంగళవారం తెలిపారు.చెక్ డ్యామ్ నిండడం వల్ల భూగర్భ జలాలు పెరిగి రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని,వాగులో నీటి ప్రవాహం కొనసాగడంతో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొందని గ్రామస్తులు తెలిపారు.1
- క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగాలి: జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు వై. కుమార్ గౌడ్ జనగామ: క్రీడాకారులు నిరంతర సాధన, పట్టుదలతో క్రీడా నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ జాతీయ స్థాయికి ఎదగాలని జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు వై. కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం జనగామలో నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ ఎంపికల పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కుమార్ గౌడ్ మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని, క్రీడలు మానసికోల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని, క్రమశిక్షణను అలవరుస్తాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో విశేష ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఎందరో ఉన్నారని, వారికి సరైన మార్గదర్శకత్వం, ప్రోత్సాహం అందితే అద్భుతాలు సృష్టిస్తారని పేర్కొన్నారు. క్రీడాకారులు కేవలం స్థానిక పోటీలకే పరిమితం కాకుండా కఠిన సాధనతో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించి జిల్లాకు, తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తిని చాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనగామ మైనార్టీ రెసిడెన్షియల్ కాలేజ్ ప్రిన్సిపాల్ అనిల్ బాబు, కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ పోగుల సారంగపాణి, ప్రధాన కార్యదర్శి తోటకూరి గట్టయ్య, కోశాధికారి ఎదునూరి ఉప్పలయ్య, నాయకులు కౌడగాని మోహన్ రావు, బండి కుమార్ పాల్గొన్నారు. వీరితో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు (PETలు) సీహెచ్. సుధాకర్, ఏ. కుమార్, ఎన్. రాజు, జే. రాజు, సందీప్, సురేష్, సాంబరాజు, వివిధ మండలాల కబడ్డీ అసోసియేషన్ బాధ్యులు, పీఈటీలు, పెద్ద సంఖ్యలో క్రీడాకారులు హాజరై పోటీలను విజయవంతం చేశారు.1
- దంతాలపల్లి *ఎస్సై వేధింపులంటూ పోలీస్‌స్టేషన్ ఎదుట కుటుంబం మందు డబ్బతో ఆందోళన* ఇంటి దారి, భూవివాదంలో శంకర్ కేసు పెట్టినట్లు బాధితుల ఆరోపణ దంతాలపల్లి *ఎస్సై వేధింపులంటూ పోలీస్‌స్టేషన్ ఎదుట కుటుంబం మందు డబ్బతో ఆందోళన* ఇంటి దారి, భూవివాదంలో శంకర్ కేసు పెట్టినట్లు బాధితుల ఆరోపణ కేసుకు సంబంధించిన ఆధారాలు పరిశీలించకుండానే తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారన్నారు ఎస్సై బి. రవికుమార్ తమను అసభ్య పదజాలంతో దూషించారని బాధితుల ఆవేదన పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి తీవ్రంగా వేధిస్తున్నారని కుటుంబ సభ్యుల ఆరోపణ ఎస్సై వేధింపులు తట్టుకోలేక మందు డబ్బాతో పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసన తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేసిన రూప్‌సింగ్ కుటుంబ సభ్యులు ఎస్సైపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ బాధితుల ఉన్నతాధికారులు స్పందించాలని విజ్ఞప్తి.2
- 𝐓𝐇𝐎𝐔𝐓𝐀𝐌 𝐒𝐀𝐍𝐃𝐄𝐄𝐏][𝐌𝐀𝐋𝐄][𝐆𝐎𝐕𝐓.𝐊𝐃𝐂-𝐁𝐀.3𝐑𝐃 𝐘𝐄𝐀𝐑:𝐇𝐍𝐊][𝐈𝐍𝐓𝐀𝐑(𝐁𝐈𝐏𝐂-1992 𝐘𝐄𝐀𝐑][𝐇𝐈𝐍𝐃𝐇𝐔@𝐑𝐄𝐋𝐈𝐆𝐈𝐎𝐍][𝐈𝐍𝐒𝐓𝐀𝐀𝐆𝐑𝐀𝐀𝐌𝐒][[𝐓𝐇𝐎𝐔𝐓𝐌 𝐒𝐀𝐍𝐃𝐄𝐄𝐏;𝐅𝐀𝐂𝐄 𝐁𝐎𝐎𝐊𝐒][𝐈𝐍𝐃𝐈𝐀#𝐀𝐒𝐈𝐀#𝐖𝐎𝐑𝐋𝐃]1
- ఎగువ ప్రాంతాల నుండి వాగులోకి నీళ్లు రావడంతో పొంగిపొర్లుతున్న చెక్డ్యామ్ జనగామ జిల్లా దేవరుప్పుల మండలం రాంబోజిగూడెం గ్రామంలోని వాగులో ఉన్న చెక్‌డ్యాం పొంగి పొర్లుతుండడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పెద్దగా లేకపోయినా ఎగువ ప్రాంతాల నుంచి నీళ్లు రావడంతో చెక్‌డ్యాం నిండిపోయి మత్తడి పోస్తుండటం ఆనందంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. చెక్‌డ్యాం నిండడం వల్ల భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందని,రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని,వాగులో నీటి ప్రవాహం కొనసాగడంతో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొందని గ్రామస్తులు తెలిపారు.1