Shuru
Apke Nagar Ki App…
బచ్చన్నపేట మండలంలోని కొన్నే గ్రామాన్ని సందర్శించిన ఎంపీడీవో మరియు ఎంపీవో కొన్నే గ్రామాన్ని సందర్శించిన ఎంపీడీవో మరియు ఎంపీవో బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామంలో స్వచ్ఛ జనగామ పర్యవేక్షణలో భాగంగా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకుఈరోజు కొన్నే గ్రామాన్ని సందర్శించిన ఎంపీడీవో ఎం పి ఓ గారు గ్రామంలో తడి చెత్త పొడి చెత్త గురించి ప్రజలకు అవగాహన కల్పించారు మరియు గ్రామంలో ఉన్న వీధులలో పారిశుధాన్ని పరిశీలించారు గ్రామంలో తాగునీటి శాంపిల్స్ సేకరించారు గ్రామంలో ఎప్పటికప్పుడు శానిటేషన్ చేయాలని సెక్రటరీ భాగ్యరాజు గారికి సూచన చేశారు మరియు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోడూరు స్వర్ణలత శివకుమార్ గౌడ్ గారు మరియు వార్డు మెంబర్ తెలు శ్రీనివాస్ యాట నరేష్ కారోబార్ శ్రీనివాస్ కొంక కనకయ్య ఇమ్రాన్ యాట మహేష్ మరియు సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు
Bachannapet, Jangoan, Telangan
బచ్చన్నపేట మండలంలోని కొన్నే గ్రామాన్ని సందర్శించిన ఎంపీడీవో మరియు ఎంపీవో కొన్నే గ్రామాన్ని సందర్శించిన ఎంపీడీవో మరియు ఎంపీవో బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామంలో స్వచ్ఛ జనగామ పర్యవేక్షణలో భాగంగా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకుఈరోజు కొన్నే గ్రామాన్ని సందర్శించిన ఎంపీడీవో ఎం పి ఓ గారు గ్రామంలో తడి చెత్త పొడి చెత్త గురించి ప్రజలకు అవగాహన కల్పించారు మరియు గ్రామంలో ఉన్న వీధులలో పారిశుధాన్ని పరిశీలించారు గ్రామంలో తాగునీటి శాంపిల్స్ సేకరించారు గ్రామంలో ఎప్పటికప్పుడు శానిటేషన్ చేయాలని సెక్రటరీ భాగ్యరాజు గారికి సూచన చేశారు మరియు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోడూరు స్వర్ణలత శివకుమార్ గౌడ్ గారు మరియు వార్డు మెంబర్ తెలు శ్రీనివాస్ యాట నరేష్ కారోబార్ శ్రీనివాస్ కొంక కనకయ్య ఇమ్రాన్ యాట మహేష్ మరియు సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు
More news from తెలంగాణ and nearby areas
- తెలంగాణ రక్షణ సేన కార్మికుల ఫ్రెండ్లీ పార్టీ.. అధికారంలోకి వచ్చాక కార్మికుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంటది : టిఆర్ఎస్ ఛీఫ్ కవిత హైదరాబాద్ : ప్రైవేటు సంస్థలు శ్రమ దోపిడీ చేస్తే కొరడా జులిపించాల్సిన ప్రభుత్వమే అదే కార్మికుల శ్రమను దోపిడీ చేస్తుందని తెలంగాణ రక్షణ సేన ఛీఫ్ కవిత అన్నారు. శుక్రవారం బంజారా హిల్స్ పార్టీ కార్యాలయంలో కార్మికులతో సమావేశం నిర్వహించారు. అనంతరం తెలంగాణ రక్షణ సేన ట్రేడ్ యూనియన్ ప్రారంభించారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్మికులు రోడ్లమీదకు వచ్చి హక్కుల కోసం ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. తెలంగాణ రక్షణ సేన ట్రేడ్ యూనియన్ ఎట్టి పరిస్థితుల్లో కార్మికులు, ఉద్యోగులు, టీచర్లకు అన్యాయం జరుగనివ్వదు.2
- రాజాపేట మండలంలో భూ సర్వే పనులను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ రాజాపేట మండలంలోని బసంతపురం, కాల్వపల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి భూ సర్వే పనులను జిల్లా అడిషనల్ కలెక్టర్ కె. వెంకా రెడ్డి శుక్రవారం పరిశీలించారు. గ్రామంలో కొనసాగుతున్న సర్వే ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించి, అధికారులకు తగు సూచనలు చేశారు. సర్వేలో ఖచ్చితత్వం పాటిస్తూ రైతులు, భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు భూ రికార్డులను నమోదు చేసి, వివాదాలకు తావులేకుండా సర్వే పూర్తి చేయాలని స్పష్టం చేశారు.1
- యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి గిరి ప్రదక్షణలో హరినామ సంకీర్తన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కొండ చుట్టూ శనివారం ఉదయం గిరిప్రదక్షిణ ఘనంగా నిర్వహించారు. భజన బృందాలు, స్థానికులు, భక్తులు, ఆలయ సిబ్బంది, అధికారులు హరినామ సంకీర్తనలతో స్వామివారి గిరిప్రదక్షిణలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దగాని శ్రీనివాస్ గురుస్వామి, భువనగిరి అంజయ్య, కిరణ్, సత్తిరెడ్డి, సాయిబాబా, మహిళా భక్తులు, భజన బృందాలు పాల్గొన్నారు.1
- ఆలేరు రెవెన్యూ డివిజన్‌పై విప్ బీర్ల అయిలయ్య కీలక వ్యాఖ్యలు | ప్రతిపక్షాలకు సవాల్ | ఆలేరు అభివృద్ధే లక్ష్యం 👉 ఆలేరు రెవెన్యూ డివిజన్‌పై విప్ బీర్ల అయిలయ్య కీలక వ్యాఖ్యలు | ప్రతిపక్షాలకు సవాల్ | ఆలేరు అభివృద్ధే లక్ష్యం 👉 ఆలేరు రెవెన్యూ డివిజన్ ఖాయం... ప్రభుత్వం కట్టుబడి ఉంది!" – బీర్ల అయిలయ్య 👉 ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు. 📡 T20HD Telugu news channel subscribe like share1
- డప్పు కొట్టి రైతులకు పంట మార్పిడిపై అవగాహన కల్పించిన వ్యవసాయ అధికారి మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంట మార్పిడిపై వినూత్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారి రాజు డప్పు కొడుతూ రైతులతో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించి పంట మార్పిడి ప్రాధాన్యతను వివరించారు. వరి, మొక్కజొన్న పంటల్లో అధిక యూరియా వినియోగం వల్ల నేల సారం తగ్గి దిగుబడులపై ప్రతికూల ప్రభావం పడుతుందని రైతులకు అవగాహన కల్పించారు. పాటల ద్వారా పంట మార్పిడి ప్రయోజనాలను వివరించారు.1
- ఒకే ఊరికి 100 ఇందిరమ్మ ఇల్లు ఇస్తే మేస్త్రీలు ఇసుక డైమండ్ పెరుగుతుంది: మంత్రి పోగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒకేసారి ఒకే గ్రామంలో 100 ఇందిర ఇండ్లు ఇస్తే, మేస్త్రీలు, ఇసుక డిమాండ్ పెరుగుతుంది అందుకే దశలవారీగా ఇండ్లు మంజూరు చేస్తున్నాం -కలూరులో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు.1
- కూలిపోయిందని దుష్ప్రచారం చేసిన కాలేశ్వరం ప్రాజెక్టు తోనే రైతులకు సాగునీరు కూలిపోయిందని దుష్ప్రచారం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుతోనే రైతులకు సాగునీరు కాళేశ్వరం రివర్స్ పంపింగ్‌ను వృథా అంటూ దుష్ప్రచారం చేసి.. నేడు అదే రివర్స్ పంపింగ్ పద్ధతిలో SRSP వరద కాలువలోని రాంపూర్ పంప్‌హౌస్ మోటార్లను ఆన్ చేసి నీటిని ఎత్తిపోస్తున్న ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పంప్‌హౌస్‌ల ద్వారా గోదావరి జలాలను SRSP వరద కాలువకు ఎదురెక్కిస్తుండడంతో 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు అందుతున్న సాగునీరు1