Shuru
Apke Nagar Ki App…
*జనహిత పాదయాత్రను విజయవంతం చేయండి ఆడే గజేందర్* తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ రాజకీయ వ్యవహారాల ఇన్చార్జ్, ఏఐసీసీ కార్యదర్శి మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనహిత పాదయాత్ర ఈనెల మూడునా మధ్యాహ్నం3:30 ఖానాపూర్ నియోజకవర్గం, ఖానాపూర్ మండలంలో ప్రారంభం అవుతుంది కాబట్టి బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక మొత్తంలో పాల్గొని పాదయాత్రను విజయవంతం చేయాలనీ విజ్ఞప్తి చేసిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆడే గజేందర్
Alluri Mahesh

More news from Telangana and nearby areas
- Post by Ravi Poreddy1
- జై హొ సనాతన ధర్మం1
- Post by KLakshmi Devi1
- Post by Nathopettukunte Chudadanikiyemiundadu1
- Post by Dr.Gangu Manmadharao1
- like❤️1
- ఇలాంటి స్వామీజీలు కూడా ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండండి1
- తమిళనాడు లో మన హిందువుల పరిస్థితి చూడండి దేవాలయం లో పూజలు నిర్వహించిన భక్తుల ను కర్రల తో కొడుతున్న పోలీసులు1