పవర్ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి ఇన్చార్జ్ శ్రీమతి అమూల్య రాజోలు.. మండలంలోని పొన్నమండ గ్రామంలోని విద్యుత్ సబ్ స్టేషన్ లో రాజోలు ఎమ్మెల్యే గారి కృషితో ఏర్పాటుచేసిన 5 MVA పవర్ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజోలు శాసనసభ్యులు గౌరవ శ్రీ దేవ వరప్రసాద్ గారితో కలసి రాజోలు టిడిపి ఇన్చార్జ్ శ్రీమతి అమూల్య గారు పాల్గొని కొబ్బరికాయ కొట్టి దేవుని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ భూపతిరాజు ఈశ్వరరాజు వర్మ, రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ముదునూరి చినబాబు రాజు, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ గుబ్బల ఫణి కుమార్, జిల్లా డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ గుబ్బల శ్రీనివాస్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అడబాల యుగంధర్ రాజోలు ఎంపీపీ శ్రీమతి కడలి శ్రీ దుర్గా, మలికిపురం ఎంపీపీ శ్రీమతి మేడిచర్ల సత్యవాణి, రాష్ట్ర టిడిపి మహిళా కార్యదర్శి మంగెన భూదేవి, రాజోలు మాజీ ఎంపీపీ శ్రీమతి అనుచూరి సునీత పురుషోత్తం, సఖినేటిపల్లి మండల పార్టీ అధ్యక్షులు ముప్పర్తి నాని, రాజోలు ఐ.టిడిపి అధ్యక్షులు పిండి సత్యనారాయణ, వెంకన్న బాబు తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.
పవర్ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి ఇన్చార్జ్ శ్రీమతి అమూల్య రాజోలు.. మండలంలోని పొన్నమండ గ్రామంలోని విద్యుత్ సబ్ స్టేషన్ లో రాజోలు ఎమ్మెల్యే గారి కృషితో ఏర్పాటుచేసిన 5 MVA పవర్ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజోలు శాసనసభ్యులు గౌరవ శ్రీ దేవ వరప్రసాద్ గారితో కలసి రాజోలు టిడిపి ఇన్చార్జ్ శ్రీమతి అమూల్య గారు పాల్గొని కొబ్బరికాయ కొట్టి దేవుని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ భూపతిరాజు ఈశ్వరరాజు వర్మ, రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ముదునూరి
చినబాబు రాజు, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ గుబ్బల ఫణి కుమార్, జిల్లా డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ గుబ్బల శ్రీనివాస్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అడబాల యుగంధర్ రాజోలు ఎంపీపీ శ్రీమతి కడలి శ్రీ దుర్గా, మలికిపురం ఎంపీపీ శ్రీమతి మేడిచర్ల సత్యవాణి, రాష్ట్ర టిడిపి మహిళా కార్యదర్శి మంగెన భూదేవి, రాజోలు మాజీ ఎంపీపీ శ్రీమతి అనుచూరి సునీత పురుషోత్తం, సఖినేటిపల్లి మండల పార్టీ అధ్యక్షులు ముప్పర్తి నాని, రాజోలు ఐ.టిడిపి అధ్యక్షులు పిండి సత్యనారాయణ, వెంకన్న బాబు తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.
- వేట్లపాలెం: న్యూ మెన్ సొసైటీ సేవా కార్యక్రమం పెద్దాపురంసామర్లకోట: జనవరి 09 పెద్దాపురం నియోజకవర్గం, సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామం బేతాళ స్వామి గుడి ప్రాంగణంలో న్యూ మెన్ చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో గౌతమీ నేత్రాలయం అనుబంధ సంస్థ శ్రీ చరణ్ కంటి ఆసుపత్రి (జగ్గంపేట) వారి సహకారంతో ఈ నెల 5వ తేదీన ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడింది. ఆ శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకున్న గ్రామీణ ప్రజల్లో కళ్లజోళ్ళు అవసరం ఉన్న వారిని గుర్తించి, వారికి అందుబాటు ధరలో నాణ్యమైన కళ్లజోళ్ళు అందించే ఉద్దేశంతో ఈరోజు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 40 మందికి తక్కువ ధరకు కళ్లజోళ్ళు అందించడంతో పాటు అవసరమైన వారికి కంటి చుక్కల మందులు కూడా అందించారు. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం గ్రామీణ ప్రజలకు కంటి సంరక్షణ సేవలను సులభంగా అందించడం, అధిక ఖర్చు లేకుండా చూపు సమస్యలకు పరిష్కారం అందించడమేనని నిర్వాహకులు తెలిపారు. వచ్చిన వారికి అవసరమైన సదుపాయాలను న్యూ మెన్ చారిటబుల్ సొసైటీ తరఫున నిడిగట్ల రత్న శేఖర్, పలివేల బద్రి సమన్వయంతో అందించారు. ఈ సేవా కార్యక్రమం గ్రామీణ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని గ్రామ పెద్దలు, ప్రజలు అభిప్రాయపడి, సేవాభావంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన న్యూ మెన్ చారిటబుల్ సొసైటీ వారిని హృదయపూర్వకంగా అభినందించారు.4
- 🙏🙏1
- మోటివేషన్ ఈ రోజుల్లో డబ్బుకే విలువ1
- Post by Ni2
- గుంటూరు/గుంటూరు సిటీ వైసీపీ లీగల్ సెల్ స్టేట్ జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన పోలూరి వెంకటరెడ్డిని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఘనంగా సత్కరించారు. కూటమి ప్రభుత్వం బనాయిస్తున్న అక్రమ కేసులను న్యాయపరంగా సమర్థవంతంగా ఎదుర్కోవాలని, పార్టీ శ్రేణులకు అండగా నిలవాలని ఈ సందర్భంగా అప్పిరెడ్డి పిలుపునిచ్చారు. 2029లో జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని వెంకటరెడ్డి స్పష్టం చేశారు.1
- फिल्मी हीरो बनने की सनक: युवती को इंप्रेस करने के लिए रची नकली एक्सीडेंट की साजिश, दो युवक गिरफ्तार1
- సత్తెనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎస్సీ లకు కేటాయించాలి.లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) పల్నాడు జిల్లా అధ్యక్షులు, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్,1
- 🙏🙏1