Shuru
Apke Nagar Ki App…
*శ్రీశైలం దేవస్థానానికి సూర్య కన్ స్ట్రక్షన్స్ కంపెనీ మినీ బస్ విరాళం* *మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా వాహనం తాళాలు అందజేత* ఉండవల్లిః భక్తుల సౌకర్యార్యం శ్రీశైలం దేవస్థానానికి విజయవాడకు చెందిన సూర్య కన్ స్ట్రక్షన్స్ కంపెనీ రూ.23 లక్షల విలువచేసే 25 సీట్ల సామర్థ్యం గల మినీ బస్ ను విరాళంగా అందజేసింది. ఈ మేరకు ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా వాహనం తాళాలను దేవస్థానం అధికారులకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో సూర్య కన్ స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.శ్రీనివాసరావుతో పాటు 20 ళ్లసూత్రాల కమిటీ మాజీ ఛైర్మన్ వై.సాయిబాబు, శ్రీశైలం దేవస్థానం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె.వెంకటేశ్వరరావు, సూపరింటెండెంట్ ఆర్.మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
User7105

More news from Nandyal and nearby areas
- *ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన కానిస్టేబుల్ బాగోతం* శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీస్....రోడ్డు మీద తాగి తందనాలు ఆడుతూ ఉన్నత అధికారిమీద చేయి వేస్తే విధులనుండి తొలగించారా???? చీరాల టూ టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్లో పిల్లి రవి అనబడే కానిస్టేబుల్ గత రాత్రి చీరాల సెంటర్ లో కారు ఆపి అక్కడే మద్యం సేవిస్తూ ఉండగా ప్రశ్నించిన సిఐ ని మిగతా సిబ్బందిని దుర్భాషలాడుతూ చెయ్యి చేసుకోవటం జరిగింది డ్యూటీ లో ఉన్న పోలీస్ ను కొడితే అదీ మద్యం మత్తులో కనీసం కేసు నమోదు చేయని బాపట్ల జిల్లా పోలీసు యంత్రాంగం అని వినికిడి సామాన్య ప్రజలు పోలీస్ మీద చేయి వేస్తే చట్ట పరంగా ఎటువంటి చర్యలు వుంటాయో అలాగే ఆ పోలీస్ మీద తీసుకున్నారా???? పూర్తి సమాచారం తెలియాల్సి వుంది.1
- హిందువుల గుండెలు పులకరించే పాట1
- నల్గొండ బీజేపీ ఆఫీసులో నేతల కొట్లాట.. నల్గొండ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ కార్యకర్తలు ఇటీవల కొత్తగా చేరిన వారితో ఏర్పడ్డ వాకివాదంతో ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డారు. దీంతో ఒక్కసారిగా బీజేపీ తేడానంత అయోమయంలో పడింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి సీనియర్ నేత బీసీ నాయకుడు పిల్లి రామరాజుకు మధ్య ఈ వివాదం జరగడంతో ఇది అగ్రవర్ణాలకు బీసీలకు మధ్య జరిగిన పోరుగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పంచాయతీ రాష్ట్ర అధిష్టానం వద్దకు చేరింది దీనిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి.1
- నల్లగొండ జిల్లాలో బీజేపీ బిసి నాయకుడు పిల్లి రామ రాజు యాదవ్ పై అగ్ర కులానీ కి చెందిన వారు చేసిన దాడిని ఖండించిన యాదవ సంఘాలు బిసి సంఘాలు1
- చైనా అద్భుతం చైనా మరోసారి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ప్రపంచంలోనే అతి పొడవైన ఎక్స్ప్రెస్వే సొరంగం 'టియాన్షాన్ షెంగ్లీ'ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. 22.13KM పొడవున్న ఈ సొరంగాన్ని జిన్జియాంగ్ ప్రాంతంలోని సెంట్రల్ టియాన్షాన్ పర్వతాల మధ్య నిర్మించింది. దీంతో గతంలో సుమారు ఏడు గంటలు పట్టే ప్రయాణం ఇప్పుడు కేవలం 20 నిమిషాల్లోనే పూర్తవుతుంది. దీనిని ఇంజినీరింగ్ అద్భుతంగా ఆ దేశ అధికారులు తెలిపారు.1
- అభివృద్ధిని అడ్డుకోవడమే జగన్ నైజం తిరుపతి స్థానిక ప్రెస్ క్లబ్‌లో శనివారం జరిగిన సమావేశంలో భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ మధుసూదన్ గారు మాట్లాడుతూ—ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న అభివృద్ధి చర్యలను ప్రశంసించారు. ముఖ్యంగా సామాజిక న్యాయం, పారదర్శక పరిపాలన, ప్రజల జీవన ప్రమాణాల పెంపు దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో తిరుపతి సహా రాష్ట్రవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి సాగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజల మద్దతుతో ఈ సేవా యజ్ఞం నిరంతరం కొనసాగుతుందని తెలిపారు.1
- Post by Ravi Poreddy1
- శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయం, అనంతపురం1